శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By selvi
Last Updated : మంగళవారం, 3 అక్టోబరు 2017 (11:26 IST)

ఈ జన్మకి మన ప్రేమ సఫలం కాదు.. ఎందుకని?

"ఈ జన్మకి మన ప్రేమ సఫలం కాదు. వచ్చే జన్మలో మనమిద్దరం పెళ్ళి చేసుకుందాం. ఇప్పుడు విడిపోదాం..!" అన్నాడు రాజు "అదేమండి అలా అంటారు..?" అడిగింది గాబరాగా రాణి "ఏం చెయ్యను.. కిందటి జన్మలో ప్రేమించి అమ్మాయ

"ఈ జన్మకి మన ప్రేమ సఫలం కాదు. వచ్చే జన్మలో మనమిద్దరం పెళ్ళి చేసుకుందాం. ఇప్పుడు విడిపోదాం..!" అన్నాడు రాజు 
 
"అదేమండి అలా అంటారు..?" అడిగింది గాబరాగా రాణి
 
"ఏం చెయ్యను.. కిందటి జన్మలో ప్రేమించి అమ్మాయితో నాకు నిన్ననే ఎంగేజ్‌మెంట్ అయ్యింది మరి..!" చెప్పాడు రాజు.