Thursday, 16 July 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Photo Gallery Cinema Cinema Panja Vaishnav Tej Interview 8049.htm
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Thu, 16 Jul 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Notifications
×
Close
All
క్రీడలు
సినిమా
వార్తలు
ఆధ్యాత్మికం
ప్రత్యేకం
హాట్‌షాట్స్
తీర్థయాత్ర
ఏది నిజం
వెబ్దునియా స్పెషల్
కార్టూన్లు
సినిమా
సినిమా- Movie stills
పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ
పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ
-
పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ
-
పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ
-
పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ
-
పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ
-
పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ
సినిమా
Even...
VIEW ALL
వరుణ్ తేజ్ ఫోటోలు
VIEW ALL
కార్తీక్ ఘట్టమనేని
VIEW ALL
సింగర్ సునీత కుమారుడు ఆకాష్
VIEW ALL
హీరో నితిన్
VIEW ALL
హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ
VIEW ALL
పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ
VIEW ALL
హీరో రాహుల్ విజయ్
VIEW ALL
వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు
VIEW ALL
ఎస్.జె సూర్య
VIEW ALL
రాఘవ లారెన్స్
VIEW ALL
విధి మూవీ హీరో రోహిత్ నంద
VIEW ALL
సత్యం రాజేష్
తాజా వార్తలు
OCTOPUS: తిరుమలలో ఉగ్రవాద వ్యతిరేక మాక్ డ్రిల్
భక్తుల భద్రతను నిర్ధారించడం, ఉగ్రవాద సంబంధిత అత్యవసర పరిస్థితుల్లో భద్రతా సంస్థల సన్నద్ధతను అంచనా వేయడం కోసం, ఆర్గనైజేషన్ ఫర్ కౌంటర్ టెర్రరిస్ట్ ఆపరేషన్స్ (ఆక్టోపస్) బుధవారం తిరుమలలో ఉగ్రవాద వ్యతిరేక మాక్ డ్రిల్‌ను నిర్వహించింది. ఉగ్రవాదులు చొరబడినట్లుగా కల్పించిన ఈ కృత్రిమ పరిస్థితుల్లో, భక్తులను సురక్షితంగా తరలించడం, సహాయక చర్యలు చేపట్టడం, ఆ ముప్పును సమర్థవంతంగా అడ్డుకోవడం వంటి అంశాలతో భద్రతా సిబ్బంది సమన్వయంతో స్పందించే విధానాన్ని ఇందులో ప్రదర్శించారు.
మెడ నొప్పికని ఆస్పత్రికి వెళితే మెడనే కొరికేశాడు...
కొందరు అర్హత లేని వైద్యులు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. అలా ప్రాణాపాయస్థితికి చేరిన ఓ గర్భిణిని భద్రాచలం వైద్యులు కాపాడారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లా కుంట మండలం మారాయిగూడేనికి చెందిన గిరిజన మహిళ కురసం హెన్కి ఆరు నెలల గర్భవతి.
బెంగుళూరు : ఇంట్లోనే అనస్థీషియా వైద్యుడు హత్య.. భార్యపైనే సందేహం
కర్ణాటకలో అత్యంత దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. ధార్వాడ్ లోని ఓ అపార్టుమెంట్లో 45 ఏళ్ల అనస్థీషియా వైద్యుడు దారుణ హత్యకు గురయ్యారు. ఆయన ఎనిమిదేళ్ల కుమారుడు కత్తి పోట్లతో ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనకు సంబంధించి మృతుడి భార్య, వృత్తిరీత్యా కంటి వైద్యురాలైన డాక్టర్ ప్రియాంకను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
తెలంగాణాలో వింత వాతావరణం : వేడి - ఉక్కపోత - వర్షం
తెలంగాణ రాష్ట్రంలో వింత వాతావరణం నెలకొంది. రుతుపవనాలు బలహీనపడటంతో వర్షాకాలంలోనూ పొడి వాతావరణం కొనసాగుతోంది. రాష్ట్రంలో వర్షపాతం లోటు ఆందోళన కలిగిస్తుండగా, మరోవైపు ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో, జులై 16వ తేదీ గురువారం ఐదు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో వేడి, ఉక్కపోతతో కూడిన వాతావరణం ఉంటుందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది.
ముద్రగడ పద్మనాభం అంత్యక్రియల్లో అంబటి అతి... కేసు నమోదు
కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం అంత్యక్రియల్లో పోలీసులు విధులు నిర్వహించకుండా అడ్డుకున్న వైకాపా మాజీ మంత్రి అంబటి రాంబాబుపై పోలీసులు కేసు నమోదు చేశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వచ్చిన ముద్రగడ పద్మనాభం అంత్యక్రియల సమయంలో పోలీసుల విధులకు ఆయన ఆటంకం కలిగించారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
బరువు నిర్వహణ కోసం సోహా అలీ ఖాన్ తెలివైన ఆహార ఎంపికలు, ఏంటవి?
ఆహార నియమాల సంస్కృతి మరియు పరస్పర విరుద్ధమైన ఆరోగ్య సలహాల మధ్య, బరువు నియంత్రణ అనేది మళ్లీ మళ్లీ మొదటి నుండి మొదలుపెట్టాల్సిన ఒక అంతులేని ప్రక్రియలా అనిపిస్తుంది. కఠినమైన ఆహార నియమాలు, తీవ్రమైన వ్యాయామాలు త్వరితగతిన ఫలితాలను ఇవ్వగలిగినప్పటికీ, దీర్ఘకాలంలో వాటిని స్థిరంగా అనుసరించటం మాత్రం కష్టంగా ఉంటుంది. వాస్తవానికి, సమర్థవంతమైన రీతిలో బరువు నిర్వహణ అంటే అరుదుగా కొన్నింటిని వదులుకోవడం గురించి అన్నట్లుగా ఉంటుంది. అంతేకాక, నేటి తీరికలేని, ఒత్తిడితో కూడిన జీవనశైలిలో సులభంగా ఇమిడిపోయే నిలకడైన అలవాట్లను పెంపొందించుకోవడం, తెలివైన నిర్ణయాలు తీసుకోవడమే దీని ఉద్దేశ్యం.
పరగడుపున మంచినీరు తాగుతున్నారా?
మనిషి శరీరానికి నీరు ఎంత ముఖ్యమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆరోగ్యం విషయంలోనూ నీరు చాలా కీలక పాత్ర పోషిస్తుంది. అయితే, ప్రతి రోజూ ఉదయాన్నే పరగడుపున గోరువెచ్చని మంచినీరు తాగడం వల్ల ఎంతో మేలు కలుగుతుంది. అవేంటో ఇపుడు తెలుసుకుందాం. పరగడుపున గోరువెచ్చని నీరు తాగడం వల్ల మలమూత్ర విసర్జన సులభంగా సాగుతుంది. పెద్దపేగు శుభ్రపడి ఆహారంలోని పోషకాలను మరింత మెరుగ్గా స్వీకరిస్తుంది. శరీరంలో పేరుకునిపోయిన వ్యర్థాలు ఏ రోజుకారోజు బయటకి వెళ్లిపోతాయి. రక్తం శుద్ధి చేయడమే కాదు రక్తం కూడా వృద్ది చెందుతుంది. బరువు తగ్గే అవకాశాలా చాలా మేరకు ఉన్నాయి.
ప్రాజెక్ట్ ఆరోగ్య ద్వారా మహిళలకు ఆరోగ్య సేవల ప్రాప్యత బలోపేతం చేస్తున్న మీనాక్షి ఎనర్జీ
నెల్లూరు: సమాజ ఆరోగ్యాభివృద్ధి, మహిళల సంక్షేమం పట్ల తన నిబద్ధతను మరోసారి చాటుతూ, వేదాంత పవర్ మీనాక్షి ఎనర్జీ లిమిటెడ్ తన ప్రధాన కార్పొరేట్ సామాజిక బాధ్యత కార్యక్రమమైన ప్రాజెక్ట్ ఆరోగ్య కింద, తమ్మినపట్నం పంచాయతీలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించింది. ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరుకు చెందిన జయభారతి హాస్పిటల్ సహకారంతో నిర్వహించిన ఈ వైద్య శిబిరం మహిళల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో ప్రజనన మార్గ సంక్రమణలు(Reproductive Tract Infections – RTIs), రక్తహీనత (అనీమియా), ఇతర స్త్రీరోగ సంబంధిత ఆరోగ్య సమస్యలపై నివారణాత్మక ఆరోగ్య పరీక్షలు, వైద్య సంప్రదింపులు, చికిత్సలు అందించబడ్డాయి.
గ్యాస్ట్రిక్ మాత్రలు ఎలా వేసుకోవాలి?
చాలామంది గ్యాస్ట్రిక్ సమస్యలున్నవారు గ్యాస్ట్రిక్ మాత్రలు వాడుతుంటారు. కానీ వాటిని ఎలాబడితే అలా వేసుకుంటారు. ఐతే ఈ మాత్రలను ఉదయం ఖాళీ కడుపుతో వేసుకోవాలి. గ్యాస్ట్రిక్ మాత్రలు ముఖ్యంగా Pantoprazole, Omeprazole వంటి పి.పి.ఐ మాత్రలు ఉదయం పడగడుపున, పరగడుపున వేసుకోవాలి. మాత్రను కేవలం మంచినీళ్లతో మాత్రమే మింగాలి. పాలు, టీ, కాఫీ లేదా జ్యూస్‌లతో అస్సలు వేసుకోకూడదు. మాత్ర వేసుకున్న తర్వాత కనీసం 30 నుండి 45 నిమిషాల వరకు ఎలాంటి ఆహారం లేదా పాలు, టీ తీసుకోకూడదు. అప్పుడే మాత్ర పూర్తిగా పనిచేస్తుంది.
Acidity, అసిడిటీ తగ్గించుకోవడానికి చిట్కాలు
కొంతమంది అజీర్ణ సమస్యతో సతమతమవుతుంటారు. తిన్నది జీర్ణం కాదు. కడుపు ఉబ్బరంగా ఉంటుంది. ఛాతిలో నొప్పి కలిగినట్టుగా ఉంటుంది. నోటి నుంచి దుర్వాసన, పొడి దగ్గు, ఆయాసం తదితర లక్షణాలు కనిపిస్తుంటాయి. ఇలాంటివన్నీ అసిడిటీ లక్షణాలు. అయితే అసిడిటీని తగ్గించుకునేందుకు మన ఇంట్లో ఉన్న సహజ సిద్ధమైన పదార్థాలు చాలు. వాటితో అసిడిటీని ఎలా తగ్గించుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రతి రోజూ ఉదయాన్నే పరగడుపునే నాలుగైదు పుదీనా ఆకులను నమిలి మింగుతుంటే అందులోని ఔషధ గుణాలు అసిడిటీని తగ్గిస్తాయి. భోజనం తర్వాత పుదీనా ఆకుల రసాన్ని నీటిలో కలుపుకుని తాగినా అసిడిటీ నుంచి బయట పడవచ్చు.
Home
Horoscope
Shorts
Photos
Videos