Wednesday, 18 November 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Photo Gallery %e0%b0%b8%e0%b0%bf%e0%b0%a8%e0%b0%bf%e0%b0%ae%e0%b0%be %e0%b0%a4%e0%b0%be%e0%b0%b0%e0%b0%be%e0%b0%ae%e0%b0%a3%e0%b1%81%e0%b0%b2%e0%b1%81 %e0%b0%a8%e0%b1%80%e0%b0%b2%e0%b0%bf%e0%b0%ae %e0%b0%ab%e0%b1%8b%e0%b0%9f%e0%b1%8b %e0%b0%97%e0%b1%8d%e0%b0%af%e0%b0%be%e0%b0%b2%e0%b1%86%e0%b0%b0%e0%b1%80 580.htm
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
Wed, 18 Nov 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
Notifications
×
Close
All
క్రీడలు
సినిమా
వార్తలు
ఆధ్యాత్మికం
ప్రత్యేకం
హాట్‌షాట్స్
తీర్థయాత్ర
ఏది నిజం
వెబ్దునియా స్పెషల్
కార్టూన్లు
సినిమా
తారామణులు- Actresses
నీలిమ ఫోటో గ్యాలెరీ
నీలిమ ఫోటో గ్యాలెరీ
-
Neelima Photo Gallery
-
Neelima Photo Gallery
-
Neelima Photo Gallery
-
Neelima Photo Gallery
-
Neelima Photo Gallery
-
Neelima Photo Gallery
-
Neelima Photo Gallery
-
Neelima Photo Gallery
-
Neelima Photo Gallery
-
Neelima Photo Gallery
సినిమా
Even...
VIEW ALL
వరుణ్ తేజ్ ఫోటోలు
VIEW ALL
కార్తీక్ ఘట్టమనేని
VIEW ALL
సింగర్ సునీత కుమారుడు ఆకాష్
VIEW ALL
హీరో నితిన్
VIEW ALL
హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ
VIEW ALL
పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ
VIEW ALL
హీరో రాహుల్ విజయ్
VIEW ALL
వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు
VIEW ALL
ఎస్.జె సూర్య
VIEW ALL
రాఘవ లారెన్స్
VIEW ALL
విధి మూవీ హీరో రోహిత్ నంద
VIEW ALL
సత్యం రాజేష్
<
తాజా వార్తలు
ఏపీలో చలిపులి దెబ్బకు తోక ముడిచిన అక్వాన్ తుఫాన్, ఒడిశా వైపు పలాయనం?
అక్వాన్ తుఫాన్ ఏపీపై విరుచుకుపడుతుందోమోననే ఆందోళన వ్యక్తమవుతోంది. ఐతే రాష్ట్రంలో ఇప్పటికే తీవ్రమైన చలిగాలులు వీస్తున్నాయి. మరోవైపు కార్తీక దీపాలు కూడా వెలుగుతున్నాయి. కారణాలు ఏమైతేనేమి... అక్వాన్ తుఫాన్ తన దిశను మార్చుకుని ఇచ్చాపురం-ఒడిశా మధ్య తీరం దాటే అవకాశం వుందని అంచనా వేస్తున్నారు. తొలుత ఈ తుఫాన్ నెల్లూరు- విశాఖపట్టణం మధ్య తీరం దాటే అవకాశం వుందని అన్నారు. ఇప్పటికే రెండు తుఫానులు కోస్తాంధ్రలో తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. ఇక మూడోది కూడా వస్తే.. నష్టం అపారంగా వుంటుందన్న ఆందోళనలు వ్యక్తమయ్యాయి. ఈ క్రమంలో తుఫాను కాస్త దిశ మార్చుకున్నదన్న వార్త రావడంతో ఊపిరి పీల్చుకుంటున్నారు ప్రజలు.
తిరుపతిలో 5,000 ఎకరాల సెమీకండక్టర్ పార్క్.. నారా లోకేష్
ఆంధ్రప్రదేశ్ ఒక ప్రతిష్టాత్మకమైన కొత్త విధానంతో సెమీకండక్టర్ పెట్టుబడులను ఆకర్షించేందుకు తన ప్రయత్నాలను ముమ్మరం చేస్తోంది. ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్ ఆంధ్రప్రదేశ్ సెమీకండక్టర్ అండ్ డిస్ప్లే ఫ్యాబ్ పాలసీ 4.0ను ప్రకటించారు. చిప్ తయారీ, సంబంధిత పరిశ్రమలకు రాష్ట్రాన్ని ఒక ప్రధాన కేంద్రంగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
రేవంత్ రెడ్డి ఏమో పండబెట్టి తొక్కుత అంటడు : రాజగోపాల్ రెడ్డి
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోమారు మాటలతో రెచ్చిపోయాడు. తాజాగా జరిగిన ఓ సమావేశంలో రాజగోపాల్ రెడ్డి సీఎం రేవంత్‌ను లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించారు. ఈ సమావేశంలో రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ, రేవంత్ రెడ్డి ఏమో పండబెట్టి తొక్కుత అంటడు. నువ్వేం ముఖ్యమంత్రి.. నీదేం భాష.. కొడంగల్‌కు పదివేల కోట్లు తీసుకుపోతావ అంటున్నావ్... మునుగోడుకు కూడా ఇవ్వు అంటే ఎవడాడు.. పండబెట్టి తొక్కుతా అంటావా? రేవంత్ రెడ్డి.. నువ్వు పండబెట్టి తొక్కుతా అంటే రాజగోపాల్ రెడ్డి తొక్కించుకునేలా కనిపిస్తున్నాడా.. ఏదో అదృష్టం కలిసివచ్చి సీఎం అయ్యావు అంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
రాప్తాడు ఘటన నిందితుడు ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ (Video)
అనంతపురం జిల్లా రాప్తాడు జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో బాలికపై రంపంతో దాడి చేసిన కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్న హేమంత్ బుధవారం కర్నూలు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యాడు. మెరుగైన చికిత్స కోసం ఈ నెల 13వ తేదీ రాత్రి పోలీసులు అతడిని కర్నూలు జీజీహెచ్‌కు తరలించగా, అక్కడ కార్డియాలజీ ఐసీయూలో నాలుగు రోజుల పాటు వైద్యులు చికిత్స అందించారు.
విమానంలో వృద్ధ దంపతులు : వీడియోను షేర్ చేసిన కేంద్ర మంత్రి రామ్మోహన్
హైదరాబాద్ నగరంలోని శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇటీవల చోటుచేసుకున్న ఓ దృశ్యం నెటిజన్ల మనసులను అమితంగా హత్తుకుంటోంది. గ్రామీణ ప్రాంతానికి చెందిన వృద్ధ దంపతులు విమానం ఎక్కేందుకు విమానాశ్రయానికి వచ్చారు. ఆధునిక హంగులతో ఉండే విమానాశ్రయంలోకి వారు తమ నిరాడంబరమైన పల్లెటూరి సంప్రదాయ వస్త్రధారణతోనే అడుగుపెట్టారు. చేతిలో సంచులతో, స్వచ్ఛమైన గ్రామీణ ఆహార్యంతో నడుచుకుంటూ వెళ్తున్న ఆ వృద్ధ జంటను చూసి అక్కడున్న ప్రయాణికులు ఎంతో ఆసక్తిగా తిలకించారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
మనం తాగుతున్న పాలు, పెరుగు, పన్నీర్ ఆరోగ్యానికి ఏం చేస్తున్నాయి?
ఎన్నో ఏళ్లుగా డెయిరీ పరిశ్రమ తన విజయాన్ని సేకరించిన పాలు, మార్కెట్ వాటా, పంపిణీ పరిధి ద్వారానే అంచనా వేసింది. కానీ ఇప్పుడు ఒక కొత్త ప్రశ్న తెరపైకి వస్తోంది. మనం తాగుతున్న పాలు, పెరుగు, పన్నీర్ ఆరోగ్యానికి ఏం చేస్తున్నాయి? దక్షిణాది రాష్ట్రాలు ఈ మార్పునకు ఎంతో అనుకూలంగా ఉన్నాయి. భోజనం తర్వాత పెరుగు అన్నం, మజ్జిగ తీసుకోవడం ఇక్కడ తాత్కాలిక ఫ్యాషన్ కాదు; అవి మన దైనందిన జీవన అలవాట్లు. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక వంటి రాష్ట్రాల్లో ప్రతి నలుగురిలో ముగ్గురు పెద్దలు రోజూ పాలు లేదా పెరుగు తీసుకుంటున్నారు.
ఏ కూరగాయలు ఏ శరీర అవయవానికి మేలు చేస్తాయి?
కూరగాయలు తగినమోతాదులో తింటూ వుంటే శరీరానికి మేలు చేసే పోషకాలు అందుతాయి. ఏ కూరగాయ తింటే శరీరంలోని ఏ అవయవానికి మేలు జరుగుతుందో తెలుసుకుందాము. పాలకూరలో నాన్-హేమ్ ఐరన్, ఫోలేట్ ఉంటాయి. ఇవి ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి తోడ్పడతాయి. ఆక్సిజన్‌ను మోసుకెళ్లేందుకు శరీరం హిమోగ్లోబిన్‌ను తయారు చేసుకోవడానికి సహాయపడతాయి. అయితే, పాలకూరలోని ఐరన్ ఒక్కటే తీవ్రమైన రక్తహీనతకు పూర్తి పరిష్కారం కాదు, ఎందుకంటే ఆక్సలేట్లు, ఇతర సమ్మేళనాలు మీ శరీరం ఐరన్‌ను గ్రహించే పరిమాణాన్ని పరిమితం చేయగలవు. పాలకూరతో పాటు విటమిన్ సి తీసుకోవాలి. మెదడు ఆరోగ్యానికి చిలకడ దంపలు ఎంతగానో దోహదపడుతాయి.
ఈ వ్యాధిగ్రస్తులకు కిడ్నీ జబ్బులు వచ్చే అవకాశాలు ఎక్కువ, ఎవరు?
ఇటీవలి కాలంలో మూత్రపిండాల సమస్యలు ఎక్కువవుతున్నాయి. ముఖ్యంగా ఇప్పటికే పలు అనారోగ్య సమస్యలున్నవారికి కిడ్నీలు పాడైపోయే అవకాశం ఎక్కువని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఎవరికి ఎక్కువ ప్రమాదమో, ఎవరు తరచూ పరీక్షలు చేయించుకోవాలో తెలుసుకుందాము. క్రింది అనారోగ్య సమస్యలు ఉన్నవారు ఏడాదికి కనీసం ఒకసారి కిడ్నీ పరీక్షలు చేయించుకోవాలని వైద్య నిపుణులు సలహా ఇస్తున్నారు. మధుమేహం (షుగర్) ఉన్నవారు తప్పనిసరిగా ఏడాదికి ఒక్కసారి కిడ్నీల పనితీరును చెక్ చేయించుకోవాలి. అలాగే అధిక రక్తపోటు(High BP)తో బాధపడుతున్నవారు, కుటుంబంలో కిడ్నీ జబ్బుల చరిత్ర ఉన్నవారు కూడా పరీక్షలు చేయించుకోవాలి.
ప్రాణాంతక యాంటీమైక్రోబయల్ రెసిస్టెన్స్ ముప్పును తగ్గించుకోవాలంటే ఏం చేయాలి?
హైదరాబాద్: ఒకప్పుడు నయం చేసిన మందు ఇప్పుడు జబ్బును తగ్గించకపోతే పరిస్థితి ఎలా ఉంటుంది? సాధారణ జలుబు లేదా చిన్న ఇన్ఫెక్షన్ కూడా తగ్గడం కష్టమైపోతుంది. కాలక్రమేణా డాక్టర్లు ఇచ్చే మందుల సంఖ్య తగ్గిపోయి, ప్రాణాలకే ముప్పు రావచ్చు. ఈ సమస్యనే 'యాంటీమైక్రోబయల్ రెసిస్టెన్స్' (ఏఎంఆర్) అంటారు. ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న అత్యంత పెద్ద ప్రమాదాలలో ఇది కూడా ఒకటి. యాంటీబయాటిక్స్ మన వైద్య రంగాన్నే పూర్తిగా మార్చేశాయి. ఎన్నో ప్రాణాంతక రోగాలను నయం చేసి లక్షలాది ప్రాణాలను కాపాడాయి. కానీ వీటిని అవసరం లేకపోయినా, అతిగా వాడటం వల్ల పెద్ద ప్రమాదం ముంచుకొస్తోంది.
బ్రిటిష్ పోషకాహార శాస్త్రాన్ని భారతదేశానికి పరిచయం చేస్తూ, షిఫ్ట్లైఫ్ యాంటీ-స్పైక్ డైలీని ఆవిష్కరించిన మోడికేర్
భారతీయులకు ఆహారమంటే ఎంతో ఇష్టం. వేడివేడి పరాటాలు, కరకరలాడే దోసెల నుంచి సువాసనభరితమైన బిర్యానీ, నోరూరించే డెజర్ట్‌ల వరకు ఆహారం మన సంస్కృతిలో, వేడుకల్లో, రోజువారీ జీవితంలో కీలక పాత్ర పోషిస్తుంది. అయితే, మనం ఏమి తింటున్నామనే దానిపై ఎక్కువగా దృష్టి పెడతాం కానీ, భోజనం చేసిన తర్వాత శరీరంలో ఏమి జరుగుతుందనే విషయాన్ని ఎంతవరకు ఆలోచిస్తాం? కార్బోహైడ్రేట్లు అధికంగా ఉండే ప్రతి భోజనం సహజంగానే రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను పెంచి, ఇన్సులిన్ ప్రతిస్పందనను ప్రేరేపిస్తుంది. భోజనం తర్వాత శరీరంలో చోటుచేసుకునే ఈ మార్పులను నియంత్రించడం జీవక్రియ ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో కీలకమైన అంశం.
Home
Horoscope
Shorts
Photos
Videos