Saturday, 14 November 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Photo Gallery %e0%b0%b8%e0%b0%bf%e0%b0%a8%e0%b0%bf%e0%b0%ae%e0%b0%be %e0%b0%a4%e0%b0%be%e0%b0%b0%e0%b0%be%e0%b0%ae%e0%b0%a3%e0%b1%81%e0%b0%b2%e0%b1%81 %e0%b0%a4%e0%b1%8d%e0%b0%b0%e0%b0%bf%e0%b0%b7 %e0%b0%97%e0%b1%8d%e0%b0%af%e0%b0%be%e0%b0%b2%e0%b1%86%e0%b0%b0%e0%b1%80 454.htm
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
Sat, 14 Nov 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
Notifications
×
Close
All
క్రీడలు
సినిమా
వార్తలు
ఆధ్యాత్మికం
ప్రత్యేకం
హాట్‌షాట్స్
తీర్థయాత్ర
ఏది నిజం
వెబ్దునియా స్పెషల్
కార్టూన్లు
సినిమా
తారామణులు- Actresses
త్రిష గ్యాలెరీ
త్రిష గ్యాలెరీ
-
Trisha Photo Gallery
-
Trisha Photo Gallery
-
Trisha Photo Gallery
-
Trisha Photo Gallery
-
Trisha Photo Gallery
-
Trisha Photo Gallery
-
Trisha Photo Gallery
-
Trisha Photo Gallery
-
Trisha Photo Gallery
-
Trisha Photo Gallery
-
Trisha Photo Gallery
-
Trisha Photo Gallery
-
Trisha Photo Gallery
-
Trisha Photo Gallery
-
Trisha Photo Gallery
-
Trisha Photo Gallery
-
Trisha Photo Gallery
-
Trisha Photo Gallery
-
Trisha
-
Trisha
-
Trisha
-
Trisha
-
Trisha
-
Trisha
-
Trisha Photo Gallery
-
Trisha Photo Gallery
-
Trisha
-
Trisha Photo Gallery
-
Trisha Photo Gallery
-
Trisha Photo Gallery
-
Trisha Photo Gallery
-
Trisha Photo Gallery
-
Trisha Photo Gallery
-
Trisha Photo Gallery
సినిమా
Even...
VIEW ALL
వరుణ్ తేజ్ ఫోటోలు
VIEW ALL
కార్తీక్ ఘట్టమనేని
VIEW ALL
సింగర్ సునీత కుమారుడు ఆకాష్
VIEW ALL
హీరో నితిన్
VIEW ALL
హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ
VIEW ALL
పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ
VIEW ALL
హీరో రాహుల్ విజయ్
VIEW ALL
వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు
VIEW ALL
ఎస్.జె సూర్య
VIEW ALL
రాఘవ లారెన్స్
VIEW ALL
విధి మూవీ హీరో రోహిత్ నంద
VIEW ALL
సత్యం రాజేష్
<
తాజా వార్తలు
Weather Forecast: నవంబర్ 14.. తెలంగాణ, ఏపీ వాతావరణం ఎలా వుందంటే..?
శనివారం, నవంబర్ 14, 2026న ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పగటిపూట పొడి వాతావరణం, వెచ్చని ఉష్ణోగ్రతలు రాత్రిపూట చల్లని వాతావరణం ఉండే అవకాశం ఉంది. భారత వాతావరణ శాఖ తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఎలాంటి ప్రత్యేక వాతావరణ హెచ్చరికలను జారీ చేయలేదు. తెలంగాణ - సాధారణ పరిస్థితి: హైదరాబాద్‌తో సహా తెలంగాణలోని అన్ని జిల్లాల్లో పొడి వాతావరణం ఉంటుంది. ఉదయపు వేళల్లో కొన్ని ప్రాంతాల్లో స్వల్ప పొగమంచు ఏర్పడవచ్చు. పగటిపూట ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉండే అవకాశం ఉంది.
రీల్స్ కోసం సింహంతో ఆటలు... దాడిలో 19 యేళ్ల కేర్‌టేకర్ మృతి
పాకిస్థాన్ దేశంలోని పంజాబ్ ప్రావిన్స్‌లో ఓ విషాదకర ఘటన చోటుచేసుకుంది. సోషల్ మీడియాలో రీల్స్ కోసం సింహంతో పరాచికాలు ఆడిన ఓ కేర్‌టేకర్ ప్రాణాలు కోల్పోయాడు. ఇంతకీ దాడి చేసిన సింహం పెంపుడు లయన్ కావడం గమనార్హం. ఈ దాడిలో 19 యేళ్ల కేర్‌టేకర్ ప్రాణాలు కోల్పోయాడు. సోషల్ మీడియా రీల్స్ కోసం వీడియో షూట్ చేసేందుకు ప్రయత్నించగా ఈ ఘటన జరిగినట్లు స్థానిక పోలీసులు పేర్కొన్నారు.
విజయవాడ కృష్ణలంకలో దారుణం: యువకుడితో కలిసి లాడ్జికి వచ్చిన వివాహిత దారుణ హత్య
విజయవాడ నగరంలో దారుణం చోటుచేసుకున్నది. విజయవాడ కృష్ణలంకలో రామయ్య లాడ్జిలో ఓ వివాహిత దారుణ హత్యకు గురైంది. మృతురాలు పైడిశెట్టి ఎర్రమ్మగా పోలీసులు గుర్తించారు. కాగా గత రెండురోజులుగా తన భార్య కనిపించడం లేదంటూ ఆమె భర్త సూర్యారావు పేట పోలీసు స్టేషనులో ఫిర్యాదు చేసాడు. ఇంతలో పోలీసులకు కృష్ణలంక బస్టాండుకి ఎదురుగా వున్న రామయ్య లాడ్జిలో ఓ మహిళ హత్యకు గురైనట్లు సమాచారం అందింది. ఘటనా స్థలానికి వెళ్లి మృతురాలు వివరాలు తెలుసుకుని ఆమె భర్తకు సమాచారం అందించారు. ఎర్రమ్మతో పాటు ఓ యువకుడు లాడ్జికి వచ్చినట్లు తేలింది. దీనితో నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
హైదరాబాద్ నుంచి వీసీ సజ్జనార్‌ను ఎందుకు బదిలీ చేశారు?
హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వి.సి. సజ్జనార్‌ను అగ్నిమాపక శాఖకు బదిలీ చేయడం తెలంగాణలో చాలామందిని ఆశ్చర్యపరిచింది. రాష్ట్రంలోని అత్యంత కీలకమైన పోలీస్ పదవుల్లో ఒకటైన ఈ స్థానం నుండి ఆయనను మార్చడంపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇంతకీ ఈ సమయంలో ప్రభుత్వం ఆయన్ని ఎందుకు బదిలీ చేసింది? తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పుడు, సజ్జనార్‌ను తక్కువ ప్రాధాన్యత కలిగిన పదవిలోకి మారుస్తారని ఊహాగానాలు వినిపించాయి. గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఆయన అనేక కీలక బాధ్యతలు నిర్వహించారు. ఆ కాలంలో రేవంత్ రెడ్డి, ఇతర కాంగ్రెస్ నాయకులకు సంబంధించిన కొన్ని కేసుల్లో సజ్జనార్ వ్యవహరించిన తీరుపై కాంగ్రెస్ నేతలు అసంతృప్తిగా ఉన్నారని అప్పట్లో వార్తలు వచ్చాయి.
ప్రియుడికి బ్రేకప్.. స్నేహితులతో కలిసి ఖతం చేసేందుకు ప్లాన్.. నవ్వుతూ ఫోజులు (video)
సోషల్ మీడియా ప్రభావంతో యువత పెడదారిన పడుతోంది. ప్రేమ పేరుతో జల్సాలకు అలవాటు పడి బ్రేకప్ ఇవ్వడం ప్రస్తుతం ఫ్యాషనైపోయింది. ప్రస్తుతం కేరళలో తన ప్రియుడికి బ్రేకప్ ఇచ్చిన ఓ యువతి అంతటితో ఆగకుండా తన స్నేహితులతో కలిసి ప్రియుడిని హత్య చేయాలని ప్లాన్ చేసింది. అయితే ఏమీ తెలియనట్లు నవ్వుతూ పోలీసుల ముందే ఫోజులిచ్చిన స్నేహితులకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. కేరళకు చెందిన 19 ఏళ్ల సఫానా అనే యువతి తన బాయ్‌ఫ్రెండ్‌ను ఖతం చేయాలనుకుంది.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
శక్తినిచ్చే 8 ఆహార పదార్థాలు, ఏంటవి?
శరీరానికి సహజసిద్దంగా శక్తిని అందించే ఆహార పదార్థాలు కొన్ని వున్నాయి. వాటిని తింటుంటే తక్షణ శక్తి లభిస్తుంది. అవేమిటో తెలుసుకుందాము. అరటిపండులోని కార్బోహైడ్రేట్లు, సహజ చక్కెరలు, పొటాషియంలు శీఘ్రమైన-స్థిరమైన శక్తిని అందిస్తాయి. క్వినోవాలో పూర్తి ప్రోటీన్, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్లు, ఫైబర్- మెగ్నీషియం, ఐరన్ వంటి ఖనిజాలను కలిగి ఉంటుంది. చియా విత్తనాలు ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్లు, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లతో సహా పోషకాలతో నిండి ఉంటాయి. బాదంపప్పులు ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్లు, ఫైబర్ యొక్క గొప్ప మూలం. అవి స్థిరమైన శక్తిని అందిస్తాయి. బచ్చలికూరలో ఐరన్, మెగ్నీషియం, అవసరమైన విటమిన్లు పుష్కలంగా ఉన్నాయి. ఇది ఎర్ర రక్త కణాల ఉత్పత్తిని పెంచుతుంది.
బ్రౌన్ రైస్ అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు
బ్రౌన్ రైస్. తెల్లగా పాలిష్ పట్టిన తెల్ల బియ్యం కంటే బ్రౌన్ రైస్‌లో పోషకాలు ఎక్కువ, ఇవి ఆరోగ్యానికి చాలా మంచివి. వీటిలో వుండే పోషకాలు ఏమిటో, అవి ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటో తెలుసుకుందాము. ముడి బియ్యంలో వరి పొట్టు కింద బియ్యం పైన వుండే తవుడు పొరలో విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా వుంటాయి. వారంలో ఐదు కంటే ఎక్కువసార్లు తెల్లబియ్యం తీసుకోవడం వల్ల షుగర్ వ్యాధి ముప్పు పెరుగుతున్నట్లు తేలింది. దంపుడు బియ్యంలో రక్తపోటు పెరగడానికి కారణమయ్యే సోడియం పాళ్లు తక్కువ. మనం తినే ఆహారాన్ని శక్తిగా మలచడంలో కీలక పాత్ర పోషించే నియాసిన్, విటమిన్ బి3 బ్రౌన్ రైస్‌లో ఎక్కువ.
చెన్నై రేలా ఆస్పత్రిలో అన్నవాహికకు అరుదైన చికిత్స - తమిళనాడులోనే తొలిసారి
చెన్నై నగరంలోని ప్రముఖ కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఒకటైన రేలా ఆస్పత్రిలో అకలేసియా కార్డియా వ్యాధికి అరుదైన చికిత్స చేశారు. దుబాయ్‌కు చెందిన ఎనిమిదేళ్ల బాలికకు ఎండోస్కోపిక్ విధానం ద్వారా ఈ చికిత్సను విజయవంతంగా పూర్తి చేశారు. అకలేసియా కార్డియా అనేది అరుదైన రుగ్మతల్లో ఒకటని, లక్ష మందిలో ఒకరికి ఈ తరహా వ్యాధి వస్తుందని పేర్కొన్నారు. ఈ తరహా చికిత్స చేయడం తమిళనాడులోనే తొలిసారి అని ఆస్పత్రి చైర్మన్ డాక్టర్ రేలా వెల్లడించారు.
ప్రపంచ మధుమేహ దినోత్సవం: కాలిఫోర్నియా బాదంతో మేలు
మధుమేహంతో జీవిస్తున్న ప్రతి ఇద్దరిలో దాదాపు ఒకరికి తమకు ఆ వ్యాధి ఉన్న విషయమే తెలియడం లేదు. నవంబర్ 14న ప్రపంచ మధుమేహ దినోత్సవంగా జరుపుకుంటున్న వేళ, మరోసారి ముందస్తు చర్యల ప్రాధాన్యాన్ని ఇది గుర్తుచేస్తోంది. ఈ ఏడాది ‘మధుమేహంపై ముందస్తు చర్యలు’ అనే ఇతివృత్తంతో ప్రపంచ మధుమేహ దినోత్సవంను జరుపుకుంటున్న వేళ, వ్యాధిని తొలిదశలోనే గుర్తించడం, మధుమేహ ముప్పును తగ్గించడంపై దృష్టి సారిస్తున్నారు. ప్రపంచంలోనే ‘మధుమేహ రాజధాని’గా తరచూ పేర్కొనే భారత్‌లో ఈ ముందస్తు చర్యల పిలుపు మరింత ప్రాధాన్యం సంతరించుకుంది.
కిడ్నీలు 90 శాతం పాడైపోయేవరకూ లక్షణాలు కనిపించవా?
కిడ్నీలకు ఒక ప్రత్యేకత ఉంది. మూత్రపిండాల పనితీరు 60 శాతం నుండి 80-90 శాతం వరకు క్షీణించే వరకు శరీరంలో ఎలాంటి బయటి లక్షణాలు కనిపించకపోవచ్చు. అందుకే దీర్ఘకాలిక మూత్రపిండాల వ్యాధిని "సైలెంట్ కిల్లర్" అంటారు. మన మూత్రపిండాలలో మిలియన్ల కొద్దీ ఉండే 'నెఫ్రాన్లు' దెబ్బతింటున్నప్పుడు, మిగిలిన నెఫ్రాన్లు అధనపు భారాన్ని మోస్తూ శరీరాన్ని సాధారణంగా ఉంచడానికి ప్రయత్నిస్తాయి. కానీ కిడ్నీల సామర్థ్యం 90-95 శాతం వరకు పడిపోయినప్పుడు మాత్రమే శరీరంపై తీవ్రమైన బయటి లక్షణాలు వ్యక్తమవుతాయి.
Home
Horoscope
Shorts
Photos
Videos