సంబంధిత వార్తలు
- జస్టిస్ హేమ కమిటీ పనితీరు భేష్.. మెచ్చుకున్న సమంత
- తమన్నాతో నా రిలేషన్ నిజమే.. నా వద్ద 5వేల ఫోటోలున్నాయ్?
- వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ వద్ద 100 కోట్ల చేరువలో చియాన్ విక్రమ్ తంగలాన్
- కన్వెన్షన్ సెంటర్ స్టే ఆర్డర్లో వుంది.. కూల్చివేత ఎలా సాధ్యం: నాగార్జున
- రవితేజ కుడిచేతికి సర్జరీ.. ఆరు వారాల పాటు విశ్రాంతి అవసరం..
Malavika Mohanan మాళవిక మోహనన్ ట్రెండ్ ఎందుకవుతోంది?
ఫోటో కర్టెసి- సోషల్ మీడియా
తను నటించిన చిత్రం యుద్ర ట్రైలర్ లాంచ్‌కు హాజరైంది మాళవిక. ఇందులో సిద్ధాంత్ చతుర్వేది కూడా నటించారు. ఈ ఈవెంట్ కోసం ఆమె నల్లటి కటౌట్ బాడీకాన్ గౌనులో కనబడింది. ఆ దుస్తులు ఒకింత జారిపోతున్నాయి. వస్త్రాలు అనేక కటౌట్‌లతో ఆమె అందాలను బయటపెడుతున్నాయి. ఈ బ్యూటీ నవ్వుతూ దుస్తులను సరిచేసుకుంటూ ఈవెంట్లో మాట్లాడుతూ కనిపించింది. సూక్ష్మమైన మేకప్, స్ట్రెయిట్ ట్రెస్‌లు, మ్యాచింగ్ హీల్స్‌తో మాళవిక మోహనన్ బాగా ఆకర్షించడమే కాదు సోషల్ మీడియాలో ట్రెండ్ సృష్టిస్తోంది.
