Stomach శరీరంలోని మలినాలను సులభంగా తొలగించుకోవాలంటే నీటిని ప్రధానంగా తీసుకోవాలి. అందుకే ఉదయం నిద్రలేచి.. ఒక గ్లాసుడు గోరువెచ్చని నీటిని సేవించాలి. ఇలా చేస్తే పొట్టలోని వ్యర్థాలు తొలగిపోతాయి. ఇంకా ఆ గోరు వెచ్చని నీటిలో తేనె ఒక స్పూన్, లెమన్ జ్యూస్ ఒక స్పూన్ కలిపి తీసుకుంటే మెటబాలిజం మెరుగు అవుతుంది. ఇంకా రోజుకు 8-10 గ్లాసుల నీటిని సేవించాలి. నీటిని సేవించడం ద్వారా శరీరంలో అవయవాలను...