శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By chj
Last Modified: సోమవారం, 16 ఏప్రియల్ 2018 (19:25 IST)

చైన్ స్నాచింగ్ చేయడం ఇదే మెుదటిసారా?

పోలీస్ : ఏంటీ... చైన్ స్నాచింగ్ చేయడం ఇదే మెుదటిసారా? రాజు : అవును సార్... మీరెలా కనిపెట్టారు. పోలీస్ : అమ్మాయి మెడలో చైన్ వదిలి, కుక్క మెడలో చైన్ కొట్టేశావంటే.... కనిపెట్టరూ.....

పోలీస్ : ఏంటీ... చైన్ స్నాచింగ్ చేయడం ఇదే మెుదటిసారా?
రాజు : అవును సార్... మీరెలా కనిపెట్టారు.
పోలీస్ : అమ్మాయి మెడలో చైన్ వదిలి, కుక్క మెడలో చైన్ కొట్టేశావంటే.... కనిపెట్టరూ.....
 
2.
అదేంట్రా... ఒకే రకం పుస్తకాలు రెండు కొన్నావేం.... ఆశ్చర్య పోయాడు నందు.
ఈ పుస్తకం మీ చేతిలో ఉంటే సగం పరీక్షలు పాసైనట్టే అని రాసుంది. అందుకని అంటూ చెప్పాడు చందు.