Wednesday, 11 November 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Photo Gallery %e0%b0%b8%e0%b0%bf%e0%b0%a8%e0%b0%bf%e0%b0%ae%e0%b0%be %e0%b0%a4%e0%b0%be%e0%b0%b0%e0%b0%be%e0%b0%ae%e0%b0%a3%e0%b1%81%e0%b0%b2%e0%b1%81 %e0%b0%a8%e0%b0%9f%e0%b0%bf %e0%b0%b6%e0%b1%8d%e0%b0%b0%e0%b0%bf%e0%b0%af 720.htm
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
Wed, 11 Nov 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
Notifications
×
Close
All
క్రీడలు
సినిమా
వార్తలు
ఆధ్యాత్మికం
ప్రత్యేకం
హాట్‌షాట్స్
తీర్థయాత్ర
ఏది నిజం
వెబ్దునియా స్పెషల్
కార్టూన్లు
సినిమా
తారామణులు- Actresses
నటి శ్రియ
నటి శ్రియ
-
Shriya
-
Shriya
-
Shriya
-
Shriya
-
Shriya
-
Shriya
-
Shriya
-
Shriya
-
Shriya
-
Shriya
-
Shriya
-
Shriya
-
Shriya
-
Shriya
-
Shriya
-
Shriya
-
Shriya
-
Shriya
సినిమా
Even...
VIEW ALL
వరుణ్ తేజ్ ఫోటోలు
VIEW ALL
కార్తీక్ ఘట్టమనేని
VIEW ALL
సింగర్ సునీత కుమారుడు ఆకాష్
VIEW ALL
హీరో నితిన్
VIEW ALL
హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ
VIEW ALL
పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ
VIEW ALL
హీరో రాహుల్ విజయ్
VIEW ALL
వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు
VIEW ALL
ఎస్.జె సూర్య
VIEW ALL
రాఘవ లారెన్స్
VIEW ALL
విధి మూవీ హీరో రోహిత్ నంద
VIEW ALL
సత్యం రాజేష్
<
తాజా వార్తలు
పవన్ కల్యాణ్ విడాకుల వ్యవహారంపై నోరెత్తను.. అది ఆయన పర్సనల్: అంబటి రాంబాబు
ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నాయకుడు అంబటి రాంబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వైవాహిక జీవితం పూర్తిగా వ్యక్తిగత విషయమని పేర్కొంటూ, దానిపై వ్యాఖ్యానించడానికి నిరాకరించారు. మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ, పవన్ కళ్యాణ్ వివాహాలు లేదా ఆయన తాజా విడాకుల ప్రకటనపై ఎలాంటి వ్యాఖ్యలు చేయడానికి తాను సిద్ధంగా లేనని రాంబాబు అన్నారు.
శ్యామ్ మెటాలిక్స్ ఆధ్వర్యంలో ఘనంగా ఆలోకమయ్ కోల్‌కతా
కోల్‌కతా: దీపావళి పర్వదినం సందర్భంగా శ్యామ్ మెటాలిక్స్ సంస్థ కోల్‌కతా నగర ప్రజలను నాలుగు రోజులపాటు ఒకచోట చేర్చి ‘ఆలోకమయ్ కోల్‌కతా’ పేరిట ప్రత్యేక వేడుకలను నిర్వహించింది. నగరంలోని అక్రోపోలిస్ మాల్లో నవంబర్ 6 నుంచి 9వ తేదీ వరకు జరిగిన ఈ కార్యక్రమం వెలుగులు, రంగులు, కళలు, సంస్కృతిపై ప్రజలకున్న అభిరుచిని ప్రతిబింబించింది. నాలుగు రోజులపాటు జరిగిన ఈ కార్యక్రమాల్లో సృజనాత్మకత, సాంస్కృతిక ప్రదర్శనలు, ప్రజల భాగస్వామ్యంతో కోల్‌కతా పండుగ వాతావరణాన్ని, కళాత్మక వైభవాన్ని చాటిచెప్పారు.
వివాహేతర సంబంధం.. డబ్బులు అడుగుతుందని చంపేసిన ప్రియుడు
దంపతుల మధ్య జరుగుతున్న నేరాలు పెరిగిపోతున్నాయి. సహనం లేకపోవడంతో భార్యాభర్తల మధ్య వాగ్వివాదాలు నేరాలకు కారణమవుతున్నాయి. ఇంకా వివాహేతర సంబంధాలు హత్యకు దారిసాతున్నాయి. తాజాగా తమిళనాడులో దారుణ హత్య ఘటన వెలుగులోకి వచ్చింది. ముగ్గురు పిల్లలకు తల్లైన 24 ఏళ్ల మహిళను ఆమెకు పరిచయమైన వ్యక్తి అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి కత్తితో విచక్షణారహితంగా పొడిచి హత్య చేశాడు.
మెగా బ్రదర్ నాగబాబుకు మంత్రివర్గంలో చోటు దక్కుతుందా?
స్థానిక సంస్థల ఎన్నికల అనంతరం ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ ప్రక్షాళనపై ఊహాగానాలు మళ్లీ మొదలయ్యాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన మంత్రివర్గంలోకి కొత్త ముఖాలను తీసుకువస్తారనే చర్చ జరుగుతుండగా, జనసేన నాయకుడు కొణిదెల నాగబాబుకు క్యాబినెట్ హోదా కల్పించడం ఈ చర్చకు మరో కోణాన్ని జోడించింది.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ పర్సనల్ విషయాలపై నో కామెంట్.. టీడీపీ, వైకాపా సైలెంట్
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యక్తిగత విషయాలపై స్పందించకూడదనే విధానాన్ని టీడీపీ, వైసీపీ రెండూ అనుసరిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితాన్ని రాజకీయాల్లోకి లాగకూడదని వైసీపీ నిర్ణయించుకుంది. ఈ మేరకు తన పార్టీ నాయకులకు, సోషల్ మీడియా విభాగం వారికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అయితే, ఈ నిర్ణయానికి వారు ఎంతకాలం కట్టుబడి ఉంటారనేది అస్పష్టం. ఒకవేళ వైకాపా చీఫ్ జగన్ మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి, గతంలో మాదిరిగానే వ్యాఖ్యలు చేస్తే, ఈ ఆదేశాలు కేవలం మాటలకే పరిమితమవుతాయి. ప్రస్తుతానికి మాత్రం, పవన్ వ్యక్తిగత జీవితంపై ఎటువంటి స్పందన తెలియజేయకూడదనే విధానాన్ని ఆ పార్టీ పాటిస్తోంది.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
ప్రపంచ మధుమేహ దినోత్సవం: కాలిఫోర్నియా బాదంతో మేలు
మధుమేహంతో జీవిస్తున్న ప్రతి ఇద్దరిలో దాదాపు ఒకరికి తమకు ఆ వ్యాధి ఉన్న విషయమే తెలియడం లేదు. నవంబర్ 14న ప్రపంచ మధుమేహ దినోత్సవంగా జరుపుకుంటున్న వేళ, మరోసారి ముందస్తు చర్యల ప్రాధాన్యాన్ని ఇది గుర్తుచేస్తోంది. ఈ ఏడాది ‘మధుమేహంపై ముందస్తు చర్యలు’ అనే ఇతివృత్తంతో ప్రపంచ మధుమేహ దినోత్సవంను జరుపుకుంటున్న వేళ, వ్యాధిని తొలిదశలోనే గుర్తించడం, మధుమేహ ముప్పును తగ్గించడంపై దృష్టి సారిస్తున్నారు. ప్రపంచంలోనే ‘మధుమేహ రాజధాని’గా తరచూ పేర్కొనే భారత్‌లో ఈ ముందస్తు చర్యల పిలుపు మరింత ప్రాధాన్యం సంతరించుకుంది.
కిడ్నీలు 90 శాతం పాడైపోయేవరకూ లక్షణాలు కనిపించవా?
కిడ్నీలకు ఒక ప్రత్యేకత ఉంది. మూత్రపిండాల పనితీరు 60 శాతం నుండి 80-90 శాతం వరకు క్షీణించే వరకు శరీరంలో ఎలాంటి బయటి లక్షణాలు కనిపించకపోవచ్చు. అందుకే దీర్ఘకాలిక మూత్రపిండాల వ్యాధిని "సైలెంట్ కిల్లర్" అంటారు. మన మూత్రపిండాలలో మిలియన్ల కొద్దీ ఉండే 'నెఫ్రాన్లు' దెబ్బతింటున్నప్పుడు, మిగిలిన నెఫ్రాన్లు అధనపు భారాన్ని మోస్తూ శరీరాన్ని సాధారణంగా ఉంచడానికి ప్రయత్నిస్తాయి. కానీ కిడ్నీల సామర్థ్యం 90-95 శాతం వరకు పడిపోయినప్పుడు మాత్రమే శరీరంపై తీవ్రమైన బయటి లక్షణాలు వ్యక్తమవుతాయి.
రుచీపచీ లేని ఈ పండు చేసే మేలు ఎంతో తెలుసా?
ఈమధ్యకాలంలో చాలామంది తినే పండు డ్రాగన్ ఫ్రూట్. ఇది పెద్దగా టేస్ట్ వుండదు. రుచీపచీ లేని ఈ పండు తినడం వల్ల ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరం. ఇందులో పలు పోషక విలువలు వున్నాయి. వీటి వల్ల ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. డ్రాగన్ ఫ్రూట్ రక్తంలో చక్కెరను నియంత్రిస్తుంది. ఈ పండు వృద్ధాప్యాన్ని త్వరగా దరిచేరనివ్వదు. జీర్ణక్రియ సజావుగా సాగేట్లు చూస్తుంది. దంతాలు, ఎముకలకు మేలు చేస్తుంది డ్రాగన్ ఫ్రూట్. ఆస్తమా రోగులు ఈ పండు తింటుంటే సమస్య రాకుండా మేలు చేస్తుంది. రోగనిరోధక శక్తి కోసం డ్రాగన్ ఫ్రూట్ తినాలి. జుట్టు, చర్మం, మెదడు, కళ్ళను రక్షించడంలో కూడా సహాయపడుతుంది.
ఫ్రిజ్‌లో కోడిగుడ్లు పెడితే ఏమవుతాయి?
చాలామంది కోడిగుడ్లు తెచ్చిన వెంటనే వాటిని ఫ్రిజ్‌లో ఉంచుతారు. ఐతే ఫ్రిజ్‌లో వుంచిన గుడ్లు తినడం వల్ల కలిగే నష్టాలు ఏమిటో చూద్దాము. కోడిగుడ్లు వాటి రుచిని కోల్పోతాయి కాబట్టి వాటిని ఫ్రిజ్‌లో ఉంచకూడదు. కోడిగుడ్లను ఫ్రిజ్‌లో ఉంచడం వల్ల వాటి పోషక విలువలను ప్రభావితం చేస్తుంది. కోడిగుడ్లను ఫ్రిజ్‌లో ఉంచడం వల్ల దాని లైనింగ్‌కు అంటుకునే బ్యాక్టీరియా పెరుగుతుంది. ఇది ఫుడ్ పాయిజనింగ్‌కు కారణమవుతుంది. ఫ్రిజ్‌లో ఉంచిన గుడ్డును వెంటనే ఉడకబెట్టినట్లయితే, అది పగిలిపోయే అవకాశం ఉంది. ఫ్రిజ్‌లో పెట్టిన గుడ్డు ప్రోటీన్లు, ఇతర కర్బన సమ్మేళనాలు చెడిపోయే అవకాశాలను పెంచుతుంది.
ఆంధ్రప్రదేశ్ కోస్తా ప్రాంత ప్రజలకు తుఫాను అనంతర హెల్త్ అడ్వైజరీ జారీ చేసిన స్టార్ హెల్త్
విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ కోస్తా ప్రాంతాన్నిఅర్నబ్, మురసు రూపంలో రెండు తుఫాన్లు వరుసగా తాకాయి. దీనితో తీవ్ర ప్రభావం పడిన, లేక ప్రభావం పడే అవకాశాలున్న జిల్లాల జాబితాలో ప్రకాశం(ఒంగోలు), నెల్లూరు, బాపట్ల, గుంటూరు, కృష్ణా, పల్నాడు, ఎన్టీఆర్, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, విశాఖపట్నం, శ్రీకాకుళం ఉన్నాయి. కోస్తా ప్రాంతాలవ్యాప్తంగా భారీ వర్షాలు, నీరు నిల్చిపోవడం, విద్యుత్ మరియు రవాణాపరమైన అంతరాయాలు ఏర్పడినట్లు వార్తలు వచ్చాయి. అవే జిల్లాలను వరుసగా రెండు తుఫాన్లు ముంచెత్తడంతో నీరు నిల్చిపోవడం, పారిశుధ్యంపరమైన సమస్యలు ఆరోగ్యాలకు ముప్పుగా పరిణమించనున్నాయి.
Home
Horoscope
Shorts
Photos
Videos