Wednesday, 1 July 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Astrology Zodiac Saggitarius Lday.htm
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Wed, 1 Jul 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Notifications
×
Close
జాతకం
దినఫలం
వారఫలం
మాసఫలం
వార్షిక ఫలం
ధనస్సు
లక్కీ డే
ఆది, బుధ, గురు, శుక్రవారాలు కలిసి వచ్చే రోజులు. ఆ రోజులలో తలపెట్టే పనులు నిర్విఘ్నంగా సాగుతాయి.
రాశి లక్షణాలు
శరీరం & ఆరోగ్యం
ఆర్థిక స్థితి
ఆదాయం మరియు అదృష్ణం
ప్రేమ సంబంధం
హాబీలు
వ్యాపారం
గుణగణాలు
అదృష్ట రంగు
ఆప్త మిత్రుడు
దాంపత్య జీవితం
లక్కీ స్టోన్
విద్య
గృహం మరియు కుటుంబం
లక్కీ నెంబర్
సహజమైన బలహీనతలు
వ్యక్తిత్వం
ఆరోగ్యం
లక్కీ డే
వీడియో
Watch More Videos
తాజా వార్తలు
ఎల్ నినో ప్రభావం.. తెలుగు రాష్ట్రాల్లో ఏడు రోజుల్లో భారీ వర్షాలు
భారతీయ రుతుపవనాలపై తరచుగా ప్రభావం చూపే ఎల్ నినో కారణంగా, ఈ ఏడాది పలు ప్రాంతాల్లో తక్కువ వర్షపాతం నమోదైంది. అయితే, రాబోయే రోజుల్లో వాతావరణ పరిస్థితులు మారనున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో రాబోయే ఏడు రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. ఈ రెండు రాష్ట్రాల్లోనూ భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండగా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో గంటకు 40-60 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం కూడా ఉంది. బంగాళాఖాతంలో ఏర్పడనున్న అల్పపీడన ప్రభావం బుధవారం నుండి తెలంగాణ అంతటా కనిపించే అవకాశం ఉంది.
సిరిసిల్ల బాలాజీ స్వీట్ హౌస్‌పై దాడి.. మిక్చర్ ప్యాకెట్లో బల్లి
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని బాలాజీ స్వీట్ హౌస్‌పై ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో దుకాణంలో విక్రయించిన మిక్చర్ ప్యాకెట్లో బల్లి కనిపించిన ఘటన కలకలం రేపింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. తనిఖీల్లో భాగంగా.. తయారీ కేంద్రంలో నిబంధనలకు విరుద్ధంగా, అత్యంత అపరిశుభ్ర వాతావరణంలో తినుబండారాలు తయారు చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. అక్కడ నిల్వ ఉంచిన నాణ్యత లేని, కాలం చెల్లిన ఆహార పదార్థాలను స్వాధీనం చేసుకుని తక్షణమే మున్సిపల్ చెత్త వాహనంలో పారవేయించి ధ్వంసం చేశారు.
ఆమెతో నీకు వున్న సంబంధమేంటి?: ప్రశ్నించిన భార్యను గుడికి తీసుకెళ్లి హత్య చేసిన భర్త
భారతదేశ ఆర్మీలో పని చేస్తున్న సైనికుడు వంకర బుద్ధిని భార్య ప్రశ్నించినందుకు ఆమెను హత్య చేసాడు. ఈ దారుణ ఘటన కర్నాటకలోని బీదర్ జిల్లా పరిధిలో జరిగింది. పోలీసులు వెల్లడించిన పూర్తి వివరాలు ఇలా వున్నాయి. భగవంత్ జ్ఞానేశ్వర్ సైనికుడిగా పనిచేస్తున్నాడు. ఇతడి భార్య 26 ఏళ్ల సంజన. ఇటీవలే జ్ఞానేశ్వర్ జోధ్ పూర్ నుంచి సికింద్రాబాదుకి బదిలీ అయ్యాడు. ఈ క్రమంలో 10 రోజులు శెలవుపై తన భార్య వద్దకు వచ్చాడు. ఐతే పెళ్లికి ముందే ఓ మహిళతో అతడికి వివాహేతర సంబంధం వున్నది. వచ్చీ రావడంతోనే ఆమెతో కాలం గడుపుతూ ఇంటికి రావడం ఆలస్యం చేస్తున్నాడు.
చంద్రబాబే విలన్.. మావిగన్ ఎజెండాతో ఎన్నికల బరిలో దిగుతాం.. జగన్మోహన్ రెడ్డి
వైకాపా చీఫ్, విపక్ష నేత, మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఏపీలోని కూటమి ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. కూటమి ప్రభుత్వం రాకముందు ఏపీలో ప్రజా సంక్షేమంపై చర్చ జరిగేదని మాజీ సీఎం జగన్ తెలిపారు. కానీ ప్రస్తుతం అరాచకాలు పెచ్చరిల్లిపోయాయని తెలిపారు. ఏపీలో రెడ్‌బుక్ అరాచకం, కస్టోడియల్ డెత్స్, హామీల మోసాలపై చర్చ జరుగుతోందని.. రాష్ట్రంలో రూల్ ఆఫ్ లా పక్కకు పోయిందని, పోలీసు స్టేషన్లకు వెళ్లాలంటే భయపడే పరిస్థితులున్నాయని జగన్ అన్నారు.
ఇడ్లీ వెయ్యేళ్ల చరిత్ర.. ఇడ్లీ ఇండోనేషియాలో పుట్టిందా.. ఇండియాలో పుట్టిందా?
భారతీయుల అల్పాహారంలో అత్యంత ప్రాచుర్యం పొందిన వంటకాల్లో ఇడ్లీ. ఈ ఇడ్లీకి వెయ్యేళ్ల చరిత్ర ఉంది. చరిత్రకారుల ప్రకారం, క్రీ.శ. 10వ శతాబ్దానికి చెందిన కన్నడ సాహిత్యంలో 'ఇడ్డలిగె' అనే పదంగా తొలి ప్రస్తావన కనిపించింది. ఇది క్రమంగా తమిళంలో 'ఇడలి', ఆపై తెలుగు, మలయాళంలో 'ఇడ్లీ'గా రూపాంతరం చెందింది. తేలికగా జీర్ణమయ్యే, ఆరోగ్యకరమైన అల్పాహారంగా ఇడ్లీ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. తక్కువ నూనె, అధిక పోషక విలువల కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్యకరమైన అల్పాహారంగా గుర్తింపు పొందింది. ఈ సాధారణ వంటకం వెనుక వెయ్యేళ్లకు పైగా చరిత్ర, భాషా పరిణామం, సంస్కృతి మిళితమై ఉన్నాయి.
లేటెస్ట్
01-07-2026 బుధవారం ఫలితాలు - రుణ సమస్య కొలిక్కి వస్తుంది
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం రోజువారీ ఖర్చులే ఉంటాయి. చెల్లింపుల్లో జాగ్రత్త గృహంలో స్తబ్ధత నెలకొంటుంది. పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి. ఆత్మీయులతో సంభాషిస్తారు. నోటీసులు అందుకుంటారు. అయిన వారితో సంప్రదింపులు జరుపుతారు. ప్రయాణంలో కొత్త వ్యక్తులతో జాగ్రత్త. వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు ప్రతికూలతలకు ధీటుగా స్పందిస్తారు. ఆత్మీయుల వ్యాఖ్యలు ఉత్సాహపరుస్తాయి. చాకచక్యంగా వ్యవహరిస్తారు. మీ కృషి ఫలిస్తుంది. పనులు చురుకుగా సాగుతాయి. ఖర్చులు విపరీతం. ఎదురుచూస్తున్న పత్రాలు లభ్యమవుతాయి. ఏకాగ్రతలో వాహనం నడపండి.
01-07-2026 నుంచి 31-07-2026 వరకు మాస ఫలితాలు - ఈ మాసం నిరాశాజనకం
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం ఈ మాసం అన్ని రంగాల వారికి యోగదాయకమే. ధనలాభం, వస్త్రప్రాప్తి ఉన్నాయి. వ్యవహారాల్లో చాకచక్యంగా మెలుగుతారు. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. ఖర్చులు విపరీతం. డబ్బుకు ఇబ్బంది ఉండదు. తరచు ఆత్మీయులతో సంభాషిస్తుంటారు. దంపతుల మధ్య ఏకాభిప్రాయం నెలకొంటుంది. వివాహయత్నాలు సాగిస్తారు. ఒక సంబంధం కలిసివస్తుంది. ఇతరుల తాహతును క్షుణ్ణంగా తెలుసుకోండి. చిన్ననాటి గురువులు తారసపడతారు. గత సంఘటనలు ఉల్లాసం కలిగిస్తాయి. సంతానం ఉన్నత విద్యాయత్నం ఫలిస్తుంది. వ్యాపారాల్లో ఆటుపోట్లను సమర్ధంగా ఎదుర్కుంటారు. మీ పథకాలు మునుముందు సత్ఫలితాలిస్తాయి. ఉద్యోగస్తులకు ఏకాగ్రత, సమయపాలన ప్రధాన ఉపాధ్యాయులకు స్థానచలనం కొత్త ప్రదేశాలు సందర్శిస్తారు.
యాదగిరిగుట్ట ఆలయ బోర్డు ఏర్పాటు: సభ్యురాలిగా మెగాస్టార్ సతీమణి సురేఖ
తెలంగాణ ప్రభుత్వం యాదగిరిగుట్ట ఆలయానికి ఛైర్మన్, సభ్యులను నియమించి కొత్త ఆలయ బోర్డును ఏర్పాటు చేసింది. ఈ జాబితాలో ఉన్న ప్రముఖులలో మెగాస్టార్ చిరంజీవి సతీమణి కొణిదెల సురేఖ కూడా ఉన్నారు. తెలంగాణ తిరుపతిగా పేరుగాంచిన యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి నూతన బోర్డును ఏర్పాటు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది.
30-06-2026 మంగళవారం ఫలితాలు - దంపతుల మధ్య అకారణ కలహం
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం కార్యసాధనకు మరింత శ్రమించాలి. ఓర్పుతో పనిచేయండి. అనుమానాలకు తావివ్వవడం యత్నాలకు సన్నిహితుల ప్రోత్సాహ ఉంటుంది. ఖర్చులు సామాన్యం. ముఖ్యుల సందర్శనం వీలుపడదు. పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి. నోటీసులు అందుకుంటారు. వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు స్వయం కృషితో లక్ష్యం సాధిస్తారు. మీ కార్యదీక్ష స్ఫూర్తిదాయకమవుతుంది. పరిచయాలు ఉన్నతికి దోహదపడతాయి. దుబారా ఖర్చులు తగ్గించుకోండి. కొందరి రాక ఇబ్బంది కలిగిస్తుంది. చేపట్టిన పనులు ఒక పట్టాన సాగవు. వాహనం నడిపేటపుడు జాగ్రత్త.
తిరుమల చరిత్రలోనే తొలిసారి.. లక్షన్నర మందికి పైగా భక్తుల దర్శనం
శుక్రవారం మధ్యాహ్నం నుండి వారాంతపు సెలవుల కారణంగా తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోగా, భక్తుల క్యూ లైన్లు శిలాతోరణం వరకు విస్తరించాయి. సర్వదర్శనానికి సుమారు 24 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి ఐదు గంటలకు పైగా వేచి ఉండాల్సి వస్తోంది
Home
Horoscope
Shorts
Photos
Videos