Friday, 20 November 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Photo Gallery %e0%b0%b8%e0%b0%bf%e0%b0%a8%e0%b0%bf%e0%b0%ae%e0%b0%be %e0%b0%a4%e0%b0%be%e0%b0%b0%e0%b0%be%e0%b0%ae%e0%b0%a3%e0%b1%81%e0%b0%b2%e0%b1%81 %e0%b0%aa%e0%b1%82%e0%b0%b0%e0%b1%8d%e0%b0%a8%e0%b0%bf%e0%b0%a4%e0%b0%be %e0%b0%ab%e0%b1%8b%e0%b0%9f%e0%b1%8b %e0%b0%97%e0%b1%8d%e0%b0%af%e0%b0%be%e0%b0%b2%e0%b0%b0%e0%b1%80 481.htm
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
Fri, 20 Nov 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
Notifications
×
Close
All
క్రీడలు
సినిమా
వార్తలు
ఆధ్యాత్మికం
ప్రత్యేకం
హాట్‌షాట్స్
తీర్థయాత్ర
ఏది నిజం
వెబ్దునియా స్పెషల్
కార్టూన్లు
సినిమా
తారామణులు- Actresses
పూర్నితా ఫోటో గ్యాలరీ
పూర్నితా ఫోటో గ్యాలరీ
-
Actress poornita Photo gallery
-
Actress poornita Photo gallery
-
Actress poornita Photo gallery
-
Actress poornita Photo gallery
-
Actress poornita Photo gallery
-
Actress poornita Photo gallery
-
Actress poornita Photo gallery
-
Actress poornita Photo gallery
-
Actress poornita Photo gallery
-
Actress poornita Photo gallery
సినిమా
Even...
VIEW ALL
వరుణ్ తేజ్ ఫోటోలు
VIEW ALL
కార్తీక్ ఘట్టమనేని
VIEW ALL
సింగర్ సునీత కుమారుడు ఆకాష్
VIEW ALL
హీరో నితిన్
VIEW ALL
హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ
VIEW ALL
పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ
VIEW ALL
హీరో రాహుల్ విజయ్
VIEW ALL
వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు
VIEW ALL
ఎస్.జె సూర్య
VIEW ALL
రాఘవ లారెన్స్
VIEW ALL
విధి మూవీ హీరో రోహిత్ నంద
VIEW ALL
సత్యం రాజేష్
<
తాజా వార్తలు
మద్యం మత్తు: మోటర్మ్యాన్ క్యాబిన్లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించిన యువతి
ముంబై రైల్వే స్టేషన్లో ఒక యువతి నిషేధిత మోటర్మ్యాన్ క్యాబిన్లోకి బలవంతంగా ప్రవేశించడానికి ప్రయత్నిస్తున్నట్లుగా ఉన్న ఒక వైరల్ సోషల్ మీడియా వీడియో, రైల్వే భద్రత, ప్రయాణికుల భద్రతపై విస్తృత చర్చకు దారితీసింది. ఆ క్లిప్‌లో, స్కర్ట్, హైహీల్స్ ధరించిన ఆ మహిళ, లోపలికి ప్రవేశించడానికి ప్రయత్నిస్తూ, క్యాబిన్ డోర్ హ్యాండిల్‌ను రెండు చేతులతో గట్టిగా పట్టుకుని, పదేపదే లాగుతూ, అస్తవ్యస్తమైన కదలికలతో వెనక్కి వంగుతూ కనిపిస్తుంది.
భర్త సైగ చేయగానే హత్తుకున్న భార్య.. విడాకుల సంగతి గోవిందా.. (video)
భార్యాభర్తల మధ్య సంబంధాలు ప్రస్తుతం ఆవేశాల కారణంగా పెటాకులవుతున్నాయి. దీంతో విడాకులు తీసుకునే వారి సంఖ్య పెరుగుతోంది. అయితే ఇక్కడ ఓ విడాకులు తీసుకోబోనున్న జంట ఒక్కటైంది. తన భర్త ఓ పిలుపు రమ్మని సైగ చేయడంతో ఆ మహిళ భర్తతో చేరింది. దీంతో విడాకులు కథ కంచికెళ్లింది.
ఏపీకి పెట్టుబడుల వివరాలు లీక్ - 15 అధికారులపై సీఎం విజయ్ సర్కారు కొరఢా
రాష్ట్రానికి వచ్చే పెట్టుబడుల వివరాలను పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌కు తరలి వెళ్లేలా కీలక సమాచారాన్ని లీక్ చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటన్న 15 మంది సీనియర్ అధికారులపై ముఖ్యమంత్రి విజయ్ సారథ్యంలోని టీవీకే ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఆ అధికారులపై కొరఢా ఝుళిపించింది. ఇందులోభాగంగా, 15 మంది అధికారులను విధుల నుంచి తొలగించింది.
వైకాపా చీఫ్ జగన్మోహన్ రెడ్డిపై ఈడీ కేసు.. త్వరతగతిన పరిష్కరించాలని పిటిషన్
తెలంగాణ హైకోర్టుకు చెందిన జస్టిస్ కె. లక్ష్మణ్, జస్టిస్ అనిల్ కుమార్ జుకాంతిలతో కూడిన ధర్మాసనం, మాజీ ఎంపీ చెగొండి వెంకట హరిరామ జోగయ్య దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్)పై గురువారం కీలక ప్రశ్నలు లేవనెత్తింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నమోదు చేసిన కేసులను త్వరితగతిన పరిష్కరించాలని కోరుతూ ఆయన ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు.
Hyderabad: యువకుడు పెళ్లికి నిరాకరించడంతో యువతి ఆత్మహత్య
హైదరాబాద్ ఘట్కేసర్లో, సుమారు ఏడాది కాలంగా ప్రేమలో ఉన్న యువకుడు పెళ్లికి నిరాకరించడంతో మనస్తాపానికి గురైన 22 ఏళ్ల ఎంబీఏ పట్టభద్రురాలు ఆత్మహత్యాయత్నం చేసి, చికిత్స పొందుతూ మరణించింది. ఘట్కేసర్లోని ఎన్ఎఫ్సీ నగర్‌కు చెందిన దర్నాబోయిన జంగయ్య కుమార్తె ఐశ్వర్య, ఎంబీఏ పూర్తి చేసి ఉద్యోగం కోసం ప్రయత్నిస్తోంది. ఆమె ఉప్పల్‌కు చెందిన జామ కిరణ్ కుమార్‌తో ప్రేమలో ఉంది.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
సిమ్స్ ఆస్పత్రిలో ఆసియాలోనే తొలిసారి : పదేళ్ల బాలుడికి కృత్రిమ అవయవంతో ప్రొస్థెటిక్ గ్రాఫ్ట్
చెన్నై నగరం, స్థానిక వడపళనిలోని సిమ్స్ ఆస్పత్రిలో ఆసియాలోనే తొలిసారి పదేళ్ల బాలుడికి కృత్రిమ అవయవంతో ప్రొస్థెటిక్ గ్రాఫ్ట్ చికిత్సను వైద్యులు విజయవంతంగా పూర్తి చేశారు. కొన్నేళ్లుగా అయోర్టోఆర్టరైటిస్తో బాధపడుతున్న అతి చిన్న వయసు రోగికి ఆసియాలోనే మొట్టమొదటి అతిపెద్ద అయోర్టిక్ అనూరిజం శస్త్రచికిత్సను సిమ్స్ హాస్పిటల్ నిర్వహించింది.
చెన్నై కావేరీ ఆస్పత్రిలో రికార్డు స్థాయిలో హైపెక్ కీమోథెరపీ చికిత్సలు
చెన్నై నగరంలోని ప్రముఖ కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఒకటైన కావేరీ ఆసుపత్రి 200కు పైగా హైపెక్ హైపెక్ (హైపర్‌థెర్మిక్ ఇంట్రాపెరిటోనియల్ కీమోథెరపీ) చికిత్సలను విజయవంతంగా నిర్వహించింది. ఈ చికిత్స, పొత్తికడుపు పొర అయిన పెరిటోనియమ్కు వ్యాపించిన క్యాన్సర్లకు ఇచ్చే ఒక అరుదైన కీమోథెరపీ. ఇందులో వేడి చేసిన కీమోథెరపీ మందులను ఉపయోగిస్తారు.
మనం తాగుతున్న పాలు, పెరుగు, పన్నీర్ ఆరోగ్యానికి ఏం చేస్తున్నాయి?
ఎన్నో ఏళ్లుగా డెయిరీ పరిశ్రమ తన విజయాన్ని సేకరించిన పాలు, మార్కెట్ వాటా, పంపిణీ పరిధి ద్వారానే అంచనా వేసింది. కానీ ఇప్పుడు ఒక కొత్త ప్రశ్న తెరపైకి వస్తోంది. మనం తాగుతున్న పాలు, పెరుగు, పన్నీర్ ఆరోగ్యానికి ఏం చేస్తున్నాయి? దక్షిణాది రాష్ట్రాలు ఈ మార్పునకు ఎంతో అనుకూలంగా ఉన్నాయి. భోజనం తర్వాత పెరుగు అన్నం, మజ్జిగ తీసుకోవడం ఇక్కడ తాత్కాలిక ఫ్యాషన్ కాదు; అవి మన దైనందిన జీవన అలవాట్లు. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక వంటి రాష్ట్రాల్లో ప్రతి నలుగురిలో ముగ్గురు పెద్దలు రోజూ పాలు లేదా పెరుగు తీసుకుంటున్నారు.
ఏ కూరగాయలు ఏ శరీర అవయవానికి మేలు చేస్తాయి?
కూరగాయలు తగినమోతాదులో తింటూ వుంటే శరీరానికి మేలు చేసే పోషకాలు అందుతాయి. ఏ కూరగాయ తింటే శరీరంలోని ఏ అవయవానికి మేలు జరుగుతుందో తెలుసుకుందాము. పాలకూరలో నాన్-హేమ్ ఐరన్, ఫోలేట్ ఉంటాయి. ఇవి ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి తోడ్పడతాయి. ఆక్సిజన్‌ను మోసుకెళ్లేందుకు శరీరం హిమోగ్లోబిన్‌ను తయారు చేసుకోవడానికి సహాయపడతాయి. అయితే, పాలకూరలోని ఐరన్ ఒక్కటే తీవ్రమైన రక్తహీనతకు పూర్తి పరిష్కారం కాదు, ఎందుకంటే ఆక్సలేట్లు, ఇతర సమ్మేళనాలు మీ శరీరం ఐరన్‌ను గ్రహించే పరిమాణాన్ని పరిమితం చేయగలవు. పాలకూరతో పాటు విటమిన్ సి తీసుకోవాలి. మెదడు ఆరోగ్యానికి చిలకడ దంపలు ఎంతగానో దోహదపడుతాయి.
ఈ వ్యాధిగ్రస్తులకు కిడ్నీ జబ్బులు వచ్చే అవకాశాలు ఎక్కువ, ఎవరు?
ఇటీవలి కాలంలో మూత్రపిండాల సమస్యలు ఎక్కువవుతున్నాయి. ముఖ్యంగా ఇప్పటికే పలు అనారోగ్య సమస్యలున్నవారికి కిడ్నీలు పాడైపోయే అవకాశం ఎక్కువని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఎవరికి ఎక్కువ ప్రమాదమో, ఎవరు తరచూ పరీక్షలు చేయించుకోవాలో తెలుసుకుందాము. క్రింది అనారోగ్య సమస్యలు ఉన్నవారు ఏడాదికి కనీసం ఒకసారి కిడ్నీ పరీక్షలు చేయించుకోవాలని వైద్య నిపుణులు సలహా ఇస్తున్నారు. మధుమేహం (షుగర్) ఉన్నవారు తప్పనిసరిగా ఏడాదికి ఒక్కసారి కిడ్నీల పనితీరును చెక్ చేయించుకోవాలి. అలాగే అధిక రక్తపోటు(High BP)తో బాధపడుతున్నవారు, కుటుంబంలో కిడ్నీ జబ్బుల చరిత్ర ఉన్నవారు కూడా పరీక్షలు చేయించుకోవాలి.
Home
Horoscope
Shorts
Photos
Videos