మిల్కీబ్యూటీ తమన్నా రిలీజ్చేసిన `క్యాబ్‌స్టోరీస్` ట్రైలర్
Divi viadya
తాజాగా క్యాబ్ స్టోరీస్ ట్రైలర్‌ను మిల్కీబ్యూటీ తమన్నా విడుదల చేసి, చిత్రయూనిట్‌కు ఆల్ ది బెస్ట్ చెప్పారు. తెలియక తప్పు చేస్తే తప్పా..,లేదు... తెలుసుకుని సారీ చెప్తే తప్పా..కాదే, అయితే ఈ రెండు నేను చేశానంటే నేను కరెక్టే కదా, ఎప్పుడు, ఎక్కడ, ఎలా, ఎంత అనేది డిసైడై పది నిమిషాల్లో కాల్ చేస్తా.., షాలిని..యువార్ ద బెస్ట్ గాళ్ ఆఫ్ మై లైఫ్, అమ్మాయిలందరూ మీలా ఆలోచిస్తే ఆసలు ప్రాబ్లమ్సే రావు మేడమ్..ఇంతకీ ఇందులో ట్విస్ట్ ఏంటంటే..., ఓవర్ ఎగై్జట్‌మెంట్, ఓవర్ థింకింగ్ ..ఈ రెండూ రిలేషన్‌కే కాదు..ఆరోగ్యానికి కూడా హానికరం, అంటూ ట్రైలర్లో వచ్చే డైలాగ్స్ క్యాబ్ స్టోరీస్‌పై మరింత ఆసక్తిని క్రియేట్ చేస్తున్నాయి.
అవుట్ అండ్ ఎంటర్టైనర్గా రూపొందిన క్యాబ్‌స్టోరీస్ కథ, కథనాలు ప్రేక్షకులకు కొత్తగా ఉంటాయని, ఊహించిని మలుపులు ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తాయని చిత్రయూనిట్ చెబుతుంది.
సాంకేతిక నిపుణులు: దర్శకత్వం: కేవీఎన్ రాజేష్, నిర్మాత: ఎస్ కృష్ణ, డీఓపీ: సుజాత సిద్దార్థ్, సంగీతం: సాయి కార్తీక్, ఎడిటర్: తమ్మిరాజు.

