1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
  4. Will Abhijit be eliminated from the Bigg Boss house?

బిగ్ బాస్ ఇంటి నుంచి అభిజిత్ ఔటేనా? నమ్మిన ప్రేయసి నట్టేట ముంచితే?

Abhijit
ఒకే ఒక్క సినిమా.. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్. ఈ సినిమాతో అబిజిత్ తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు. ఆ తరువాత అడపాదడపా కొన్ని సినిమాలు చేశాడు. పెద్దగా అభిజిత్‌కు పేరు దక్కలేదు. అస్సలు ఎవరూ గుర్తుపట్టని పరిస్థితి. కానీ బిగ్ బాస్ 4 సీజన్లో అభిజిత్‌కు మంచి పేరే వచ్చింది.
 
ఇప్పుడు ఎక్కడ చూసినా అతని పేరే వినిపిస్తోంది. అయితే మొదట్లో లవర్ బాయ్‌గా పేరు తెచ్చుకున్న అతను మోనాల్ గజ్జర్‌తో ప్రేమాయణం నడిపాడు. చాలారోజుల పాటు ఈ ప్రేమాయణం సాగింది. ఒకానొక దశలో ఆమెనే పెళ్ళి చేసుకుంటానని చెప్పాడు. కానీ ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో అతను హారికకు, మోనాల్, అఖిల్ సార్థక్‌కు కనెక్టయ్యారు. 
 
అలా వారి ప్రేమాయణం సాగుతోంది. కానీ నేటి ఎపిసోడ్లో మాత్రం ఎలిమనేట్ మిగిలింది. ఎవరిని ఎవరు ఎలిమినేట్ చేస్తారోనన్న ఆశక్తి అందరిలోను కనిపిస్తోంది. తాను నమ్మిన ప్రేయసి నన్ను ఎలిమినేట్ చేస్తోందని ఊహించలేదట అభిజిత్. ఈరోజు ఎపిసోడ్లో అదే జరగపోతుందంటున్నారు బిగ్ బాస్‌ను ఫాలో అయ్యే విశ్లేషకులు. అలాగే హారిక కూడా తన ప్రియుడినే నామినేట్ చేయబోతోందట. ఇది కాస్త ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారుతోంది. 
తర్వాతి కథనం
"కార్పొరేటర్"పై కన్నేసిన స్టార్ కమెడియన్ !!