Saturday, 10 October 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Photo Gallery Cinema Hero S Hero Rahul Vijay 8041.htm
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
Sat, 10 Oct 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
Notifications
×
Close
All
క్రీడలు
సినిమా
వార్తలు
ఆధ్యాత్మికం
ప్రత్యేకం
హాట్‌షాట్స్
తీర్థయాత్ర
ఏది నిజం
వెబ్దునియా స్పెషల్
కార్టూన్లు
సినిమా
హీరోలు
హీరో రాహుల్ విజయ్
హీరో రాహుల్ విజయ్
-
హీరో రాహుల్ విజయ్
-
హీరో రాహుల్ విజయ్
-
హీరో రాహుల్ విజయ్
-
హీరో రాహుల్ విజయ్
-
హీరో రాహుల్ విజయ్
సినిమా
Even...
VIEW ALL
వరుణ్ తేజ్ ఫోటోలు
VIEW ALL
కార్తీక్ ఘట్టమనేని
VIEW ALL
సింగర్ సునీత కుమారుడు ఆకాష్
VIEW ALL
హీరో నితిన్
VIEW ALL
హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ
VIEW ALL
పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ
VIEW ALL
హీరో రాహుల్ విజయ్
VIEW ALL
వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు
VIEW ALL
ఎస్.జె సూర్య
VIEW ALL
రాఘవ లారెన్స్
VIEW ALL
విధి మూవీ హీరో రోహిత్ నంద
VIEW ALL
సత్యం రాజేష్
<
తాజా వార్తలు
కర్ణాటకలో దసరా వేడుకలకు సిద్దమైన బెంగళూరు విమానాశ్రయం
బెంగళూరు: కర్ణాటక సంప్రదాయ పండుగ అయిన నాదహబ్బ దసరాను పురస్కరించుకుని అక్టోబర్ 12 నుండి 17 వరకు వారం రోజుల పాటు సాంస్కృతిక వేడుకలను నిర్వహించటానికి బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం(బిఎల్ఆర్) సిద్ధమైంది. ఈ వేడుకలు రాష్ట్ర సంప్రదాయాలు, కథలు, సృజనాత్మక వారసత్వాన్ని ప్రయాణికులకు ప్రత్యక్షంగా చూపుతాయి, కర్ణాటక కళ, సంప్రదాయాలు, వారసత్వానికి జీవం పోస్తాయి. ఈ సంవత్సరం వేడుకలు, కర్ణాటక సాంస్కృతిక వారసత్వాన్ని ప్రదర్శించడానికే పరిమితం కాకుండా, సాంస్కృతిక అన్వేషణను ప్రయాణీకుల అనుభవంలో అంతర్భాగంగా మార్చనున్నాయి.
JantarMantar 2.o, పొట్టి దుస్తులతో వచ్చి ఆగి వున్న పోలీసు వాహనాన్ని ఆపినట్లు చేయేసిన యువతి, వీడియో
ఎన్నికల ప్రధానాధికారి జ్ఞానేశ్వర్ కుమార్ రాజీనామా చేయాలంటూ బొద్దింక జనతా పార్టీ జంతర్ మంతర్ వద్ద నిరసనలకు పోలీసులు చెక్ పెట్టారు. గతంలో కూడా నిరసనల మాటున పలు అల్లరిమూకలు చొరబడి బీభత్సం సృష్టించిన నేపధ్యంలో ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా దిప్కెతో పాటు ఇతర బొద్దింక జనతా పార్టీ నాయకులను ఢిల్లీ పోలీసులు ఎక్కడికక్కడ అదుపులోకి తీసుకున్నారు. ఇదిలావుండగా జంతర్ మంతర్ ప్రాంగణంలో కంటెంట్ క్రియేటర్ల రద్దీ మరోసారి కనబడింది. ఓ యువతి పొట్టి దుస్తులు ధరించి ఢిల్లీ పోలీసు వాహనాన్ని అడ్డుకున్నట్లు చేయి పెట్టి ఫోజులు ఇవ్వడంతో పలువురు ఆమెపై ఫోకస్ పెట్టారు.
జిమ్‌కు వెళ్లి తిరిగి వస్తుండగా రోడ్డు ప్రమాదం.. యువకుడి మృతి
జిమ్‌కు వెళ్లి తిరిగి వస్తుండగా ఓ యువకుడు తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయాడు. శనివారం తెల్లవారుజామున నాగారం-రాంపల్లి కూడలి సమీపంలో గ్యాస్ ట్యాంకర్ లారీని తన మోటార్‌సైకిల్ ఢీకొట్టడంతో 20 ఏళ్ల యువకుడు మృతి చెందాడు. మృతుడిని నాగారంలోని శివానందపురికి చెందిన బెన్నురి అఖిల్ గౌడ్‌గా గుర్తించారు. నాగారం నుండి అహ్మద్‌గూడ వైపు వెళ్తున్న గ్యాస్ ట్యాంకర్ లారీని సదరు యువకుడు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది.
ఢిల్లీ వ్యాప్తంగా భద్రతా ఆంక్షలు.. అభిజీత్ నాయనమ్మ, సావిత్రిబాయి దీప్కే కన్నుమూత
ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌ను వ్యతిరేకిస్తున్న నిరసనకారులపై శనివారం మధ్యాహ్నం అంతా అణచివేత తీవ్రమైంది. ఢిల్లీ వ్యాప్తంగా అధికారులు విస్తృత భద్రతా ఆంక్షలు విధించడంతో పలువురు ప్రతిపక్ష నాయకులు, కార్యకర్తలు, న్యాయవాదులను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. జంతర్ మంతర్ వద్ద ప్రదర్శనకు అనుమతి నిరాకరించబడిన కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ), తమ కీలక నాయకత్వాన్ని నిర్బంధించినప్పటికీ నిరసనను కొనసాగిస్తామని శపథం చేసింది.
విమానంలోనే అభిజీత్ దిప్కేతో పాటు ఇతర సభ్యులు అరెస్ట్ (video)
ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌కు వ్యతిరేకంగా కాక్రోచ్ జనతా పార్టీ ప్రజా ఉద్యమాన్ని ప్రారంభించిందన్న విషయం తెలిసిందే. ఈ దిశగా ఒక కీలక అడుగుగా, ఢిల్లీలో శనివారం భారీ నిరసన కార్యక్రమం మొదలవుతోంది. అయితే, తాజా పరిణామాల ప్రకారం... ఢిల్లీకి చేరుకున్న వెంటనే కాక్రోచ్ చీఫ్ అభిజీత్ దిప్కేతో పాటు ఇతర ముఖ్య సభ్యులను భద్రతా అధికారులు అదుపులోకి తీసుకున్నారు. జంతర్ మంతర్ వద్ద జరగాల్సిన భారీ నిరసన కార్యక్రమానికి ముందే, కాక్రోచ్ ఉద్యమానికి చెందిన ముగ్గురు ముఖ్య సభ్యులను ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారన్న విషయం దీనితో స్పష్టమైంది.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
మటన్ కైమా ముఖ్యమైన ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?
మాంసాహారుల్లో కొందరికి మటన్ కైమా అంటే ఎంతో ఇష్టం. ఐతే ఈ కైమా తింటే శరీరానికి కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో ఒకసారి పరిశీలిద్దాము. కైమా ఉత్తమమైన ప్రోటీన్ మూలం. కైమాలో "హై-క్వాలిటీ ప్రోటీన్" సమృద్ధిగా ఉంటుంది. ఇది కండరాల బలానికి, శరీర కణజాలాల పునరుద్ధరణకు,నీరసాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది. రక్తహీనత నివారణ చేస్తుంది. కైమాలో ఐరన్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది శరీరంలో ఎర్ర రక్తకణాలు (RBC) వేగంగా పెరగడానికి, రక్తహీనత తగ్గడానికి ఎంతగానో తోడ్పడుతుంది. అదేవిధంగా విటమిన్ B12, జింక్ ఇందులో లభిస్తాయి. నాడీ వ్యవస్థ సరిగ్గా పనిచేయడానికి, జ్ఞాపకశక్తి పెరగడానికి విటమిన్ B12 అవసరం.
ఈ దీపావళి వేళ, మీ ప్రతి స్నేహితునికీ బాదం పప్పులను బహుమతిగా ఇవ్వండి
ఈ దీపావళి వేళ, ‘బాదం ఫర్ ఎవ్రీబడ్డీ’ ('ప్రతి స్నేహితునికి బాదం') అనే కొత్త పండుగ ప్రచారాన్ని కాలిఫోర్నియా ఆల్మండ్స్ ప్రారంభిస్తూ, వినియోగదారులు తమ దీపావళి బహుమతుల జాబితాను పునరాలోచించుకునేలా చేస్తోంది. ఒక ఉత్సాహభరితమైన సంగీత చిత్రం ద్వారా తీర్చిదిద్దబడిన ఈ ప్రచారం, యువ వినియోగదారులను వారి సాధారణ కుటుంబ జాబితాను దాటి ఆలోచించమని ఆహ్వానిస్తోంది. కార్యాలయ స్నేహితుల నుంచి జిమ్ స్నేహితుల వరకు, ప్రయాణంలో స్నేహితుల నుంచి కాఫీ స్నేహితుల వరకు, తమ జీవితంలో అర్థవంతమైన పాత్ర పోషించే అనేక మంది స్నేహితులకు కూడా బాదం బహుమతిగా ఇవ్వాలని కోరుతోంది.
ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఎందుకని?
ఖాళీ కడుపుతో కొన్ని ఆహార పదార్థాలను తినరాదు. అలా తింటే జీర్ణ సమస్యలతో పాటు ఇతర అనారోగ్య సమస్యలు కూడా ఇబ్బందిపెట్టవచ్చు. ఖాళీ కడుపుతో తినకూడని ఆ 5 ఆహారాలు ఏమిటో తెలుసుకుందాము. ఉదయం ఖాళీ కడుపుతో టీ తాగవద్దు, దానితో బ్రెడ్ లేదా బిస్కెట్లు తినండి. ఉదయాన్నే ఖాళీ కడుపుతో పుల్లటి పండ్లను తినడం మంచిది కాదు. ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపిస్తాయి. జామపండును ఖాళీ కడుపుతో తింటే కడుపు నొప్పి మొదలవుతుంది. టొమాటోలు ఖాళీ కడుపుతో తినరాదు. పచ్చి కూరగాయలను ఖాళీ కడుపుతో తినవద్దు, ఇవి కూడా కడుపు నొప్పిని కలిగిస్తాయి
LDL కొలెస్ట్రాల్‌పై 5 సాధారణ అపోహలు- వాస్తవాలు: ఆరోగ్యంగా ఉన్నట్లనిపించడం అంటే గుండె కూడా సురక్షితంగా ఉందని కాదు
యువతకు అధిక కొలెస్ట్రాల్ సమస్య ఉండదనే అపోహ నుంచి, ల్యాబ్‌లో ‘సాధారణం’గా కనిపించే కొలెస్ట్రాల్ స్థాయిలు ఉంటే చాలని భావించడం వరకు... ఈ ప్రపంచ హృదయ దినోత్సవం సందర్భంగా హృద్రోగ నిపుణులు గుండె ఆరోగ్యంపై ఉన్న అనేక అపోహలను తొలగిస్తున్నారు. భారతదేశంలో గుండె జబ్బులు ఇక వృద్ధాప్యం వచ్చే వరకు ఎదురుచూసే సమస్యగా మిగలడం లేదు. పాశ్చాత్య దేశాల ప్రజలతో పోలిస్తే, భారతీయులు 10 నుంచి 15 ఏళ్ల ముందుగానే గుండె సంబంధిత సమస్యలను ఎదుర్కొంటున్నారని పరిశోధనలు చెబుతున్నాయి.
టైప్ 2 డయాబెటిస్ వ్యాధి అదుపు చేసే మార్గాలు
టైప్ 2 డయాబెటిస్. ఈ వ్యాధితో ప్రపంచంలో కోట్ల మంది బాధపడుతున్నారు. టైప్ 2 డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గించడానికి చేయగలిగే ఆరోగ్యకరమైన ఆహార ఎంపికలను ఎంచుకుంటూ వుంటే దానిని అదుపు చేయవచ్చు. ఆ ఆహార ఎంపికలు ఏమేమిటో తెలుసుకుందాము. చక్కెర జోడించకుండా పానీయాలను ఎంచుకోండి. అధిక ఫైబర్ కార్బోహైడ్రేట్లను ఎంచుకోండి. ఎరుపు, ప్రాసెస్ చేసిన మాంసాహారాన్ని తీసుకోవడం తగ్గించుకోవాలి. పండ్లు, కూరగాయలు పుష్కలంగా తింటుండాలి, ఐతే తినకూడనివి ఏమిటో తెలుసుకుని తినాలి. వెన్న లేని మజ్జిగను తీసుకోవచ్చు. మద్యం అలవాటు వున్నవారు దానిని మానుకుంటే మంచిది.
Home
Horoscope
Shorts
Photos
Videos