శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By chj
Last Modified: శనివారం, 21 ఏప్రియల్ 2018 (17:51 IST)

షాపు తెరవకముందే షాపింగ్‌కు వెళ్లాననీ...

అబ్బాయిల మనసు దేవాలయం... అందుకే అబ్బాయిలు ఐ లవ్ యూ చెప్పగానే, వెంటనే చెప్పులు తీస్తారు అమ్మాయిలు. 2. డిశ్చార్జ్ అయి వెళ్లిపోతున్న పేషెంట్‌తో.... డాక్టర్: ఇప్పుడు తేలిగ్గానే అనిపిస్తుందా? రోగి : పర్సు తడుముకుంటూ.. హా చాలా తేలిగ్గా అనిపిస్తుంది.

అబ్బాయిల మనసు దేవాలయం... అందుకే అబ్బాయిలు ఐ లవ్ యూ చెప్పగానే, వెంటనే చెప్పులు తీస్తారు అమ్మాయిలు.
 
2.
డిశ్చార్జ్ అయి వెళ్లిపోతున్న పేషెంట్‌తో....
డాక్టర్: ఇప్పుడు తేలిగ్గానే అనిపిస్తుందా?
రోగి : పర్సు తడుముకుంటూ.. హా చాలా తేలిగ్గా అనిపిస్తుంది.
 
3.
వాటర్ నుండి కరెంట్ ఎందుకుతీస్తారో తెలుసా......
తెలుసండీ. మనం స్నానం చేస్తున్నప్పుడు షాక్ కొట్టకుండా...
 
4.
నిన్ను ఎందుకు అరెస్టు చేశారు... అడిగాడు జడ్జి.
షాపింగ్ చేసినందుకు... చెప్పాడు గంగులు.
అదేమంత నేరం కాదే... దానికెందుకు అరెస్టు చేశారు.. అడిగాడు జడ్జి.
షాపు తెరవకముందే షాపింగ్‌కు వెళ్లానని చెప్పాడు గంగులు.