మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By selvi
Last Updated : శుక్రవారం, 11 మే 2018 (13:03 IST)

బాహుబలి బలే లక్కీరా?

''బాహుబలి బలే లక్కీరా అన్నాడు.." సుందర్ బాధగా "ఎందుకు?" అడిగాడు రాజు "ఎందుకంటే.. బాహుబలి మాత్రమే భార్యతో కలిసి శత్రువులపై పోరాటం చేస్తున్నాడు.." "కానీ మనమంతా భార్యతో పోరాటం చేయడానికే సమయం సరిపోతుం

''బాహుబలి బలే లక్కీరా అన్నాడు.." సుందర్ బాధగా
 
"ఎందుకు?" అడిగాడు రాజు 
 
"ఎందుకంటే.. బాహుబలి మాత్రమే భార్యతో కలిసి శత్రువులపై పోరాటం చేస్తున్నాడు.."
 
"కానీ మనమంతా భార్యతో పోరాటం చేయడానికే సమయం సరిపోతుందిగా..!" అందుకే అసలు విషయం చెప్పాడు.