1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
  4. Video of man riding motorcycle in a river goes viral. Internet is divided

పల్సర్ బైక్‌పై నదిలో డ్రైవ్ చేసుకుంటూ వెళ్లాడు... వీడియో వైరల్

river viral
river viral
పల్సర్ బైక్‌పై నదిలో డ్రైవ్ చేసుకుంటూ వెళ్లిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. నదిలో నీరు తక్కువ ఉండడం అనుకూలం. పల్సర్ బైక్ మునిగేంత నీరు లేదు. ఒకటి రెండు అడుగుల మేర ఉండడంతో అతడు చక్కగా డ్రైవ్ చేసుకుంటూ ఒక ఒడ్డు నుంచి అవతలి ఒడ్డుకు చేరుకున్నాడు ఓ వ్యక్తి. 
 
ఈ యువకుడు పల్సర్ బైక్‌తో చేసిన ఈ ఫీట్ నెటిజన్లను ఎంతగానో ఆకర్షిస్తోంది. మోటార్ ఆక్టేన్ అనే ఆటోమొబైల్ బ్లాగ్, యూట్యూబ్ చానల్ ఈ వీడియోని తన ట్విట్టర్ పేజీలో పోస్ట్ చేసింది. ఈ వీడియోకి ఐదు లక్షల వ్యూస్ వచ్చాయి. ఈ వీడియో చూసిన వారంతా ఇదంతా రిస్కీ అని చెప్పుకొస్తున్నారు.
About Writer
సెల్వి
తర్వాతి కథనం
ఏపీలో ఐఏఎస్‌ల భారీ బదిలీ: ఏకంగా 57 మందిని బదిలీ చేశారు..