Astrology Zodiac Saggitarius Hob.htm

Notifications

ధనస్సు ధనస్సు
హాబీలు

మంచి అలవాట్లను కలిగి ఉంటారు. ధనస్సు రాశికి చెందిన వారు పక్కవారికి ఆదర్శవంతంగా ఉంటారు. అందరికీ సహాయం చెయ్యాలన్న తపన వీరికున్న ప్రత్యేక లక్షణం. మంచి చెడులను గూర్చి వీరు నేర్చుకుంటూనే ఉంటారు. ఈ రాశివారు కళలు, సినిమాలపై దృష్టిపెడతారు. క్రీడలన్నా ఆసక్తే.

18-10-2026 నుంచి 24-10-2026 వరకు వారఫలాలు - భార్యాభర్తల మధ్య చీటికీ మాటికీ కలహం

18-10-2026 నుంచి 24-10-2026 వరకు వారఫలాలు - భార్యాభర్తల మధ్య చీటికీ మాటికీ కలహంమేషం: అశ్విని, భరణి 1,2,3,4 పాదాలు, కృత్తిక 1వ పాదం తలపెట్టిన కార్యం సిద్ధిస్తుంది. చాకచక్యంగా మెలుగుతారు. ఆలోచనలు క్రియారూపం దాలుస్తాయి. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. కలిసివచ్చిన అవకాశాన్ని తక్షణం సద్వినియోగం చేసుకోండి. బుధవారం నాడు అప్రమత్తంగా ఉండాలి. పనులు, బాధ్యతలు ఇతరులకు అప్పగించవద్దు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఖర్చులు విపరీతం. డబ్బుకు ఇబ్బంది ఉండదు. ముఖ్యమైన చెల్లింపుల్లో అలక్ష్యం తగదు. భార్యాభర్తల మధ్య అవగాహన నెలకొంటుంది. కుటుంబ సౌఖ్యం పొందుతారు. ఆత్మీయులతో సంభాషణ ఉత్సాహపరుస్తుంది. వాస్తు దోష నివారణ చర్యలు చేపడతారు. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. చిరు వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం. కీలక పత్రాలు అందుకుంటారు.