సంబంధిత వార్తలు
- ఓటీటీలోకి అడుగుపెట్టిన రామ్‌గోపాల్‌వర్మ
- దేవుడు వదిలిన బుల్లెట్ కరోనావైరస్, ఎదురుగా నిలబడ్డ భారత్: రాంగోపాల్ వర్మ
- కరోనావైరస్: ఇండియాలో కొత్త 'డబుల్ మ్యూటెంట్' వైరస్‌తో ప్రమాదమెంత? వ్యాక్సీన్‌కు లొంగదా?
- స్వర్గంలో ఉన్న జయలలిత తలైవి ట్రైలర్ చూసి ఆశ్చర్యపోతుంది : ఆర్జీవీ (Video)
- దావూద్ ఇబ్రహీంపై `డి కంపెనీ` తెలుగు ట్రైలర్ విడుదల (video)
వర్మ శృంగార పైత్యం ఓటీటీలోకి వచ్చేసింది
DANGEROUS still
అప్సర రాణి శరీరంపై వ్యాఖ్యానిస్తూ, "ధన్యవాదాలు, కానీ నా కండరపుష్టి బాగుంది అని మర్చిపో, నీ శరీరంలోని ప్రతి చదరపు అంగుళాన్ని మీరు బహిర్గతం చేశారని చెప్పాలి. నీ శరీరంలోని ప్రతి భాగం అద్భుతమైనది. మీ భాగాలు కనిపించకుండా ఎంత ఫెంటాస్టిక్‌గా బట్టలు కప్పాను అని బదులిచ్చారు.
DANGEROUS still
కథగా చెప్పాలంటే,
డేంజరస్ అనేది అప్సర రాణ, నైనా గంగూలీ అనే ఇద్దరు మహిళల మధ్య చీకటి కోణం ఉద్వేగభరితమైన అధిక తీవ్రత కలిగిన లెస్బియన్ ప్రేమ కథ. ఇందులో ఇతర పాత్రలు ఏమైనా వున్నాయనేది కూడా ఆయన తెలియపర్చలేదు. కరోనా సెకండ్‌వేవ్ లేకపోతో ఈ సినిమాను జులై 12న విడుదల చేయాలనే ప్లాన్ వేసుకున్నారు. సాధ్యపడకపోవడంతో ఓటీటీలో విడుదల చేస్తున్నాడు. అసలు ఓటీటీ పెట్టిందే ఇలాంటి సినిమాలు విడుదల చేయడానికి అన్నట్లు తెలుస్తోంది.
మరి వర్మ ఓటీటీ పెట్టాడని తెలియగానే సినీప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేశారు. మరి వారంతా ఇలాంటి సినిమాలు విడుదలచేసి సభ్యసమాజానికి ఏమని సంకేతాలు ఇస్తున్నారంటూ ఆ ప్రముఖులే చెప్పాలని సినీ విశ్లేషకులు కోరుతున్నారు.
తర్వాతి కథనం
