సంబంధిత వార్తలు
- గొడవ చిన్నదే.. కానీ మహిళ ప్రాణాలు తీశారు... ఎక్కడ?
- జీలకర్ర బెల్లంలో జీలకర్ర తక్కువగా ఉందనీ కొట్టాడు... సింగర్ కౌసల్య
- అమెరికాలో భార్య.. నాగ్‌పూర్‌లో భర్త :: వాట్సాప్ వీడియో కాల్ ద్వారా విడాకులు
- ఆ అందమైన అమ్మాయిని ఎంతసేపని అలా చూడను?
- పండగపూటే పరలోకానికి పంపిన కసాయి... భార్యను గొంతునులిమి హత్య చేసిన భర్త
అక్కడుంటే పోతాయని బార్లో తాకట్టు పెట్టాను..?
భార్య: ఏమండీ టేబుల్ మీదు వెయ్యి రూపాయలు పెట్టాను కనిపించడం లేదు మీరేమైనా తీసారా...
భర్త: హ.. అవును నేనే తీసాను అక్కడుంటే పోతాయని బార్లో తాకట్టు పెట్టాను.. సరేగానీ నా ఉంగరం, చైన్ ఇంగా బ్రాస్లెట్ ఈ టేబుల్ మీద పెట్టా ఇప్పుడు లేవు.. నువ్వేమైనా చూసావా...
భార్య: హ.. అవును విడివిడిగా ఉంటే చెల్లాచెదురు అయిపోతాయని నెక్లెస్ చేయించుకున్నా..
తర్వాతి కథనం
