సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By selvi
Last Updated : సోమవారం, 13 నవంబరు 2017 (09:50 IST)

భర్తను చితకబాదిన భార్య ఎందుకంటే?

ఏమిటి రాధా? మీ ఆయన్ని పట్టుకుని అలా చితక బాదేస్తున్నావ్? అడిగింది సుజాత చూడు సుజాతక్కా.. పొద్దున్న ఈయనకి ఫోన్ చేస్తే, ఒక అమ్మాయి.."మీరు డయల్ చేస్తున్న వారు ప్రస్తుతం వేరొకరితో బిజీగా ఉన్నారు'' అని చె

ఏమిటి రాధా? మీ ఆయన్ని పట్టుకుని అలా చితక బాదేస్తున్నావ్? అడిగింది సుజాత
 
చూడు సుజాతక్కా.. పొద్దున్న ఈయనకి ఫోన్ చేస్తే, ఒక అమ్మాయి.."మీరు డయల్ చేస్తున్న వారు ప్రస్తుతం వేరొకరితో బిజీగా ఉన్నారు'' అని చెప్పింది మరి అసలు విషయం చెప్పింది రాధ.