గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By chj
Last Modified: గురువారం, 6 ఏప్రియల్ 2017 (20:53 IST)

అబ్బే నాకు పగలు మంచంలా... రాత్రివేళ సోఫాలా కావాలి...

సేల్స్ మేన్: ఈ సోఫా చూడండి సార్, ఇది పగలు సోఫాలా, రాత్రివేళ మంచంలా ఉపయోగపడుతుంది. వాచ్‌మేన్ : అబ్బె... లాభం లేదయ్యా, నాకు పగలు మంచంలా, రాత్రివేళ సోఫాలా కావాలి మరి.

సేల్స్ మేన్: ఈ సోఫా చూడండి సార్, ఇది పగలు సోఫాలా, రాత్రివేళ మంచంలా ఉపయోగపడుతుంది.
వాచ్‌మేన్ : అబ్బె... లాభం లేదయ్యా, నాకు పగలు మంచంలా, రాత్రివేళ సోఫాలా కావాలి మరి.