లైకుల కంటే ప్రాణాలే ముఖ్యం.. ఈ వీడియో చూస్తే..? (Video)
Sea
ఇంతలో ఇలాంటి ప్రమాదం జరిగింది, ఇది వారు జీవితాంతం మరచిపోలేరు. ఈ వీడియోను IPS దీపాంశు కబ్రా తన ట్విట్టర్ ఖాతా నుండి షేర్ చేశారు. వర్షాకాలంలో బీచ్‌కి వెళ్లేముందు ఇలాంటి ప్రమాదం జరగకుండా ఉండాలంటే ఈ వీడియో తప్పక చూడాల్సిందే.
వైరల్ అవుతున్న వీడియోలో బీచ్‌లో వర్షం తర్వాత బలమైన అలలు వస్తున్నాయి. అక్కడికి వచ్చే పర్యాటకులు ఈ వాతావరణాన్ని, అలలను ఆస్వాదిస్తున్నారు. కానీ ఉన్నట్టుండి వచ్చిన కెరటం.. పర్యాటకులను సముద్రలోకి లాక్కెళ్లింది.
ఈ వీడియోను ఐపీఎస్ దీపాంశు కబ్రా ఈ వీడియోను ట్విట్టర్ ఖాతాతో షేర్ చేసిన వెంటనే, దీన్ని కొన్ని గంటల్లో 2.5 లక్షల మంది చూశారు, అయితే 9000 మందికి పైగా దీన్ని లైక్ చేసారు.
Your "Life" is more important than your "Likes". pic.twitter.com/3XNjyirbwJ
— Dipanshu Kabra (@ipskabra) July 13, 2022
ఇది ఒమన్‌లో జరిగిన ప్రమాదం. ఇందులో పర్యాటకులు అధిక ఆటుపోట్లకు గురయ్యారు. వీరిలో కొందరు మాత్రమే మరణించగా మరికొందరు గల్లంతయ్యారు.
