Wednesday, 5 August 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Photo Gallery Cinema Hero S Hero Nithiin 8066.htm
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Wed, 5 Aug 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Notifications
×
Close
All
క్రీడలు
సినిమా
వార్తలు
ఆధ్యాత్మికం
ప్రత్యేకం
హాట్‌షాట్స్
తీర్థయాత్ర
ఏది నిజం
వెబ్దునియా స్పెషల్
కార్టూన్లు
సినిమా
హీరోలు
హీరో నితిన్
హీరో నితిన్
-
హీరో నితిన్
-
హీరో నితిన్
-
హీరో నితిన్
-
హీరో నితిన్
-
హీరో నితిన్
-
హీరో నితిన్
-
హీరో నితిన్
-
హీరో నితిన్
-
హీరో నితిన్
సినిమా
Even...
VIEW ALL
వరుణ్ తేజ్ ఫోటోలు
VIEW ALL
కార్తీక్ ఘట్టమనేని
VIEW ALL
సింగర్ సునీత కుమారుడు ఆకాష్
VIEW ALL
హీరో నితిన్
VIEW ALL
హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ
VIEW ALL
పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ
VIEW ALL
హీరో రాహుల్ విజయ్
VIEW ALL
వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు
VIEW ALL
ఎస్.జె సూర్య
VIEW ALL
రాఘవ లారెన్స్
VIEW ALL
విధి మూవీ హీరో రోహిత్ నంద
VIEW ALL
సత్యం రాజేష్
తాజా వార్తలు
కుమార్తె అక్రమ సంబంధం పెట్టుకుందనీ బిడ్డనూ తల్లిని చంపేసిన కిరాతకుడు...
పెళ్లికాని కన్నబిడ్డ వివాహితుడితో చనువుగా ఉంటూ అక్రమ సంబంధం పెట్టుకుందని అనుమానించిన ఓ కన్నతండ్రి.. కన్నబిడ్డతో పాటు కన్నతల్లిని కూడా చంపేశాడు. ఆ తర్వాత తన తమ్ముడు భార్యపై హత్యాయత్నానికి పాల్పడి, పారిపోయాడు. ఈ దారుణం ఏపీలోని కడప జిల్లా సిద్ధవటం పరిధిలో చోటు చేసుకుంది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
కన్నతల్లి మరణిస్తే ఫ్రిజ్‌లో భద్రపరిచి మూడేళ్లు పెన్షన్ తీసుకున్న ఘనుడు.. ఎక్కడ?
కన్నతల్లి మరణిస్తే ఏమాత్రం పశ్చాత్తాపం చెందని ఓ కన్నబిడ్డ మృతదేహాన్ని ఫ్రిజ్‌లో భద్రపరిచి మూడేళ్లపాటు ఆమె పేరుతో వచ్చే పెన్షన్, ఇతర ప్రయోజనాలను అక్రమంగా పొందాడు. ఈ విషయం వెలుగులోకి రావడంతో ఆ వ్యక్తికి కోర్టు జైలుశిక్ష విధించింది. ఈ ఘటన బ్రిటన్‌లోని న్యూసౌత్‌వేల్స్ వెలుగు చూసింది.
పార్టీ కోసం దశాబ్దకాలం కష్టపడితే రౌడీషీటర్ అంటారా? సజ్జలపై మండిపడిన బోరుగడ్డ
వైకాపా ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డిపై ఆ పార్టీ నేత బోరుగడ్డ అనిల్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. పార్టీ కోసం పదేళ్లపాటు కష్టపడితే ఇపుడు రౌడీషీటర్ అంటారా అని నిలదీశారు. తన భార్యతో కలిసి బోరుగడ్డ తాడేపల్లిలోని వైకాపా ప్రధాన కార్యాలయం ఎదుట నిరసనకు దిగారు. నాలుగు గంటలకుపైగా వారిద్దరూ ఎండలోనే కూర్చుని నిరసన తెలుపుతున్నా పార్టీ నాయకులు ఎవరూ వారి వద్దకు రాలేదు.
ఆగష్టు 5, 2026 నాటి తెలుగు రాష్ట్రాల వాతావరణం ఎలా వుందంటే?
తెలంగాణ రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో విస్తృతంగా తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉంది. భారీ వర్ష హెచ్చరిక: జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. గాలులు: రాష్ట్రవ్యాప్తంగా కొన్ని చోట్ల గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఉపరితల గాలులు వీచే అవకాశం ఉంది.
ఏ కాంగ్రెస్ ఎమ్మెల్యే అయినా రాజీనామా చేస్తే 2 నిమిషాల్లో ఆమోదిస్తా: సీఎం డికె శివకుమార్ భారీ షాక్
కర్నాటక ముఖ్యమంత్రి డి.కె శివకుమార్ తన సొంత పార్టీలో అసమ్మతి రాగం తీస్తున్న ఎమ్మెల్యేలకు తేరుకోలేని షాకిచ్చారు. రాజీనామాలు అంటూ భయపెడితే భయపడేది లేదన్నట్లుగా గట్టిగా పంచ్ ఇచ్చారు. కర్నాటక కాంగ్రెస్ పార్టీకి చెందిన ఏ ఎమ్మెల్యే అయినా రాజీనామా చేయాలనకుంటే వారి రాజీనామాలను దగ్గరుండి రెండంటే 2 నిమిషాల్లో ఆమోదిస్తానంటూ అసమ్మతులకు గట్టి సందేశం ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ... ఏ కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజీనామాను ఆమోదించడానికి నాకేమీ అభ్యంతరం లేదు. రాజకీయాల్లో రాజీనామాలు సహజమే. రాజీనామా చేసేవారిని అడ్డుకోలేము. అది వారిష్టం. సిద్ధరామయ్య హయాంలో నాకు మంత్రి పదవి రాలేదని రాజీనామా చేసానా ఏమిటి?
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
గుజరాత్లో అంతుచిక్కని వైరస్.. ఇప్పటికే 22 మంది మృత్యువాత
గుజరాత్ రాష్ట్రంలో అంతుచిక్కని చండీపుర అనే వైరస్ ఒకటి వ్యాపిస్తోంది. ఈ వైరస్ బారినపడి ఇప్పటికే 22 మందికిపైగా ప్రజలు మృత్యువాతపడ్డారు. మరో 35 మందికి ఈ వైరస్ సోకినట్టు సమాచారం. దీంతో ప్రజలు ప్రాణభయంతో వణికిపోతున్నారు. సాధారణ జ్వరంలా మొదలయ్యే ఈ ఇన్ఫెక్షన్ కొన్ని గంటల్లోనే మెదడుపై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఉండటంతో వైద్యులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.
జామ ఆకులు, జామ బెరడుతో ఆరోగ్య ప్రయోజనాలు
జామ ఆకులు మన శరీరంలో అనేక రకాల రుగ్మతల బారిన పడకుండా కాపాడతాయి. జామ ఆకులు, జామ బెరడు, జామ పువ్వులు కూడా మన ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. నోటిపూత, నోటిలో పుండ్లు, చిగుళ్ల వాపు, గొంతు నొప్పి వంటి నోటి సమస్యలతో బాధపడేవారు లేత జామ ఆకుల్ని నమిలితే ఫలితాలను పొందవచ్చు. జామ ఆకులు కషాయం జుట్టుకి దివ్యౌషధంలా పని చేస్తుంది, జుట్టు రాలడాన్ని నివారించడంతో పాటు జుట్టు పెరగడానికి దోహదపడుతుంది.
మూత్రపిండాల సమస్య వున్నవారు కొబ్బరి నీరు తాగితే ఏమవుతుంది?
కొబ్బరి. ఇందులో ప్రోటీన్లు, విటమిన్లు, మినరల్స్, పొటాషియం, ఫైబర్, కాల్షియం, మెగ్నీషియం, మినరల్ ఎలిమెంట్స్ పుష్కలంగా ఉన్నాయి. కొబ్బరి నీళ్లలో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. దీన్ని తాగడం వల్ల శరీరంలో తిమ్మిర్లు రావు. ఇంకా కొబ్బరి నీరుతో కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. ఆస్తమాతో బాధపడేవారు కొబ్బరి నీళ్లు తాగడం మంచిది. అజీర్ణంతో బాధపడుతుంటే, 1 గ్లాసు కొబ్బరి నీళ్లలో పైనాపిల్ రసం కలిపి 9 రోజులు త్రాగాలి. ముక్కు నుంచి రక్తం వచ్చినా కొబ్బరి నీళ్లు తాగడం వల్ల మేలు జరుగుతుంది. కిడ్నీ వ్యాధి ఉన్నవారికి కొబ్బరి నీరు చాలా మేలు చేస్తుంది. కొబ్బరి నీరు చర్మానికి కూడా మేలు చేస్తుంది.
ఇక డాక్టర్ల పని అయిపోయినట్లేనా, రానున్న 3 ఏళ్లలో ఆస్టిమస్ రోబోలే బెస్ట్ డాక్టర్స్ అంట, నిజమా?!!
AI... కృత్రిమ మేధస్సుతో ఐటీ ఇండస్ట్రీలో పనిచేసే ఉద్యోగులకు కోలుకోలేని దెబ్బ తగిలింది. వేలాది మంది ఉద్యోగాలు పోయి వీధినపడ్డారు. ఇప్పుడు ఈ ఏఐ ఇతర పరిశ్రమల్లోకి కూడా క్రమంగా విస్తరిస్తోంది. వైద్య రంగంలో రాబోయే 3 ఏండ్లలో భారీ మార్పులు చోటుచేసుకుంటాయని ఎలన్ మస్క్ నొక్కి వక్కాణిస్తున్నారు. అంతేకాదు.. ఇకపై మెడిసిన్ చదివేందుకు లక్షలు ఖర్చు పెట్టేవాళ్లు అదంతా వదిలేసి ఇతర కోర్సులపై దృష్టి పెట్టడం మంచిదని సలహా ఇస్తున్నారు. ఎందుకంటే రానున్న 3 ఏళ్లలో టెస్లా అభివృద్ధి చేస్తున్న 'ఆప్టిమస్' వంటి హ్యూమనాయిడ్ రోబోలు మానవ వైద్యులను పూర్తిగా భర్తీ చేసి "బెస్ట్ డాక్టర్లు" అవుతారట.
మీ ఉదయానికి శక్తినివ్వండి: మీ అల్పాహారంలో కాలిఫోర్నియా బాదం ఎందుకు ఉండాలంటే?
వినియోగదారులు ఆరోగ్యకరమైన జీవనశైలికి అంతకంతకూ అధిక ప్రాధాన్యత ఇస్తున్న తరుణంలో, దీర్ఘకాలిక శ్రేయస్సుకు మద్దతుగా సరళమైన మరియు స్థిరమైన అలవాట్లను పెంపొందించుకోవడం చాలా ముఖ్యం. సమతుల్యమైన అల్పాహారంతో రోజును ప్రారంభించడం వల్ల శరీరంలో శక్తి స్థాయిలు తగ్గకుండా ఉంటాయి. అలాగే రోజంతా సరైన ఆహారాన్ని ఎంచుకోవడానికి ఇది సహాయపడుతుంది. కానీ, బిజీ షెడ్యూల్లు, ఉరుకుల పరుగుల ఉదయం వేళల్లో తరచుగా అల్పాహారం మానేయడం లేదా సమతుల్య పోషణ లేని సులభమైన ప్రత్యామ్నాయాలను ఎంచుకోవడం జరుగుతుంటుంది.
Home
Horoscope
Shorts
Photos
Videos