1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By సెల్వి
Last Updated: బుధవారం, 24 మే 2023 (20:09 IST)

ఆపరేషన్‌ థియేటర్‌లో డ్యాన్స్‌ చేసిన డాక్టర్‌- వీడియో వైరల్ (video)

Doctor
Doctor
ఆపరేషన్‌ థియేటర్‌లో డాక్టర్‌ డ్యాన్స్‌ చేసే వీడియో వైరల్ అవుతోంది. క్లియర్‌ మూవ్‌మెంట్స్‌తో డాక్టర్‌ వీక్షకులను ఆకట్టుకునేలా డ్యాన్స్‌ చేశాడు. వైద్యులను కనిపించే దేవుళ్లు అంటారు.. ఎందుకంటే వారు ప్రజల ప్రాణాలను రక్షించడం కోసం పని చేస్తారు. 
 
ఈ వైరల్ వీడియోలో ఒక వైద్యుడు ఆపరేషన్ థియేటర్‌లో డ్యాన్స్ చేస్తూ కనిపించాడు. బ్యాక్‌ గ్రౌండ్‌లో మంచి సాంగ్‌ ప్లే అవుతోంది. డాక్టర్‌ ముఖంలో చిరునవ్వు సందడి చేస్తోంది. 
 
ఇదంతా ఎదురుగా ఉన్నవారు వీడియో రికార్డ్‌ చేశారు. సోషల్ మీడియాలో వీడియో అప్‌లోడ్‌ చేయటంతో అది కాస్త వైరల్‌ అవుతోంది. వీడియో చూసిన నెటిజన్లు భిన్నమైన కామెంట్స్‌ చేస్తున్నారు.