Friday, 20 November 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Photo Gallery %e0%b0%b8%e0%b0%bf%e0%b0%a8%e0%b0%bf%e0%b0%ae%e0%b0%be %e0%b0%b8%e0%b0%bf%e0%b0%a8%e0%b0%bf%e0%b0%ae%e0%b0%be Rashmika Mandanna Photos 5908.htm
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
Fri, 20 Nov 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
Notifications
×
Close
All
క్రీడలు
సినిమా
వార్తలు
ఆధ్యాత్మికం
ప్రత్యేకం
హాట్‌షాట్స్
తీర్థయాత్ర
ఏది నిజం
వెబ్దునియా స్పెషల్
కార్టూన్లు
సినిమా
సినిమా- Movie stills
రష్మిక మందన్నా ఫోటోలు
రష్మిక మందన్నా ఫోటోలు
-
-
-
-
-
-
సినిమా
Even...
VIEW ALL
వరుణ్ తేజ్ ఫోటోలు
VIEW ALL
కార్తీక్ ఘట్టమనేని
VIEW ALL
సింగర్ సునీత కుమారుడు ఆకాష్
VIEW ALL
హీరో నితిన్
VIEW ALL
హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ
VIEW ALL
పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ
VIEW ALL
హీరో రాహుల్ విజయ్
VIEW ALL
వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు
VIEW ALL
ఎస్.జె సూర్య
VIEW ALL
రాఘవ లారెన్స్
VIEW ALL
విధి మూవీ హీరో రోహిత్ నంద
VIEW ALL
సత్యం రాజేష్
<
తాజా వార్తలు
Hyderabad: యువకుడు పెళ్లికి నిరాకరించడంతో యువతి ఆత్మహత్య
హైదరాబాద్ ఘట్కేసర్లో, సుమారు ఏడాది కాలంగా ప్రేమలో ఉన్న యువకుడు పెళ్లికి నిరాకరించడంతో మనస్తాపానికి గురైన 22 ఏళ్ల ఎంబీఏ పట్టభద్రురాలు ఆత్మహత్యాయత్నం చేసి, చికిత్స పొందుతూ మరణించింది. ఘట్కేసర్లోని ఎన్ఎఫ్సీ నగర్‌కు చెందిన దర్నాబోయిన జంగయ్య కుమార్తె ఐశ్వర్య, ఎంబీఏ పూర్తి చేసి ఉద్యోగం కోసం ప్రయత్నిస్తోంది. ఆమె ఉప్పల్‌కు చెందిన జామ కిరణ్ కుమార్‌తో ప్రేమలో ఉంది.
Cyclone Akvan: ఒడిశా అంతటా 70 CoW యూనిట్లు, 197 మొబైల్ DG సెట్ల మోహరింపు
బంగాళాఖాతంలో ఏర్పడనున్న అక్వాన్ తుఫాను దృష్ట్యా, ప్రభావిత జిల్లాలంతటా నిరంతరాయ మొబైల్ కనెక్టివిటీని, సమర్థవంతమైన విపత్తు ప్రతిస్పందనను అందించేందుకు ఒడిశా ప్రభుత్వం అత్యవసర టెలికమ్యూనికేషన్ల సన్నద్ధతను పటిష్టం చేసింది. ఈ సన్నద్ధతా చర్యలలో భాగంగా, టెలికాం మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడానికి, తుఫాను సమయంలో సమాచార మార్పిడి నిరంతరాయంగా కొనసాగేలా చూడటానికి 70 సెల్-ఆన్-వీల్స్ (CoW) యూనిట్లు, 197 మొబైల్ డీజిల్ జనరేటర్ (DG) సెట్లు, 61 సహాయక బృందాలను మోహరించారు.
దావూద్ ఇబ్రహీంకు సన్నిహితుడు గ్యాంగ్‌స్టర్ నసీమ్ దుర్రానీ హతం
దావూద్ ఇబ్రహీంకు చెందిన డి-కంపెనీతో సంబంధాలున్నాయని ఆరోపణలు ఎదుర్కొంటున్న, ఢిల్లీ జంట హత్యల కేసులో నిందితుడైన గ్యాంగ్‌స్టర్ నసీమ్ దుర్రానీ హతమైనాడు. ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్‌లో ఢిల్లీ పోలీసులు, నోయిడా స్పెషల్ టాస్క్ ఫోర్స్ (STF) సంయుక్త బృందం జరిపిన ఎన్కౌంటర్లో ఖతం చేశారు. రిజ్వాన్ అనే మారుపేరుతో కూడా పిలువబడే దుర్రానీ, రెండు రోజుల క్రితం కపిల్ మిశ్రా కార్యాలయం బయట కాల్చి చంపబడిన సమీర్ అనే యువకుడి హత్యలో పాలుపంచుకున్నాడు.
నేడు ఒరిస్సా గోపాల్ పూర్లో తీరందాటనున్న అక్వాన్ తుఫాను
బంగాళాఖాతంలో ఏర్పడిన అక్వాన్ తుఫాను శుక్రవారం ఒరిస్సా రాష్ట్రంలోని గోపాల్ పూర్లో తీరందాటనుంది. గత ఆరు గంటల్లో 21 కిలోమీటర్ల వేగంతో తీరం వైపు వస్తున్న ఈ తుఫాను మరికొన్ని గంటల్లో గోపాల్ పూర్ సమీపంలో తీరాన్ని తాకే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది.
బంగారంలో రేడియం పౌడర్ కల్తీ : బులియన్ అసోసియేషన్ చీఫ్ ఏమంటున్నారు?
బంగారంలో రేడియం పౌడర్ కలుపుతున్నారంటూ సోషల్ మీడియాలో విస్తృతంగా సాగుతోంది. దీనిపై ఆల్ బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ స్పందించింది. ఇటువంటి నిరాధార వార్తలను నమ్మి ప్రజలు అనవసరంగా భయాందోళన చెందవద్దని అసోసియేషన్ జాతీయ అధ్యక్షుడు యోగేశ్ సింగ్లా స్పష్టం చేశారు. పసిడి నాణ్యతను నిర్ధారించడానికి ప్రస్తుతం అత్యంత అధునాతన వ్యవస్థలు అందుబాటులో ఉన్నాయని, హాల్‌మార్కింగ్, ఎక్స్ఆర్ఎఫ్ పరీక్షల ద్వారా ఎలాంటి కల్తీనైనా సులభంగా పసిగట్టవచ్చని ఆయన స్పష్టం చేశారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
సిమ్స్ ఆస్పత్రిలో ఆసియాలోనే తొలిసారి : పదేళ్ల బాలుడికి కృత్రిమ అవయవంతో ప్రొస్థెటిక్ గ్రాఫ్ట్
చెన్నై నగరం, స్థానిక వడపళనిలోని సిమ్స్ ఆస్పత్రిలో ఆసియాలోనే తొలిసారి పదేళ్ల బాలుడికి కృత్రిమ అవయవంతో ప్రొస్థెటిక్ గ్రాఫ్ట్ చికిత్సను వైద్యులు విజయవంతంగా పూర్తి చేశారు. కొన్నేళ్లుగా అయోర్టోఆర్టరైటిస్తో బాధపడుతున్న అతి చిన్న వయసు రోగికి ఆసియాలోనే మొట్టమొదటి అతిపెద్ద అయోర్టిక్ అనూరిజం శస్త్రచికిత్సను సిమ్స్ హాస్పిటల్ నిర్వహించింది.
చెన్నై కావేరీ ఆస్పత్రిలో రికార్డు స్థాయిలో హైపెక్ కీమోథెరపీ చికిత్సలు
చెన్నై నగరంలోని ప్రముఖ కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఒకటైన కావేరీ ఆసుపత్రి 200కు పైగా హైపెక్ హైపెక్ (హైపర్‌థెర్మిక్ ఇంట్రాపెరిటోనియల్ కీమోథెరపీ) చికిత్సలను విజయవంతంగా నిర్వహించింది. ఈ చికిత్స, పొత్తికడుపు పొర అయిన పెరిటోనియమ్కు వ్యాపించిన క్యాన్సర్లకు ఇచ్చే ఒక అరుదైన కీమోథెరపీ. ఇందులో వేడి చేసిన కీమోథెరపీ మందులను ఉపయోగిస్తారు.
మనం తాగుతున్న పాలు, పెరుగు, పన్నీర్ ఆరోగ్యానికి ఏం చేస్తున్నాయి?
ఎన్నో ఏళ్లుగా డెయిరీ పరిశ్రమ తన విజయాన్ని సేకరించిన పాలు, మార్కెట్ వాటా, పంపిణీ పరిధి ద్వారానే అంచనా వేసింది. కానీ ఇప్పుడు ఒక కొత్త ప్రశ్న తెరపైకి వస్తోంది. మనం తాగుతున్న పాలు, పెరుగు, పన్నీర్ ఆరోగ్యానికి ఏం చేస్తున్నాయి? దక్షిణాది రాష్ట్రాలు ఈ మార్పునకు ఎంతో అనుకూలంగా ఉన్నాయి. భోజనం తర్వాత పెరుగు అన్నం, మజ్జిగ తీసుకోవడం ఇక్కడ తాత్కాలిక ఫ్యాషన్ కాదు; అవి మన దైనందిన జీవన అలవాట్లు. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక వంటి రాష్ట్రాల్లో ప్రతి నలుగురిలో ముగ్గురు పెద్దలు రోజూ పాలు లేదా పెరుగు తీసుకుంటున్నారు.
ఏ కూరగాయలు ఏ శరీర అవయవానికి మేలు చేస్తాయి?
కూరగాయలు తగినమోతాదులో తింటూ వుంటే శరీరానికి మేలు చేసే పోషకాలు అందుతాయి. ఏ కూరగాయ తింటే శరీరంలోని ఏ అవయవానికి మేలు జరుగుతుందో తెలుసుకుందాము. పాలకూరలో నాన్-హేమ్ ఐరన్, ఫోలేట్ ఉంటాయి. ఇవి ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి తోడ్పడతాయి. ఆక్సిజన్‌ను మోసుకెళ్లేందుకు శరీరం హిమోగ్లోబిన్‌ను తయారు చేసుకోవడానికి సహాయపడతాయి. అయితే, పాలకూరలోని ఐరన్ ఒక్కటే తీవ్రమైన రక్తహీనతకు పూర్తి పరిష్కారం కాదు, ఎందుకంటే ఆక్సలేట్లు, ఇతర సమ్మేళనాలు మీ శరీరం ఐరన్‌ను గ్రహించే పరిమాణాన్ని పరిమితం చేయగలవు. పాలకూరతో పాటు విటమిన్ సి తీసుకోవాలి. మెదడు ఆరోగ్యానికి చిలకడ దంపలు ఎంతగానో దోహదపడుతాయి.
ఈ వ్యాధిగ్రస్తులకు కిడ్నీ జబ్బులు వచ్చే అవకాశాలు ఎక్కువ, ఎవరు?
ఇటీవలి కాలంలో మూత్రపిండాల సమస్యలు ఎక్కువవుతున్నాయి. ముఖ్యంగా ఇప్పటికే పలు అనారోగ్య సమస్యలున్నవారికి కిడ్నీలు పాడైపోయే అవకాశం ఎక్కువని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఎవరికి ఎక్కువ ప్రమాదమో, ఎవరు తరచూ పరీక్షలు చేయించుకోవాలో తెలుసుకుందాము. క్రింది అనారోగ్య సమస్యలు ఉన్నవారు ఏడాదికి కనీసం ఒకసారి కిడ్నీ పరీక్షలు చేయించుకోవాలని వైద్య నిపుణులు సలహా ఇస్తున్నారు. మధుమేహం (షుగర్) ఉన్నవారు తప్పనిసరిగా ఏడాదికి ఒక్కసారి కిడ్నీల పనితీరును చెక్ చేయించుకోవాలి. అలాగే అధిక రక్తపోటు(High BP)తో బాధపడుతున్నవారు, కుటుంబంలో కిడ్నీ జబ్బుల చరిత్ర ఉన్నవారు కూడా పరీక్షలు చేయించుకోవాలి.
Home
Horoscope
Shorts
Photos
Videos