1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
  4. Rahul-ji, when is your wedding?, A question from Gen Z

Rahul Gandhi, రాహుల్‌జీ మీ పెళ్లెప్పుడు?: GenZ నుంచి ప్రశ్న

Rahul Gandhi Social media photo
కాంగ్రెస్ పార్టీ నాయకులు రాహుల్ గాంధీ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా వుంటారన్నది తెలిసిందే. ఈమధ్య కాలంలో ఇన్ స్టాగ్రాంలో మరింత చురుకుగా వుంటున్నారు. GenZతో ఇంటరాక్ట్ అయ్యేందుకు నిత్యం వారితో పలు విషయాలను షేర్ చేసుకుంటున్నారు. ఆయన సోషల్ మీడియాలో చేస్తున్న ఇంటరాక్షన్ గురించి ఓ నెటిజన్ ఓ పోస్ట్ పెట్టాడు. అదేమిటో చూద్దాము.
 
 తాజాగా ఆయన చేపట్టబోతున్న ప్రయాగ్ రాజ్ ర్యాలీ గురించి మాట్లాడుతుండగా ఓ GenZ.. రాహుల్‌జీ మీ పెళ్లెప్పుడు? అంటూ ప్రశ్నించాడు. ఈ ప్రశ్నకు రిప్లైగా రాహుల్ గాంధీ... ఈ ప్రశ్నకు ఖచ్చితంగా జవాబు చెప్పాల్సిందే. ఐతే మీరు నెక్ట్స్ స్లైడ్ స్టోరీ ఓపెన్ చేయండి. దాన్ని ఓపెన్ చేయగానే.. ఈ ప్రశ్నకు సమాధానమిస్తాను కానీ ముందుగా ఛాత్రో కి గూంజ్ టుడేలో జాయిన్ అవ్వండి అంటూ ఆన్సర్ వచ్చింది.
About Writer
ఐవీఆర్
నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ(NIFT) హైదరాబాదులో సిపిఎఫ్‌సి కోర్సు చేసారు. జర్నలిజంలో రెండు దశాబ్దాలకు పైగా అనుభవం. కవితలు, కథలు రాస్తుంటారు. ప్రముఖ మీడియా సంస్థలైన ETv, ETv2లో పనిచేసారు. స్వాతి సపరివారపత్రిక, సండే ఇండియన్ మ్యాగజైన్ల ఎడిటోరియర్ విభాగంలో పనిచేసారు. 2006 నుంచి వెబ్ దునియా తెలుగు- Webdunia Telugu సహ సంపాదకునిగా వ్యవహరిస్తున్నారు. .... మరింత చదవండి
తర్వాతి కథనం
మొబైల్ ఫోన్ టార్చ్ లైట్ల వెలుతురులో రోగికి చికిత్స.. ఎక్కడ?