డబ్బుకు విలువిచ్చే సర్కారువారి పాట ట్రైలర్స్ అదుర్స్
Sarkaruvari pata trailer poster
ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు పరశురామ్ మాట్లాడుతూ, ట్రైలర్ ఎలా వుంది. అదిరిపోయిందా! సినిమా ఇంకా వందరెట్లు ఎక్కువగా వుంటుంది. ప్రామిస్ చేస్తున్నా. మరలా ప్రీరిలీజ్‌లో కలుద్దాం. మీ రెస్పాన్స్ బాగుంది. ఎంజాయ్ చేయండి. రిలీజ్ తర్వాత సక్సెస్‌మీట్‌లో కలుద్దాం అన్నారు.
నిర్మాత్లలో ఒకరనైన నవీన్ యెర్నేని మాట్లాడుతూ, దర్శకుడు చెప్పినట్లుగానే సినిమా వందరెట్టు వుంటుంది. మే 12న థియేటర్‌లో చూడండి అన్నారు.
