1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
  4. Jokes,

టీచర్లను పెళ్లి చేసుకుంటే ఎంత కష్టమో తెలుసా?

"టీచర్లకు భార్యలైన ఇద్దరు మహిళలు ఇలా మాట్లాడుకుంటున్నారు.. "మా ఆయనతో చస్తున్నా వంటలో తేడా వస్తే గుంజీళ్ళు తీయిస్తున్నారు..!" అంది మొదటి ఆమె "మీ వారు ఇంకా నయం. మా వారైతే అదే వంట మరో పది సార్లు చేయిస

Jokes
"టీచర్లకు భార్యలైన ఇద్దరు మహిళలు ఇలా మాట్లాడుకుంటున్నారు.. 
 
"మా ఆయనతో చస్తున్నా వంటలో తేడా వస్తే గుంజీళ్ళు తీయిస్తున్నారు..!" అంది మొదటి ఆమె
 
"మీ వారు ఇంకా నయం. మా వారైతే అదే వంట మరో పది సార్లు చేయిస్తున్నారు..!" చెప్పింది రెండో ఆమె. 
About Writer
selvi
తర్వాతి కథనం
అమలా పాల్‌కు కొత్త చిక్కు... బెంజ్ కారు కొని.. పన్ను చెల్లించకుండా?