1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
  4. Jokes

వీడు డాడీ నా లేక మోదీనా?

డాడి: "పిల్లలూ, ఎవరు రాత్రికి భోజనం చెయ్యకుండా పడుకుంటారో వాళ్ళకి రూ.5 దొరుకుతుంది. పిల్లలందరూ రూ.5 తీసుకుని నిద్రపోతారు." పొద్దున్నే డాడీ: "పిల్లలు ఎవరైతే రూ.5 ఇస్తారో వాళ్ళకే టిఫిని పెట్టబడుతుంది.

Jokes
డాడి: "పిల్లలూ, ఎవరు రాత్రికి భోజనం చెయ్యకుండా పడుకుంటారో వాళ్ళకి రూ.5 దొరుకుతుంది. పిల్లలందరూ రూ.5 తీసుకుని నిద్రపోతారు." 
 
పొద్దున్నే డాడీ: "పిల్లలు ఎవరైతే రూ.5 ఇస్తారో వాళ్ళకే టిఫిని పెట్టబడుతుంది." 
 
పిల్లలు : "వీడు డాడీ నా లేక మోదీనా?".
About Writer
selvi
తర్వాతి కథనం
మీరేగా... రాయిలా కూర్చోమన్నారు...