Saturday, 21 November 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Photo Gallery %e0%b0%b8%e0%b0%bf%e0%b0%a8%e0%b0%bf%e0%b0%ae%e0%b0%be %e0%b0%a4%e0%b0%be%e0%b0%b0%e0%b0%be%e0%b0%ae%e0%b0%a3%e0%b1%81%e0%b0%b2%e0%b1%81 %e0%b0%a8%e0%b0%bf%e0%b0%a4%e0%b1%8d%e0%b0%af%e0%b0%be %e0%b0%ae%e0%b1%80%e0%b0%a8%e0%b0%a8%e0%b1%8d %e0%b0%97%e0%b1%8d%e0%b0%af%e0%b0%be%e0%b0%b2%e0%b1%86%e0%b0%b0%e0%b1%80 1186.htm
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
Sat, 21 Nov 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
Notifications
×
Close
All
క్రీడలు
సినిమా
వార్తలు
ఆధ్యాత్మికం
ప్రత్యేకం
హాట్‌షాట్స్
తీర్థయాత్ర
ఏది నిజం
వెబ్దునియా స్పెషల్
కార్టూన్లు
సినిమా
తారామణులు- Actresses
'నిత్యా మీనన్' గ్యాలెరీ
'నిత్యా మీనన్' గ్యాలెరీ
-
nitya menon
-
nitya menon
-
nitya menon
-
nitya menon
-
nitya menon
-
nitya menon
-
nitya menon
-
nitya menon
-
nitya menon
-
nitya menon
-
nitya menon
-
nitya menon
-
nitya menon
సినిమా
Even...
VIEW ALL
వరుణ్ తేజ్ ఫోటోలు
VIEW ALL
కార్తీక్ ఘట్టమనేని
VIEW ALL
సింగర్ సునీత కుమారుడు ఆకాష్
VIEW ALL
హీరో నితిన్
VIEW ALL
హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ
VIEW ALL
పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ
VIEW ALL
హీరో రాహుల్ విజయ్
VIEW ALL
వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు
VIEW ALL
ఎస్.జె సూర్య
VIEW ALL
రాఘవ లారెన్స్
VIEW ALL
విధి మూవీ హీరో రోహిత్ నంద
VIEW ALL
సత్యం రాజేష్
<
తాజా వార్తలు
మెటా కార్యాలయం బయట యూత్ కాంగ్రెస్ నాయకులు నిరసన
రాజకీయ పక్షపాతం ఆరోపిస్తూ, తెలంగాణలోని యూత్ కాంగ్రెస్ నాయకులు హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో ఉన్న మెటా కార్యాలయం బయట భారీ నిరసన చేపట్టారు. యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు జక్కిడి శివాచరణ్ రెడ్డి, యూత్ కాంగ్రెస్ కార్యకర్తలతో కలిసి ఈ నిరసనలో పాల్గొన్నారు.
తమిళనాడు, ఏపీ రాష్ట్రాల మధ్య వ్యాపార పోటీ.. నారా లోకేష్ ఆసక్తికర ట్వీట్
ఆంధ్రప్రదేశ్‌లో వ్యాపారాలు, పెట్టుబడులను ఆకర్షించే అంశంపై విస్తృత చర్చ జరుగుతోంది. తమిళనాడు ప్రభుత్వం 15 మంది అధికారులను తొలగించినట్లు వచ్చిన వార్తల నేపథ్యంలో ఈ చర్చ మొదలైంది. వీరు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వ్యాపార సమాచారాన్ని చేరవేశారనే ఆరోపణలు ఉన్నాయి. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య వ్యాపార పోటీకి సంబంధించి జరుగుతున్న ఈ చర్చల వేళ, ఐటీ శాఖ మంత్రి లోకేష్ ఒక ఆసక్తికరమైన పని చేశారు. లోకేష్ సోషల్ మీడియాలో ఒక చమత్కారమైన పోస్ట్ ద్వారా, ఆంధ్రప్రదేశ్ వ్యాపార మంత్రాన్ని స్వయంగా బయటపెట్టారు. సమాచార లీక్ వ్యవహారంలో తమిళనాడు ప్రభుత్వం 15 మంది అధికారులను తొలగించిన ఘటనను ఉద్దేశించి, లోకేష్ వ్యంగ్యంగా ఈ పోస్ట్ చేశారు.
Weather Forecast: తెలుగు రాష్ట్రాలలో నవంబర్ 21, 2026న వాతావరణం ఎలా వుంటుందంటే..?
ఒడిశా మీదుగా ఉత్తర-ఈశాన్య దిశగా కదులుతున్న అక్వాన్ తుఫాను బలహీనపడిన నేపథ్యంలో, నవంబర్ 21, 2026, శనివారం నాడు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ వాతావరణం మెరుగుపడుతుందని భారత వాతావరణ శాఖ (ఐఎండి) అంచనా వేసింది. ఆ రోజున ఎలాంటి తీవ్ర వాతావరణ హెచ్చరికలు జారీ చేయలేదు. తెలంగాణ: శుక్రవారం నాటి చెదురుమదురు ఉరుములతో కూడిన వర్షాలు తగ్గుముఖం పట్టడంతో, నవంబర్ 21న రాష్ట్రవ్యాప్తంగా పొడి వాతావరణం ఉంటుందని అంచనా.
వైసిపి నాయకుడు నాగార్జున యాదవ్‌కు కోట రుక్మిణి 48 గంటల డెడ్ లైన్: రుజువు చేయలేకపోతే రూ. 10 కోట్ల నష్టపరిహారం
వైసిపి నాయకుడు నాగార్జున యాదవ్‌కు కోట రుక్మిణి లీగల్ నోటీసు పంపారు. దీనికి సంబంధించి ఆమె సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. లీగల్ నోటీసులో ఆమె పేర్కొంటూ... కైరెన్ కన్సల్టెన్సీ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ వ్యవస్థాపకురాలిగా, సీఈఓగా, మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉన్న నేను, రుక్మిణి కోట, భారతదేశం, యూకే, యూరప్ లేదా ప్రపంచంలో మరెక్కడైనా, నాకు లేదా నా కంపెనీకి సంబంధం ఉన్నట్లు ఆరోపించబడిన ₹10 కోట్ల ఆర్థిక లావాదేవీకి సంబంధించిన మీ ఆరోపణలను బలపరిచే విశ్వసనీయమైన మరియు ధృవీకరించదగిన పత్రరూప సాక్ష్యాలను 48 గంటలలోపు సమర్పించవలసిందిగా ఇందుమూలంగా మిమ్మల్ని కోరుతున్నాను.
బైక్ ట్యాక్సీలపై సుప్రీం కోర్టు చారిత్రక తీర్పును స్వాగతించిన ర్యాపిడో, ఏంటది?
భారతదేశంలో అతిపెద్ద, అత్యంత అందుబాటు ధరల వన్-స్టాప్ మొబిలిటీ ప్లాట్‌ఫామ్ అయిన రోపెన్ ట్రాన్స్‌పోర్టేషన్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్(ర్యాపిడో), కర్ణాటక బైక్ ట్యాక్సీ కేసులో గౌరవ సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును ఈరోజు స్వాగతించింది. ఇది భారతదేశంలో బైక్ ట్యాక్సీ విభాగానికి ఒక చారిత్రక ఘట్టమని పేర్కొంది. లక్షలాది మంది ప్రయాణికులకు, కెప్టెన్లకు సేవలందిస్తున్న ఈ విభాగానికి ఈ తీర్పు ఒక పెద్ద ముందడుగు. అదే సమయంలో, స్పష్టమైన, ఆచరణీయమైన బైక్ ట్యాక్సీ విధానాలను రూపొందించుకోవడానికి రాష్ట్రాలకు ఇది బలమైన పునాదిని అందిస్తుంది.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
డాక్టర్ శ్రీవర్మ'స్ వెల్నెస్కు పాలీహెర్బల్ యాంటీ డయాబెటిక్ ఫార్ములా : ఎస్ఆర్ఎంటీ వెల్లడి
సాంప్రదాయ వైద్య పరిశోధనను ప్రయోగశాల నుండి మార్కెట్‌కు తీసుకువచ్చే దిశగా ఒక అడుగు వేస్తూ, ఎస్ఆర్ఎం ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (ఎస్ఆర్ఎంఐఎస్టీ), భారతదేశం అంతటా మధుమేహ నిర్వహణ కోసం తన పేటెంట్ పొందిన బహుళ మూలికల ఫార్ములేషన్ యొక్క తయారీ, మార్కెటింగ్ కొరకు డాక్టర్ శ్రీవర్మ'స్ వెల్నెస్ ప్రైవేట్ లిమిటెడ్‌తో ఒక నాన్-ఎక్స్‌క్లూజివ్ లైసెన్సింగ్ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ ఒప్పందం యొక్క జీవితకాల విలువ ₹125 లక్షలు.
సిమ్స్ ఆస్పత్రిలో ఆసియాలోనే తొలిసారి : పదేళ్ల బాలుడికి కృత్రిమ అవయవంతో ప్రొస్థెటిక్ గ్రాఫ్ట్
చెన్నై నగరం, స్థానిక వడపళనిలోని సిమ్స్ ఆస్పత్రిలో ఆసియాలోనే తొలిసారి పదేళ్ల బాలుడికి కృత్రిమ అవయవంతో ప్రొస్థెటిక్ గ్రాఫ్ట్ చికిత్సను వైద్యులు విజయవంతంగా పూర్తి చేశారు. కొన్నేళ్లుగా అయోర్టోఆర్టరైటిస్తో బాధపడుతున్న అతి చిన్న వయసు రోగికి ఆసియాలోనే మొట్టమొదటి అతిపెద్ద అయోర్టిక్ అనూరిజం శస్త్రచికిత్సను సిమ్స్ హాస్పిటల్ నిర్వహించింది.
చెన్నై కావేరీ ఆస్పత్రిలో రికార్డు స్థాయిలో హైపెక్ కీమోథెరపీ చికిత్సలు
చెన్నై నగరంలోని ప్రముఖ కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఒకటైన కావేరీ ఆసుపత్రి 200కు పైగా హైపెక్ హైపెక్ (హైపర్‌థెర్మిక్ ఇంట్రాపెరిటోనియల్ కీమోథెరపీ) చికిత్సలను విజయవంతంగా నిర్వహించింది. ఈ చికిత్స, పొత్తికడుపు పొర అయిన పెరిటోనియమ్కు వ్యాపించిన క్యాన్సర్లకు ఇచ్చే ఒక అరుదైన కీమోథెరపీ. ఇందులో వేడి చేసిన కీమోథెరపీ మందులను ఉపయోగిస్తారు.
మనం తాగుతున్న పాలు, పెరుగు, పన్నీర్ ఆరోగ్యానికి ఏం చేస్తున్నాయి?
ఎన్నో ఏళ్లుగా డెయిరీ పరిశ్రమ తన విజయాన్ని సేకరించిన పాలు, మార్కెట్ వాటా, పంపిణీ పరిధి ద్వారానే అంచనా వేసింది. కానీ ఇప్పుడు ఒక కొత్త ప్రశ్న తెరపైకి వస్తోంది. మనం తాగుతున్న పాలు, పెరుగు, పన్నీర్ ఆరోగ్యానికి ఏం చేస్తున్నాయి? దక్షిణాది రాష్ట్రాలు ఈ మార్పునకు ఎంతో అనుకూలంగా ఉన్నాయి. భోజనం తర్వాత పెరుగు అన్నం, మజ్జిగ తీసుకోవడం ఇక్కడ తాత్కాలిక ఫ్యాషన్ కాదు; అవి మన దైనందిన జీవన అలవాట్లు. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక వంటి రాష్ట్రాల్లో ప్రతి నలుగురిలో ముగ్గురు పెద్దలు రోజూ పాలు లేదా పెరుగు తీసుకుంటున్నారు.
ఏ కూరగాయలు ఏ శరీర అవయవానికి మేలు చేస్తాయి?
కూరగాయలు తగినమోతాదులో తింటూ వుంటే శరీరానికి మేలు చేసే పోషకాలు అందుతాయి. ఏ కూరగాయ తింటే శరీరంలోని ఏ అవయవానికి మేలు జరుగుతుందో తెలుసుకుందాము. పాలకూరలో నాన్-హేమ్ ఐరన్, ఫోలేట్ ఉంటాయి. ఇవి ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి తోడ్పడతాయి. ఆక్సిజన్‌ను మోసుకెళ్లేందుకు శరీరం హిమోగ్లోబిన్‌ను తయారు చేసుకోవడానికి సహాయపడతాయి. అయితే, పాలకూరలోని ఐరన్ ఒక్కటే తీవ్రమైన రక్తహీనతకు పూర్తి పరిష్కారం కాదు, ఎందుకంటే ఆక్సలేట్లు, ఇతర సమ్మేళనాలు మీ శరీరం ఐరన్‌ను గ్రహించే పరిమాణాన్ని పరిమితం చేయగలవు. పాలకూరతో పాటు విటమిన్ సి తీసుకోవాలి. మెదడు ఆరోగ్యానికి చిలకడ దంపలు ఎంతగానో దోహదపడుతాయి.
Home
Horoscope
Shorts
Photos
Videos