శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By selvi
Last Updated : బుధవారం, 8 నవంబరు 2017 (13:19 IST)

మీరేగా... రాయిలా కూర్చోమన్నారు...

భర్త: "అదేమిటి? కదలకుండా అలా కూర్చున్నావ్?" భార్య: "మీరేగా! రాయిలా కూర్చోమన్నారు?" భర్త: "ఒసేయ్! రాయిలా కుర్చోమనలేదే! రా... యిలా.. కూర్చో.. అన్నానే...!"

భర్త: "అదేమిటి? కదలకుండా అలా కూర్చున్నావ్?"
 
భార్య: "మీరేగా! రాయిలా కూర్చోమన్నారు?"
 
భర్త: "ఒసేయ్! రాయిలా కుర్చోమనలేదే! రా... యిలా.. కూర్చో.. అన్నానే...!"