మంగళవారం, 26 నవంబరు 2024
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By selvi
Last Updated : శుక్రవారం, 6 అక్టోబరు 2017 (15:46 IST)

మెడలోని నెక్లెస్ ఎక్కడిదోయ్?

"నీ మెడలోని నెక్లెస్ బావుంది. ఎక్కడిదోయ్?" అడిగాడు రాజు "బావుంది కదండి. నిన్న రాత్రి మీరు లేటుగా వచ్చాక చెక్ చేస్తే మీ కారు వెనుక సీటులో పడుంది...!" చెప్పింది భవాని.

"నీ మెడలోని నెక్లెస్ బావుంది. ఎక్కడిదోయ్?" అడిగాడు రాజు 
 
"బావుంది కదండి. నిన్న రాత్రి మీరు లేటుగా వచ్చాక చెక్ చేస్తే మీ కారు వెనుక సీటులో పడుంది...!" చెప్పింది భవాని.