1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
  4. The Central Broadcasting Department used the Pushparaj dialogue for corona restrictions: Taggede le

కరోనా పోయేవరకూ మాస్క్ తీసేదేలే... తగ్గేదేలే: పుష్పరాజ్‌ డైలాగును వాడిన కేంద్ర ప్రసార శాఖ

The Central Broadcasting Department
ఫోటో కర్టెసి-ట్విట్టర్
పంచ్ డైలాగుల పవరే వేరు, అలాంటి డైలాగులను అప్పుడప్పుడు ప్రజల్లో అవగాహన కల్గించేందుకు పోలీసు శాఖ వాడుతూ వుండటాన్ని చూస్తుంటాం.

 
ఐతే తాజాగా కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ కరోనా నిబంధనలు గురించి ప్రజల్లో అవగాహన పెంచేందుకు వినూత్న ఆలోచన చేసింది. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప చిత్రంలోని తగ్గేదేలే... అనే పంచ్ డైలాగును ఉపయోగించారు. చూడండి ఆ మీమ్ ఓసారి.. 
 
తర్వాతి కథనం
ముంబైలో తొలిసారి గే రాకెట్ గుట్టు రట్టు: ముగ్గురు యువకుల అరెస్ట్