దేశ వ్యాప్తంగా దాదాపు 1100 రైళ్లను భారతీయ రైల్వే శాఖ రద్దుచేసింది. దేశ వ్యాప్తంగా విద్యుత్ సంక్షోభం క్రమక్రమంగా పెరుగుతుంది. దాదాపుగా అన్ని రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా, నేలబొగ్గు ఉత్పత్తి తగ్గిపోయింది. దీనికితోడు వేసవి ఎండల తీవ్రత నానాటికీ పెరిగిపోతోంది. దీంతో కరెంట్ డిమాండ్ నానాటికీ పెరిగిపోతోంది. బొగ్గు ఉత్పత్తిలో కొరత ఏర్పడంతో విద్యుత్ ఉత్పత్తి సక్రమంగా సాగడం లేదు. దీంతో ఇండియన్ రైల్వే ఈ సంక్షోభంపై...