గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By selvi
Last Updated : మంగళవారం, 24 అక్టోబరు 2017 (11:27 IST)

అంత డొంక తిరుగుడుగా చెప్పకపోతే..?

"జీతం ఎక్కువ, హోదా ఎక్కువ, తక్కువ పనివుండే ఉద్యోగం చేయాలనుకుంటున్నాను..!"అన్నాడు సుందర్ "అంత డొంక తిరుగుడుగా చెప్పకపోతే.. సూటిగా మంత్రినౌతానని చెప్పకూడదు?" కోపగించుకున్నాడు రాజు.

"జీతం ఎక్కువ, హోదా ఎక్కువ, తక్కువ పనివుండే ఉద్యోగం చేయాలనుకుంటున్నాను..!"అన్నాడు సుందర్ 
 
"అంత డొంక తిరుగుడుగా చెప్పకపోతే.. సూటిగా మంత్రినౌతానని చెప్పకూడదు?" కోపగించుకున్నాడు రాజు.