Sunday, 4 October 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Ipl 2018
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Sun, 4 Oct 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Notifications
×
Close
క్రీడలు
క్రికెట్
ఐపీఎల్ 2018
ధోనీకి ఐపీఎల్ 2018 కప్ కంటే కూతురే... చూడండి(Video)
Wednesday,May 30, 2018
ఐపీఎల్-11లో అట్టర్ ఫ్లాప్ స్టార్స్ ఆటగాళ్లు ఎవరు?
ఐపీఎల్ కాదు సీపీఎల్... చెన్నై సూపర్ కింగ్స్ సరికొత్త రికార్డు
"సింహం"లా గర్జించిన వాట్సన్.. విధ్వంసక శతకంతో సన్‌రైజర్స్ చిత్తు
వాట్సన్ సిక్సర్ల వర్షం.. ఐపీఎల్ 2018 విజేత చెన్నై సూపర్ కింగ్స్
#CSKvsSRH ఐపీఎల్ ఫైనల్.. రషీద్ ఖాన్‌తో సీఎస్కేకు కష్టాలే.. అయినా ఫేవరేట్?
Saturday, May 26, 2018
ఐపీఎల్ 2018 : ఆ సెంటిమెంట్‌ను చెన్నై సూపర్ కింగ్స్‌కు పునరావృతం చేసేనా?
Saturday, May 26, 2018
ఆ రనౌట్ మా కొంపముంచింది.. దినేష్ కార్తీక్
Saturday, May 26, 2018
ఐపీఎల్ 2018 : రషీద్ ఖాన్ ఆల్‌రౌండ్ షో .. ఫైనల్లో రైజర్స్...
Saturday, May 26, 2018
ఐపీఎల్ 2018 క్రష్ : స్టేడియంలో హల్చల్ చేస్తున్న ఆ యువతి ఎవరు?
Tuesday, May 22, 2018
ప్రీతి జింటా అత్యాశ కొంపముంచిందట... ముంబై ఓడితే అంత హ్యాపీనా? (video)
Monday, May 21, 2018
ధోనీ మ్యాజిక్ బాగా పనిచేసింది... పంజాబ్‌పై చెన్నై గెలుపు.. జీవాతో ఆడుకుంటూ?
Monday, May 21, 2018
హైదరాబాద్‌కు ఓటమి.. క్రిస్ లిన్ ఫిఫ్టీ... మరో కీలక మ్యాచ్?
Sunday, May 20, 2018
ఐపీఎల్ : చెన్నైకి షాక్ .. 34 రన్స్‌తో.. ఢిల్లీ గ్రాండ్ విక్టరీ
Saturday, May 19, 2018
ఐపీఎల్ 2018 : సన్‌రైజర్స్‌కు షాక్... రాయల్ చాలెంజర్స్ గెలుపు
Friday, May 18, 2018
ఐపీఎల్ 2018 : కోల్‌కతా విజయం.. రాజస్థాన్ ప్లేఆఫ్ ఆశలు గల్లంతు
Wednesday, May 16, 2018
ఐపీఎల్ రన్ రేట్: టాప్-1లో విరాట్ కోహ్లీ.. రెండో స్థానంలో ధోనీ.. గంభీర్ రికార్డ్ బ్రేక్
Tuesday, May 15, 2018
ఐపీఎల్లో అదరగొడుతున్న కోహ్లీసేన.. కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌పై గెలుపు
Tuesday, May 15, 2018
ఐపీఎల్-11వ సీజన్.. నిరాశ పరిచిన ముంబై ఇండియన్స్..
Tuesday, May 15, 2018
అభిమానులారా.. సారీ... మీ ముందు ఓడిపోయాం.. ఢిల్లీ డేర్‌డెవిల్స్ సీఈవో
Monday, May 14, 2018
next news
తాజా వార్తలు
2027 సంవత్సరంలో పబ్లిక్ హాలిడేస్ అన్నీ వారాంతంలోనే...
కొత్త సంవత్సరం 2027లో పబ్లిక్ హాలిడేస్ అన్నీ వారాంతంలోనే వస్తున్నాయి. దీంతో ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులకు తీవ్ర నిరాశ మిగలనుంది. సాధారణంగా కొత్త యేడాది క్యాలెండర్ వచ్చిందంటే ముందుగా చూసేది పబ్లిక్ హాలిడేస్ ఏయే వారాల్లో వచ్చాయని చూస్తాం.
ప్రార్థన చేసుకుంటానని నమ్మంచి వెనుక నుంచి దాడి చేశాడు : ఫ్లైదుబాయ్ కెప్టెన్
ప్రార్థన చేసుకుంటానని నమ్మించి వెనుక నుంచి దాడి చేశాడని ఫ్లైదుబాయ్ కెప్టెన్ స్మిత్ మచ్చర్ సంచలన విషయాన్ని వెల్లడించారు. సెప్టెంబరు 30వ తేదీన దుబాయ్-టెల్ అవీవ్ ఫ్లైదుబాయ్ విమానంలో కాక్‌పిట్ దాడి ఘటనను ఆ విమానం కెప్టెన్ మచ్చర్ తాజాగా వివరించాడు. విమానం నడుపుతున్న భారత కెప్టెన్ స్మిత్ మచ్చర్.. తనపై కో-పైలట్ ఎలా దాడి చేశాడో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో మాట్లాడుతూ వివరించారు. ప్రార్థన చేసుకుంటానని చెప్పి, వెనుక నుంచి దాడికి పాల్పడ్డాడని ఆయన తెలిపారు.
సాయం చేస్తానంటూ నమ్మించి యువతి నుంచి రూ.1.25 లక్షల చోరీ (Video)
హర్యానా రాష్ట్రంలో పట్టపగలు, బ్యాంకులో ఓ దారుణం జరిగింది. సాయం పేరుతో ఓ యువతిని నమ్మించిన ఓ వ్యక్తి.. ఆమె చేతిలో ఉన్న రూ.1.25 లక్షల నగదు బ్యాగుతో ఉడాయించాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ ఘటన హర్యానా రాష్ట్రం, జింద్ జిల్లా సఫిదో అనే ప్రాంతంలో జరిగింది.
October 04, 2026: తెలుగు రాష్ట్రాల వాతావరణం ఎలా వుందంటే?
భారత వాతావరణ శాఖ (ఐఎండీ), ప్రాంతీయ వాతావరణ బులెటిన్ల ప్రకారం, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో అక్టోబర్ 4, 2026 నాటి వాతావరణ సూచన ఈ క్రింది పరిస్థితులను సూచిస్తుంది. తెలంగాణ సాధారణ పరిస్థితులు: పాక్షికంగా మేఘావృతమై లేదా ఎక్కువగా మబ్బులతో కూడిన ఆకాశం, పగటిపూట వెచ్చని, తేమతో కూడిన ఉష్ణోగ్రతలు ఉంటాయి. వర్షపాతం: తేలికపాటి నుండి మోస్తరు వర్షం లేదా అక్కడక్కడా తేలికపాటి జల్లులు, ముఖ్యంగా దక్షిణ, తూర్పు జిల్లాలలో కురుస్తాయి.
దక్షిణాదిన రాహుల్ గాంధీకి గట్టి నాయకుడు దొరికాడు.. ఆయన ఎవరంటే?
ప్రధాన ఎన్నికల అధికారి జ్ఞానేష్ కుమార్‌కు వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనల నేపథ్యంలో భారత రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. ఎన్నికల సంఘంపై, తద్వారా కేంద్ర ప్రభుత్వంపై పోరాడేందుకు ప్రతిపక్ష పార్టీలు అపూర్వమైన వేగంతో ఏకమవుతున్నాయి. ఈ క్రమంలో, దక్షిణ భారతదేశంలో ఒక ఆసక్తికరమైన పరిణామం చోటుచేసుకుంది. ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీకి ఒక బలమైన మిత్రపక్షం లభించింది. తలపతి విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ అధికారికంగా ఇండియా కూటమిలో చేరినట్లు తమిళనాడు కాంగ్రెస్ విభాగం ప్రకటించింది.
వీడియో
Watch More Videos
టాలీవుడ్ లేటెస్ట్
చుట్టమల్లే సాంగ్ మార్ఫింగ్.. వాళ్లను వదిలిపెట్టనంటూ జూ. ఎన్టీఆర్ మండిపాటు
కృత్రిమ మేధ (ఏఐ) సాంకేతికతను కొందరు విచ్చలవిడిగా దుర్వినియోగం చేస్తున్నారు. దేవర చిత్రంలోని చుట్టమల్లే పాటను మార్ఫింగ్ చేసిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీన్ని చూసిన ఆ చిత్రం జూనియర్ ఎన్టీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ వీడియోను రూపొందించిన వారిని ఎట్టిపరిస్థితుల్లోనూ వదిలిపెట్టనంటూ హెచ్చరించారు. వారిపై అత్యంత కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరాడు. అలాగే, మరో హీరో విజయ్ దేవరకొండ కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు.
భారతీయ సినిమా గతిని మార్చిన ప్రయోగశీలి సింగీతం
భారతీయ సినిమా గతిని మార్చిన ప్రయోగశీలి సింగీతం శ్రీనివాస రావు. దక్షిణాది వెండితెరపై సాహసోపేత చిత్రాలకు చిరునామాగా నిలిచిన దర్శకుడు. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో ఏడు దశాబ్దాల పాటు తనదైన ముద్ర వేసిన ఈ సినీ మేధావి మృతితో చిత్ర పరిశ్రమలో ఒక స్వర్ణయుగం ముగిసినట్లయింది.
సినీ ప్రయోగాల రుషి సింగీతం శ్రీనివాస రావు ఇకలేరు...
సినీ ప్రయోగాల రుషిగా పేరుగడించిన దిగ్గజ దర్శకుడు సింగీతం శ్రీనివాస రావు ఇకలేరు. ఆయన వయసు 95 యేళ్లు. భారత సినీ యవనికపై తనకంటూ ఒక ప్రత్యేక అధ్యాయాన్ని లిఖించుకున్న దిగ్గజ దర్శకుడు. అనారోగ్య సమస్యలతో పాటు వృద్ధాప్యంతో బాధపడుతూ చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం రాత్రి తుదిశ్వాస విడిచారు. ఆరు దశాబ్దాలకు పైగా సుదీర్ఘ కెరీర్లో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో 64 చిత్రాలకు దర్శకత్వం వహించి, భారతీయ సినిమా గతిని మార్చిన విలక్షణ సృష్టికర్తగా ఆయన చిరస్థాయిగా నిలిచిపోతారు.
జాన్వీ చుట్టమల్లె పాట మార్ఫింగ్.. జూనియర్ ఎన్టీఆర్ పోస్టుకు చిన్మయి స్పందించిందా?
టాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్‌కు సంబంధించిన ఏఐ-మార్ఫింగ్ వీడియో వివాదంపై గాయని చిన్మయి శ్రీపాద తీవ్రంగా స్పందించారు. ఆమె స్పందించిన సమయం అందరి దృష్టిని ఆకర్షించింది. మార్ఫింగ్ చేసిన చుట్టమల్లె వీడియోపై జూనియర్ ఎన్టీఆర్ గతంలోనే తీవ్రంగా స్పందిస్తూ, దానిని అసహ్యకరమైనది, రోత పుట్టించేది, సిగ్గుమాలినది అని అభివర్ణించారు.
Rajani kanth; జైలర్ 2 లో 12 పాటల ఆల్బమ్‌ను విడుదల చేయనున్నారా?
జైలర్ 2 కోసం అనిరుధ్ రవిచందర్ అందించిన సంగీతానికి మిశ్రమ స్పందన వస్తోంది. ఈ ఆల్బమ్ మొదటి భాగం సృష్టించినంత ప్రభావాన్ని చూపడంలో విఫలమైంది. రెండు చిత్రాలకూ అనిరుధ్ స్వయంగా సంగీతం అందించడమే ప్రధాన కారణం కావడంతో, జైలర్‌తో పోలిక అనివార్యమైంది. అక్టోబర్ 15న సినిమా థియేటర్లలో విడుదల కానుండగా, అక్టోబర్ 2న చిత్ర నిర్మాతలు 12 పాటల పూర్తి ఆల్బమ్‌ను విడుదల చేశారు.
Home
Horoscope
Shorts
Photos
Videos