Monday, 16 November 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Photo Gallery %e0%b0%b8%e0%b0%bf%e0%b0%a8%e0%b0%bf%e0%b0%ae%e0%b0%be %e0%b0%a4%e0%b0%be%e0%b0%b0%e0%b0%be%e0%b0%ae%e0%b0%a3%e0%b1%81%e0%b0%b2%e0%b1%81 %e0%b0%ae%e0%b0%af%e0%b1%82%e0%b0%b0%e0%b0%bf %e0%b0%97%e0%b1%8d%e0%b0%af%e0%b0%be%e0%b0%b2%e0%b1%86%e0%b0%b0%e0%b1%80 1210.htm
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
Mon, 16 Nov 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
Notifications
×
Close
All
క్రీడలు
సినిమా
వార్తలు
ఆధ్యాత్మికం
ప్రత్యేకం
హాట్‌షాట్స్
తీర్థయాత్ర
ఏది నిజం
వెబ్దునియా స్పెషల్
కార్టూన్లు
సినిమా
తారామణులు- Actresses
మయూరి గ్యాలెరీ
మయూరి గ్యాలెరీ
-
Mayuri
-
Mayuri
-
Mayuri
-
Mayuri
-
Mayuri
-
Mayuri
సినిమా
Even...
VIEW ALL
వరుణ్ తేజ్ ఫోటోలు
VIEW ALL
కార్తీక్ ఘట్టమనేని
VIEW ALL
సింగర్ సునీత కుమారుడు ఆకాష్
VIEW ALL
హీరో నితిన్
VIEW ALL
హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ
VIEW ALL
పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ
VIEW ALL
హీరో రాహుల్ విజయ్
VIEW ALL
వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు
VIEW ALL
ఎస్.జె సూర్య
VIEW ALL
రాఘవ లారెన్స్
VIEW ALL
విధి మూవీ హీరో రోహిత్ నంద
VIEW ALL
సత్యం రాజేష్
<
తాజా వార్తలు
వచ్చే 48 గంటల్లో కోస్తాంధ్ర తీరానికి చేరుకోనున్న అక్వాన్ తుఫాను
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం.. తీవ్ర వాయుగుండంగా బలపడింది. ఆగ్నేయ, ఆనుకొని ఉన్న నైరుతి బంగాళాఖాతంలో ఇది కేంద్రీకృతమై ఉంది. గడిచిన 6 గంటల్లో గంటకు 8 కి.మీ వేగంతో కదిలినట్లు వాతావరణశాఖ తెలిపింది.
పల్నాడు జిల్లాలో పెట్రోల్ బాంబుల కలకలం
పల్నాడు జిల్లా రొంపిచర్ల మండలం విప్పర్లలో పంచాయతీ ఎన్నికల నామినేషన్ల సందర్భంగా ఆదివారం ఉద్రిక్తత నెలకొంది. విప్పర్ల సర్పంచి పదవికి తెదేపా నుంచి రెండు వర్గాల వారు నామినేషన్లు వేయడానికి సిద్ధమయ్యారు. నామినేషన్ కేంద్రానికి ఇరువర్గాలు ఒకేసారి రావడంతో వారి మధ్య వివాదం మొదలైంది. పరస్పరం కర్రలు, రాళ్లతో దాడులకు దిగారు. పోలీసులు అప్రమత్తమై చెదరగొట్టారు.
స్టార్ షిప్ క్యాచ్ చూస్తుంటే సైన్ ఫిక్షన్ సినిమాలాగే వుంది : సుందర్ పిచాయ్
అంతరిక్ష ప్రయోగాల చరిత్రలో సరికొత్త మైలురాయిని నమోదు చేసిన ప్రైవేట్ స్పేస్ సంస్థ స్పేస్‌ఎక్స్‌పై గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ ప్రశంసల జల్లు కురిపించారు. స్టార్‌షిప్ ఫ్లైట్ టెస్ట్ 15 ప్రయోగంలో భాగంగా, రాకెట్ అప్పర్ స్టేజ్‌ను లాంచ్ టవర్‌కు అమర్చిన మెకానికల్ ఆర్మ్స్ ("మెకాజిల్లా") విజయవంతంగా ఒడిసిపట్టడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు.
అమెరికాలో కొనసాగుతున్న సంక్షోభం : వేలాది విమానాలు రద్దు
అమెరికా విమానయాన రంగంలో సంక్షోభం కొనసాగుతోంది. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ) వ్యవస్థలో తలెత్తిన సాంకేతిక లోపం కారణంగా దేశవ్యాప్తంగా వేల సంఖ్యలో విమాన సర్వీసులు స్తంభించిపోయాయి. శుక్రవారం ప్రారంభమైన ఈ అంతరాయం వారాంతమంతా కొనసాగడంతో వేలాది విమానాలు రద్దయ్యాయి, మరికొన్ని గంటల పాటు ఆలస్యంగా నడిచాయి. ఫలితంగా ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు.
మదురై తనిష్క్ జ్యూవెలరీ భారీ చోరీని పట్టించిన టాటూ
మదురై బైపాస్ రోడ్డులోని తనిష్క్ జ్యువెలరీలో ఈ నెల 11వ తేదీ రాత్రి జరిగిన భారీ చోరీ కేసులో ప్రధాన నిందితుడిని చేతికి ఉన్న టాటూ పట్టించింది. ఈ చోరీకి ముందు ప్రధాన నిందితుడు నిషాంత్ కృష్ణ మూడుసార్లు రెక్కీ నిర్వహించినట్టు పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
బ్రిటిష్ పోషకాహార శాస్త్రాన్ని భారతదేశానికి పరిచయం చేస్తూ, షిఫ్ట్లైఫ్ యాంటీ-స్పైక్ డైలీని ఆవిష్కరించిన మోడికేర్
భారతీయులకు ఆహారమంటే ఎంతో ఇష్టం. వేడివేడి పరాటాలు, కరకరలాడే దోసెల నుంచి సువాసనభరితమైన బిర్యానీ, నోరూరించే డెజర్ట్‌ల వరకు ఆహారం మన సంస్కృతిలో, వేడుకల్లో, రోజువారీ జీవితంలో కీలక పాత్ర పోషిస్తుంది. అయితే, మనం ఏమి తింటున్నామనే దానిపై ఎక్కువగా దృష్టి పెడతాం కానీ, భోజనం చేసిన తర్వాత శరీరంలో ఏమి జరుగుతుందనే విషయాన్ని ఎంతవరకు ఆలోచిస్తాం? కార్బోహైడ్రేట్లు అధికంగా ఉండే ప్రతి భోజనం సహజంగానే రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను పెంచి, ఇన్సులిన్ ప్రతిస్పందనను ప్రేరేపిస్తుంది. భోజనం తర్వాత శరీరంలో చోటుచేసుకునే ఈ మార్పులను నియంత్రించడం జీవక్రియ ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో కీలకమైన అంశం.
శక్తినిచ్చే 8 ఆహార పదార్థాలు, ఏంటవి?
శరీరానికి సహజసిద్దంగా శక్తిని అందించే ఆహార పదార్థాలు కొన్ని వున్నాయి. వాటిని తింటుంటే తక్షణ శక్తి లభిస్తుంది. అవేమిటో తెలుసుకుందాము. అరటిపండులోని కార్బోహైడ్రేట్లు, సహజ చక్కెరలు, పొటాషియంలు శీఘ్రమైన-స్థిరమైన శక్తిని అందిస్తాయి. క్వినోవాలో పూర్తి ప్రోటీన్, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్లు, ఫైబర్- మెగ్నీషియం, ఐరన్ వంటి ఖనిజాలను కలిగి ఉంటుంది. చియా విత్తనాలు ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్లు, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లతో సహా పోషకాలతో నిండి ఉంటాయి. బాదంపప్పులు ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్లు, ఫైబర్ యొక్క గొప్ప మూలం. అవి స్థిరమైన శక్తిని అందిస్తాయి. బచ్చలికూరలో ఐరన్, మెగ్నీషియం, అవసరమైన విటమిన్లు పుష్కలంగా ఉన్నాయి. ఇది ఎర్ర రక్త కణాల ఉత్పత్తిని పెంచుతుంది.
బ్రౌన్ రైస్ అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు
బ్రౌన్ రైస్. తెల్లగా పాలిష్ పట్టిన తెల్ల బియ్యం కంటే బ్రౌన్ రైస్‌లో పోషకాలు ఎక్కువ, ఇవి ఆరోగ్యానికి చాలా మంచివి. వీటిలో వుండే పోషకాలు ఏమిటో, అవి ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటో తెలుసుకుందాము. ముడి బియ్యంలో వరి పొట్టు కింద బియ్యం పైన వుండే తవుడు పొరలో విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా వుంటాయి. వారంలో ఐదు కంటే ఎక్కువసార్లు తెల్లబియ్యం తీసుకోవడం వల్ల షుగర్ వ్యాధి ముప్పు పెరుగుతున్నట్లు తేలింది. దంపుడు బియ్యంలో రక్తపోటు పెరగడానికి కారణమయ్యే సోడియం పాళ్లు తక్కువ. మనం తినే ఆహారాన్ని శక్తిగా మలచడంలో కీలక పాత్ర పోషించే నియాసిన్, విటమిన్ బి3 బ్రౌన్ రైస్‌లో ఎక్కువ.
చెన్నై రేలా ఆస్పత్రిలో అన్నవాహికకు అరుదైన చికిత్స - తమిళనాడులోనే తొలిసారి
చెన్నై నగరంలోని ప్రముఖ కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఒకటైన రేలా ఆస్పత్రిలో అకలేసియా కార్డియా వ్యాధికి అరుదైన చికిత్స చేశారు. దుబాయ్‌కు చెందిన ఎనిమిదేళ్ల బాలికకు ఎండోస్కోపిక్ విధానం ద్వారా ఈ చికిత్సను విజయవంతంగా పూర్తి చేశారు. అకలేసియా కార్డియా అనేది అరుదైన రుగ్మతల్లో ఒకటని, లక్ష మందిలో ఒకరికి ఈ తరహా వ్యాధి వస్తుందని పేర్కొన్నారు. ఈ తరహా చికిత్స చేయడం తమిళనాడులోనే తొలిసారి అని ఆస్పత్రి చైర్మన్ డాక్టర్ రేలా వెల్లడించారు.
ప్రపంచ మధుమేహ దినోత్సవం: కాలిఫోర్నియా బాదంతో మేలు
మధుమేహంతో జీవిస్తున్న ప్రతి ఇద్దరిలో దాదాపు ఒకరికి తమకు ఆ వ్యాధి ఉన్న విషయమే తెలియడం లేదు. నవంబర్ 14న ప్రపంచ మధుమేహ దినోత్సవంగా జరుపుకుంటున్న వేళ, మరోసారి ముందస్తు చర్యల ప్రాధాన్యాన్ని ఇది గుర్తుచేస్తోంది. ఈ ఏడాది ‘మధుమేహంపై ముందస్తు చర్యలు’ అనే ఇతివృత్తంతో ప్రపంచ మధుమేహ దినోత్సవంను జరుపుకుంటున్న వేళ, వ్యాధిని తొలిదశలోనే గుర్తించడం, మధుమేహ ముప్పును తగ్గించడంపై దృష్టి సారిస్తున్నారు. ప్రపంచంలోనే ‘మధుమేహ రాజధాని’గా తరచూ పేర్కొనే భారత్‌లో ఈ ముందస్తు చర్యల పిలుపు మరింత ప్రాధాన్యం సంతరించుకుంది.
Home
Horoscope
Shorts
Photos
Videos