Thursday, 27 August 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Photo Gallery Cinema Hero S Raghava Lawrence 8013.htm
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Thu, 27 Aug 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Notifications
×
Close
All
క్రీడలు
సినిమా
వార్తలు
ఆధ్యాత్మికం
ప్రత్యేకం
హాట్‌షాట్స్
తీర్థయాత్ర
ఏది నిజం
వెబ్దునియా స్పెషల్
కార్టూన్లు
సినిమా
హీరోలు
రాఘవ లారెన్స్
రాఘవ లారెన్స్
-
రాఘవ లారెన్స్
-
రాఘవ లారెన్స్
-
రాఘవ లారెన్స్
-
రాఘవ లారెన్స్
-
రాఘవ లారెన్స్
-
రాఘవ లారెన్స్
-
రాఘవ లారెన్స్
సినిమా
Even...
VIEW ALL
వరుణ్ తేజ్ ఫోటోలు
VIEW ALL
కార్తీక్ ఘట్టమనేని
VIEW ALL
సింగర్ సునీత కుమారుడు ఆకాష్
VIEW ALL
హీరో నితిన్
VIEW ALL
హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ
VIEW ALL
పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ
VIEW ALL
హీరో రాహుల్ విజయ్
VIEW ALL
వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు
VIEW ALL
ఎస్.జె సూర్య
VIEW ALL
రాఘవ లారెన్స్
VIEW ALL
విధి మూవీ హీరో రోహిత్ నంద
VIEW ALL
సత్యం రాజేష్
తాజా వార్తలు
నేపాల్ ఫ్లాష్ ప్లడ్‌కి కారణం హిమ గిరుల్లో 4.4 తీవ్రతో ఏర్పడిన భూకంపమే, ఐసు కొండ బద్ధలైంది
ఉదయం టిబెట్ ఉత్తర దిక్కు నుంచి దక్షిణానికి ప్రవహిస్తున్న భోటెకాశీ నదికి తేలికపాటి వర్షపు నీరు వచ్చింది. కొద్దిపాటి వర్షమే కదా అని అక్కడి వారంతా పెద్దగా ముప్పు ఏమీ వుండదని భావించారు. ఐతే ఉదయం 8:37 నిమిషాలకు టిబెట్-చైనా సరిహద్దు ప్రాంతంలోని హిమగిరుల్లో 10 కిలోమీటర్ల లోతులో 4.4 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈ భూకంపం కారణంగా ఐసుతో కప్పబడిన కొండచరియలు ఒక్కసారిగా విరిగి నదీ ప్రవాహానికి అడ్డుపడ్డాయి. ఎగువ నుంచి వచ్చిన నీరు అక్కడికి చేరుకోవడంతో పాటు ఐసుతో నిండిన కొండచరియలు కూడా నీటితో కరిగి ప్రవాహం వేగం పెరిగింది.
ఆంధ్రప్రదేశ్‌లో 400 మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టు: లుమారాతో యాక్సిస్ ఎనర్జీ భాగస్వామ్యం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నంద్యాల జిల్లా, నందిపాడు గ్రామంలో 400 మెగావాట్ల యుటిలిటీ-స్థాయి సౌర విద్యుత్ ప్రాజెక్టు అభివృద్ధి, ఇంజినీరింగ్, సామగ్రి సేకరణ, నిర్మాణం(ఈపీసీ) కోసం భారతదేశంలో బ్రూక్‌ఫీల్డ్ యొక్క పునరుత్పాదక ఇంధన వేదిక అయిన లుమారాతో భాగస్వామ్యం చేసుకున్నట్లు యాక్సిస్ ఎనర్జీ ప్రకటించింది. ఈ ప్రాజెక్టు నిర్మాణం, నిర్వహణ దశలలో స్థానికులకు గణనీయమైన ఉపాధి అవకాశాలను కల్పించనుందని అంచనా. ఈ ప్రాజెక్టులో భాగంగా, ఈ సౌర విద్యుత్ ప్లాంట్ యొక్క పూర్తి ఈపీసీ పనులను యాక్సిస్ ఎనర్జీ చేపట్టడంతో పాటు, 400 కేవీ పూలింగ్ సబ్‌స్టేషన్, దానికి అనుబంధంగా ఉన్న 400 కేవీ ట్రాన్స్‌మిషన్ లైన్‌ను కూడా అభివృద్ధి చేయనుంది.
యువత ఆకాంక్షలే తెలంగాణ కొత్త గృహ కొనుగోలుదారుల చోదక శక్తులు: ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్
హైదరాబాద్, 26 ఆగస్టు 2026: ఐటీ, ఫార్మాస్యూటికల్స్, రక్షణ మరియు ఏరోస్పేస్, ఫుడ్ ప్రాసెసింగ్ మరియు గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్(జిసిసి) వంటి రంగాల్లో విస్తృత వృద్ధితో తెలంగాణ ఇప్పుడు ప్రధాన ఆర్థిక, ఉపాధి కేంద్రంగా అవతరిస్తోంది. 'తెలంగాణ రైజింగ్ 2047' దార్శనికత ద్వారా 2034 నాటికి 1 ట్రిలియన్ డాలర్లు, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా రాష్ట్రం ఎదగాలని లక్ష్యంగా పెట్టుకుంది. కేవలం హైదరాబాద్‌కే పరిమితం కాకుండా ఉత్పాదక, సేవల రంగాలతో పాటు గ్రామీణ, పట్టణ శివార్ల అభివృద్ధి ద్వారా ఈ వృద్ధి విస్తరిస్తోంది. ఈ విస్తరణ సరికొత్త ఉపాధి అవకాశాలను సృష్టిస్తోంది.
మా కైలాష్ యాత్ర బృందాలలో ఒకటి నేపాల్ వరదల్లో చిక్కుకుంది, వారి ఆచూకి అందలేదు: సద్గురు జగ్గీ వాసుదేవ్
చైనాలోని టిబెట్‌లో ఉన్న గిరోంగ్ (Gyirong) వద్ద ఒక భయంకరమైన, విషాదకరమైన ఆకస్మిక వరద సంభవించడంపై సద్గురు జగ్గీ వాసుదేవ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేసారు. ఆయన ఎక్స్ వేదికగా స్పందిస్తూ... మా కైలాష్ యాత్రా బృందాలలో ఒకటి ఈ వరదల్లో చిక్కుకుపోయింది. వారు తిరిగి వస్తున్నప్పుడు, ఇమిగ్రేషన్ కార్యాలయం వద్ద ఉన్న సమయంలో ఈ వరద వచ్చింది. ఆ భవనం, పట్టణంలోని చాలా భాగం నీట మునిగినట్లు తెలుస్తోంది. వాలంటీర్లు, సహాయక బృందాలతో సహా మేమందరం తీవ్ర ఆవేదనలో ఉన్నాము. సహాయక చర్యల్లో సాధ్యమైనంత వరకు తోడ్పాటునందించడానికి కృషి చేస్తున్నాము.
సిఐఐ భాగస్వామ్య సదస్సు 2026: కోకా-కోలా బెవరేజెస్ బృందంతో ఏపీ మంత్రి టి.జి. భరత్
ఆహార శుద్ధి (ఫుడ్ ప్రాసెసింగ్), పానీయాల (బేవరేజస్) తయారీ రంగాల్లో పెట్టుబడులకు అనువైన గమ్యస్థానంగా ఆంధ్రప్రదేశ్ స్థానాన్ని మరింత బలోపేతం చేసే దిశగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖల మంత్రి శ్రీ టి.జి. భరత్ ఈ రోజు హిందుస్థాన్ కోకా-కోలా బెవరేజెస్ (హెచ్‌సిసిబి) ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ 2026కు ముందు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పెట్టుబడిదారుల ఆకర్షణ కార్యక్రమాలలో భాగంగా ఈ భేటీ జరిగింది.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
ప్రతిరోజూ 10 బాదం పప్పులు తిని చూడండి
బాదములు. రోజూ 10 బాదం పప్పులు తింటుంటే ఆరోగ్యానికి కావలసిన పోషకాలు అందుతాయని నిపుణులు చెపుతున్నారు. బాదములు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. బాదం ప్రతి రోజూ ఒక గుప్పెడు బాదంపప్పులను తినడం వల్ల ఫిట్‌గా, అందంగా కనిపిస్తారు. చర్మం మెరుపును పెంచుతుంది. బాదంపప్పులు శరీరం ముడతలను తగ్గించడంలో సహాయపడతాయి. 10 బాదంపప్పులు తినడం వల్ల రోజువారీ విటమిన్ ఇ అవసరాలలో 50% లభిస్తుంది. నియాసిన్, కాల్షియం, విటమిన్ ఇ, ఫైబర్, రిబోఫ్లావిన్, ఒమేగా-6 కొవ్వు ఆమ్లాలు, పొటాషియం, మెగ్నీషియం, ఒమేగా-3, జింక్ బాదంలో వున్నాయి. నానబెట్టిన బాదంపప్పు తినడం వల్ల జీర్ణవ్యవస్థ కూడా సమతుల్యంగా ఉంటుంది.
ఎంజీఎం కేన్సర్ ఇనిస్టిట్యూట్‌లో బ్రెస్ట్ కేన్సర్‌కు అధునాతన చికిత్స
చెన్నైనగరంలోని కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఒకటైన ఎంజీఎం కేన్సర్ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన క్లినిక్ బి, చెన్నైకి చెందిన 33 ఏళ్ల ఐటీ నిపుణురాలికి ఒకే రొమ్ములోని రెండు నిరపాయకరమైన గడ్డలకు రెండు వేర్వేరు అధునాత వైద్య శస్త్రచికిత్సా విధానాలను ఉపయోగించి విజయవంతంగా చికిత్స అందించింది. ఒకదానికి ఓపెన్ సర్జరీ, మరొకదానికి మినిమల్లీ ఇన్వాసివ్ వాక్యూమ్ అసిస్టెడ్ ఎక్సిషన్ (వీఏఈ) విధానం ద్వారా చికిత్స చేసి, రొమ్ము యొక్క సహజ రూపాన్ని కాపాడింది. మొదటి సర్జరీ వల్ల ఏర్పడిన మచ్చ అంతగా కనిపించదు మరియు కాలక్రమేణా అది మరింత అస్పష్టంగా మారుతుందని అంచనా వేయగా, వీఏఈ విధానం సాంప్రదాయ శస్త్రచికిత్స కోతను నివారించి, ఎటువంటి మచ్చను కనిపించకుండా చేసింది.
హైబీపీ వున్నవారు కివీ పండ్లు తింటే?
సీజన్‌కు తగినట్లుగా వచ్చే పండ్లను వదిలిపెట్టకుండా తినేయాలి. వీటిలో కివీ పండ్లు కూడా వున్నాయి. వీటిని తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. కివీ పండ్లను తింటుంటే రక్తసరఫరా మెరుగుపడుతుంది. వీటిని తింటే ప్రాణాంతక వ్యాధులైన కాలేయ, చర్మ కేన్సర్లు దగ్గరకు రావు. రోగనిరోధక శక్తిని పెంచే శక్తి కివీ పండ్లకు వుంది. అధిక రక్తపోటు సమస్యతో బాధపడేవారు కివీ పండ్లను తింటుండాలి. కివీలో వుండే విటమిన్ సి కంటిచూపును మెరుగుపరచడంలో మేలు చేస్తుంది. ఒత్తిడి, మానసికి వ్యాకులతతో బాధపడేవారు కివీ పండ్లను తింటుంటే ఫలితం వుంటుంది. జీర్ణక్రియను సాఫీగా చేయడంలో కివీ పండ్లు దోహదపడతాయి.
ఈ వర్షాకాలంలో విజయవాడ ఆఫీసులు కంటి ఆరోగ్యంపై ఎక్కువగా ఎందుకు దృష్టి పెట్టాలి?
విజయవాడలోని కంపెనీలు ఉద్యోగుల శ్రేయస్సును ఎంతో ప్రాధాన్యతతో చూస్తున్నాయి. క్రమం తప్పకుండా నిర్వహించే వైద్య పరీక్షలు, వ్యాయామాల నుంచి సౌకర్యవంతమైన ఆఫీస్ ఫర్నిచర్, మానసిక ఆరోగ్య మద్దతు వరకు అనేక ఆఫీసులు తమ ఉద్యోగులు మరింత ఆరోగ్యంగా, ఉల్లాసంగా, ఉత్పాదకతతో పనిచేసేలా వివిధ చర్యలు చేపడుతున్నాయి. అయితే, కంటి ఆరోగ్యం మాత్రం కార్పొరేట్ ఆరోగ్య సంరక్షణ ప్రణాళికల్లో ఎక్కడా భాగం కావడంలేదు. వర్షాకాలంలో గాల్లో ఉండే తేమ, మారుతున్న ఉష్ణోగ్రతలు, నిరంతరం ఏసీల వినియోగం, స్క్రీన్ల ముందు ఎక్కువ సమయం గడపడం, పెరుగుతున్న ఇన్ఫెక్షన్ల ప్రమాదం ఉద్యోగుల సౌకర్యాన్ని, వారి పని సామర్థ్యాన్ని తీవ్రంగా దెబ్బతీస్తాయి.
సిమ్స్‌లో సౌందర్య సంరక్షణ కోసం ఎస్తెటిక్ ఇన్‌స్టిట్యూట్
చెన్నై నగరంలోని కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఒకటైన్ సిమ్స్ ఆస్పత్రి సౌందర్య సంరక్షణ కోసం ఎస్తెటిక్ ఇనిస్టిట్యూట్‌ను తాజాగా ప్రారంభించారు. ఈ ఇన్‌స్టిట్యూట్ ప్లాస్టిక్ సర్జరీ, డెర్మటాలజీ, కాస్మెటిక్ ప్రసూతి, గైనకాలజీ, మరియు మాక్సిలోఫేషియల్, డెంటల్ సర్జరీ అనే నాలుగు ప్రత్యేక విభాగాలను ఒకే చోటకి తీసుకువచ్చింది. ఇది ఫేషియల్ ఎస్తెటిక్స్, బాడీ కాంటూరింగ్, బ్రెస్ట్ ఎస్తెటిక్స్, చర్మ, కేశ సంరక్షణ, కాస్మెటిక్ గైనకాలజీ, మాక్సిలోఫేషియల్, డెంటల్ ఎస్తెటిక్స్ వంటి శస్త్రచికిత్స, శస్త్రచికిత్స రహిత సౌందర్య చికిత్సల యొక్క సమగ్ర శ్రేణిని అందిస్తుంది.
Home
Horoscope
Shorts
Photos
Videos