Author Rupali Barve 3.html

Notifications

national news
Rupali Barve
Rupali Barve
  • ఇండోర్ దత్తాత్రేయుని వైభవం

    తీర్థయాత్రలో భాగంగా ఈసారి మిమ్ములను మధ్యప్రదేశ్‌ ఇండోర్‌లో కొలువై ఉన్న దత్తాత్రేయుని ఆలయానికి తీసుకెళుతున్నాం. ...

హైదరాబాద్ ఆర్‌టీసీ క్రాస్‌రోడ్స్‌లో ప్రారంభోత్సవ రోజునే రూ.800 కోట్ల అమ్మకాలు సాధించిన ఏఎస్‌బీఎల్‌ లెగసీ

హైదరాబాద్ ఆర్‌టీసీ క్రాస్‌రోడ్స్‌లో ప్రారంభోత్సవ రోజునే రూ.800 కోట్ల అమ్మకాలు సాధించిన ఏఎస్‌బీఎల్‌ లెగసీహైదరాబాద్‌: సెంట్రల్‌ హైదరాబాద్‌లో ఆర్‌టీసీ క్రాస్‌రోడ్స్‌ వద్ద ఏఎస్‌బీఎల్‌ సంస్థ చేపట్టిన తొలి నివాస ప్రాజెక్టు ‘ఏఎస్‌బీఎల్‌ లెగసీ’ ప్రారంభోత్సవ రోజే రూ.800 కోట్ల విలువైన అమ్మకాలను నమోదు చేసింది. ఆర్‌టీసీ క్రాస్‌రోడ్స్‌లో ప్రారంభమైన ఈ ప్రాజెక్టు, ఆ ప్రాంతంలోనే అత్యంత ఎత్తైన నివాస సముదాయంగా, తొలి పూర్తి గేటెడ్‌ కమ్యూనిటీగా నిలవనుంది. హైదరాబాద్‌లోని అత్యంత సుస్థిరమైన నివాస ప్రాంతాల్లో ఒకటైన ఆర్‌టీసీ క్రాస్‌రోడ్స్‌లోకి కంపెనీ ప్రవేశించడానికి ఈ ప్రాజెక్టు నాంది పలికింది. ప్రాజెక్టు ప్రారంభంతో పాటు ఏఎస్‌బీఎల్‌ ‘హ్యాండోవర్ వరకు జీరో ఈఎంఐ’ ఆఫర్‌ను కూడా ప్రవేశపెట్టింది.

గణేశుని ప్రసన్నం చేసుకునేందుకు శక్తివంతమైన బీజమంత్రం, విశిష్టతలు

22-11-2026 నుంచి 28-11-2026 వరకు వార ఫలితాలు- తొందరపడి మాట ఇవ్వవద్దు

22-11-2026 నుంచి 28-11-2026 వరకు వార ఫలితాలు- తొందరపడి మాట ఇవ్వవద్దుమేషం : అశ్విని, భరణి 1, 2, 3, 4 పాదాలు, కృత్తిక 1వ పాదం సంతోషకరమైన వార్తలు వింటారు. మీ శ్రమ ఫలిస్తుంది. వ్యాప్తి, వస్తులాభం ఉన్నాయి. కొత్త పనులు చేపడతారు. సోమవారం నాడు ముఖ్యమైన ఇంటర్వ్యూ సాధ్యం కాదు. ధైర్యంగా ముందుకు అడుగు వేస్తారు. యత్నాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. పెద్ద ఖర్చు తగిలే అవకాశం ఉంది. ధనం మితంగా వ్యయం చేయండి. అవగాహన లేని విషయాల్లో జోక్యం తగదు. దూరపు బంధువుల ఆహ్వానం అందుకుంటారు. భార్యాభర్తల మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. మీ శ్రీమతి అభిప్రాయాలకు ప్రాధాన్యం ఇవ్వండి. ఏకపక్షంగా వ్యవహరించవద్దు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఒడిదుడుకులకు ధీటుగా స్పందిస్తారు. సరుకు నిల్వలో జాగ్రత్త. ఉద్యోగస్తులు మన్ననలు అందుకుంటారు. నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. సామాజిక కార్యక్రమంలో పాల్గొంటారు.