ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 18 మే 2023 (17:02 IST)

రష్మిక మందన్న క్యూట్ వీడియో.. రీల్ కోసం డ్యాన్స్ చేస్తూ..?

Rashmika Mandanna
టాలీవుడ్ అందాల నటి రష్మిక మందన్న తన క్యూట్ వీడియోను షేర్ చేసింది. అది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. రష్మిక సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. తాజాగా ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ ద్వారా ఈ వీడియోను షేర్ చేసింది. 
 
రీల్ కోసం డ్యాన్స్ చేసిన వీడియోను షేర్ చేసింది. ఆమె క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్ వీక్షకుల దృష్టిని ఆకర్షించాయి. ఈ రీల్ చేయడానికి తాను నిజంగా సిగ్గుపడుతున్నానని తెలిపింది. ప్రస్తుతం పుష్ప-2లో ఆమె నటిస్తోన్న సంగతి తెలిసిందే.