శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By selvi
Last Updated : మంగళవారం, 10 అక్టోబరు 2017 (11:41 IST)

కట్నంగా రైలుబండి..

"మీ నాన్న కట్నంగా కారు ఇస్తే కానీ నిన్ను పెళ్లి చేసుకోను అన్నాడు...!" కోపంగా సుందర్ "అదేం కర్మండీ.. కారేం గొప్ప.. మా నాన్న రైలు బండే ఇస్తానన్నాడు. మీ నాన్నతో చెప్పి వెంటనే రైల్వే లైన్ వేయించండి..!"

"మీ నాన్న కట్నంగా కారు ఇస్తే కానీ నిన్ను పెళ్లి చేసుకోను అన్నాడు...!" కోపంగా సుందర్ 
 
"అదేం కర్మండీ.. కారేం గొప్ప.. మా నాన్న రైలు బండే ఇస్తానన్నాడు. మీ నాన్నతో చెప్పి వెంటనే రైల్వే లైన్ వేయించండి..!" కూల్‌గా చెప్పింగి సుందరి.