సంబంధిత వార్తలు
- తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు : ఉదయం గంటలకు 13.80 శాతం పోలింగ్
- నైజీరియా జైలు మీద బాంబు దాడి.. 1800మంది ఖైదీలు పరార్.. ఆరుగురు..?
- #TNElections2021 : సైకిల్‌పై వచ్చి ఓటు వేసిన హీరో విజయ్
- ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల పోలింగ్... ఓటు హక్కును వినియోగించుకున్న ప్రముఖులు
- శశికళ ఓటు తొలగింపు : చెన్నైలో ఇల్లు లేదనీ..
టైమ్‌కి అన్నం పెట్టవా.. ప్లేటు విసిరేస్తూ యజమానిపై అరిచిన శునకం (Video)
Dog
ఈ వీడియో అప్లోడ్ చేసిన కొద్ది గంటల్లోనే వైరల్ అయింది. ఈ ఫన్నీ వీడియోను చూసిన ప్రతిఒక్కరూ ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు. టైమ్‌కి అన్నం పెట్టండని కొందరు, ఆకలితో ఉన్న కుక్కతో పరాచకాలు ఆడొద్దు.. కరిస్తే ప్రమాదమే అంటూ మరికొందరు.. ఈ వీడియో పెదాలపై చిరునవ్వు తెస్తోంది.. అంటూ కామెంట్లు పెడుతున్నారు.
కాగా, ఇప్పటివరకు 4 లక్షలపై వీవర్స్ చూశారు. ఐఎఫ్ఎస్ అధికారి ప్రవీణ్ అంగుసామి ఈ వీడియోను ఏప్రిల్ 5వ తేదీన అప్లోడ్ చేశారు. లైకులు, రీట్విట్, కామెంట్లతో ఈ ఫన్నీ వీడియో తెగ వైరల్ అవుతోంది.
0.5 micro seconds after I get hungry pic.twitter.com/K4je9iBI0u
— Praveen Angusamy, IFS
తర్వాతి కథనం
