వర్మ `డేంజరస్` ట్రైలర్ లోనే అంతా చెప్పేశాడు
Apsara Rani, naina
ఇది ఒక క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ స్టోరీ అని మనక అర్ధమవుతుంది. నైనా, అప్సర ఇద్దరూ రొమాన్స్ చేసుకోవడం చిత్రంలోని ప్రధాన అంశమే అయినా ఇందులో యాక్షన్, మర్డర్ సన్నివేశాలు కూడా వున్నాయి. అవి ఎందుకు? జరిగాయి అనేది తెరపై చూడాల్సిందే. సహజంగా వర్మ సినిమాలు మల్టీ ప్లెక్స్ ప్రేక్షకులకు అలరిస్తాయి. మరి ఓటీటీలో ఈ సినిమాను కుటుంబంతో చూసేవిధంగా లేదనే చెప్పాలి. నిర్మాణం:స్పార్క్ ప్రొడక్షన్ హౌస్, దర్శకత్వం :రామ్ గోపాల్ వర్మ.

