Saturday, 28 November 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Photo Gallery %e0%b0%b8%e0%b0%bf%e0%b0%a8%e0%b0%bf%e0%b0%ae%e0%b0%be %e0%b0%b8%e0%b0%bf%e0%b0%a8%e0%b0%bf%e0%b0%ae%e0%b0%be %e0%b0%85%e0%b0%b5%e0%b0%a4%e0%b0%be%e0%b0%b0%e0%b0%82 %e0%b0%b8%e0%b0%bf%e0%b0%a8%e0%b0%bf%e0%b0%ae%e0%b0%be %e0%b0%ab%e0%b1%8b%e0%b0%9f%e0%b1%8b %e0%b0%97%e0%b1%8d%e0%b0%af%e0%b0%be%e0%b0%b2%e0%b0%b0%e0%b1%80 2289.htm
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
Sat, 28 Nov 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
Notifications
×
Close
All
క్రీడలు
సినిమా
వార్తలు
ఆధ్యాత్మికం
ప్రత్యేకం
హాట్‌షాట్స్
తీర్థయాత్ర
ఏది నిజం
వెబ్దునియా స్పెషల్
కార్టూన్లు
సినిమా
సినిమా- Movie stills
అవతారం సినిమా ఫోటో గ్యాలరీ
అవతారం సినిమా ఫోటో గ్యాలరీ
-
Avatharam Movie New Stills
-
Avatharam Movie New Stills
-
Avatharam Movie New Stills
-
Avatharam Movie New Stills
-
Avatharam Movie New Stills
-
Avatharam Movie New Stills
-
Avatharam Movie New Stills
-
Avatharam Movie New Stills
సినిమా
Even...
VIEW ALL
వరుణ్ తేజ్ ఫోటోలు
VIEW ALL
కార్తీక్ ఘట్టమనేని
VIEW ALL
సింగర్ సునీత కుమారుడు ఆకాష్
VIEW ALL
హీరో నితిన్
VIEW ALL
హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ
VIEW ALL
పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ
VIEW ALL
హీరో రాహుల్ విజయ్
VIEW ALL
వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు
VIEW ALL
ఎస్.జె సూర్య
VIEW ALL
రాఘవ లారెన్స్
VIEW ALL
విధి మూవీ హీరో రోహిత్ నంద
VIEW ALL
సత్యం రాజేష్
<
తాజా వార్తలు
విద్యార్థినులను వేధించిన ప్రభుత్వ టీచర్.. అరెస్ట్ చేసిన పోలీసులు
ఆదిలాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక పాఠశాలలో పలువురు విద్యార్థినులను వేధించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రభుత్వ ఉపాధ్యాయుడిని శనివారం పోలీసులు అరెస్టు చేశారు. స్కూల్ డెవలప్మెంట్ కమిటీ చైర్మన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు, సదరు పాఠశాలలో ఎస్జీటీగా పనిచేస్తున్న నిందితుడు పొన్నారి మహేశ్వర్‌ను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.
ఆప్ఘనిస్థాన్ పాఠశాల సమీపంలో పేలుడు.. పది మంది మృతి.. 110 మందికి గాయాలు
ఆఫ్ఘనిస్తాన్లోని తూర్పు కునార్ ప్రావిన్స్‌లో ఒక పాఠశాల సమీపంలో జరిగిన పేలుడులో కనీసం 10 మంది మరణించగా, మరో 110 మంది గాయపడ్డారని దేశ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ శనివారం తెలిపినట్లు స్థానిక మీడియా నివేదించింది. మంత్రిత్వ శాఖ ప్రతినిధి అబ్దుల్ మతిన్ ఖానీ ప్రకారం, ప్రావిన్స్ రాజధాని అయిన అసదాబాద్‌లోని అందిర్ సిర్ ప్రాంతంలో ఒక పాఠశాల సమీపంలో, మైనింగ్ కంపెనీలకు చెందిన పేలుడు పదార్థాల నిల్వ కేంద్రంలో మధ్యాహ్నం 12 గంటలకు కొద్దిసేపటి ముందు ఈ పేలుడు సంభవించినట్లు ప్రాథమిక విచారణలో తేలింది.
తిరుప్పరంకుండ్రం కొండపై వెలిగించిన పవిత్ర దీపం- ధర్మ విజయం (video)
తమిళనాడులోని తిరుప్పరంకుండ్రం కొండపై ఉన్న 'దీపత్తూన్' (దీప స్తంభం) వద్ద పవిత్ర దీపం వెలిగించబడింది. ఈ సందర్భంగా సంబరాలు జరగగా, బాణసంచా కాల్చి ఆనందోత్సాహాలు వ్యక్తమయ్యాయి. సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవడం వల్లనే ఇది సాధ్యమైందని, దీనిని సనాతన ధర్మ విజయంగా ప్రజలు అభివర్ణించారు. సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ కఠినమైన ఆదేశాలు జారీ చేసింది.
డీలిమిటేషన్ బిల్లుకు బీఆర్ఎస్ మద్దతు ఇస్తుంది.. కేటీఆర్
తమ పార్టీ డీలిమిటేషన్ బిల్లుకు మద్దతు ఇస్తుందని, తెలంగాణ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకునే ఈ నిర్ణయం తీసుకున్నామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.టి. రామారావు తెలిపారు. రాజ్యసభలో బీఆర్ఎస్ శాసనసభ్యులు ఈ బిల్లుకు మద్దతు ఇస్తారని ఆయన ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. పార్లమెంటులో దక్షిణ రాష్ట్రాల ప్రాతినిధ్యం తగ్గడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని, తెలంగాణకు అన్యాయం జరగకూడదని తమ పార్టీ మొదటి నుంచీ వాదిస్తూ వస్తోందని ఆయన చెప్పారు.
శక్తివేల్ మురుగన్‌కి జై, భక్తుల జయజయధ్వానాల మధ్య వెలిగిన కార్తీక దీపం, వీడియో
తిరుపరంకుండ్రం కొండపై శక్తివేల్ మురుగన్‌కి జై అంటూ భక్తుల జయజయధ్వానాల మధ్య కార్తీక దీపం వెలిగింది. ఈ దీప దర్శనం కోసం పెద్దసంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ప్రత్యక్షంగా సుబ్రహ్మణ్యేశ్వరుని దీప దర్శనం చేసుకుని తన్మయత్వానికి లోనయ్యారు. ఆనంద బాష్పాలతో కనులు నిండిపోయాయి. తిరుపరంకుండ్రం కొండపై, దీపతూన్ రాతి స్తంభం వద్ద శనివారం నాడు లాంఛనప్రాయంగా కార్తీక దీపాన్ని వెలిగించాలని సుప్రీంకోర్టు ఆదేశించిన నేపథ్యంలో అక్కడ దీపం వెలిగించారు. గురువారం నాడు దీపతూన్ వద్ద కార్తీక దీపం వెలిగించేందుకు ఆ ప్రాంతానికి భద్రత కల్పించాలని సుప్రీంకోర్టు కేంద్ర బలగాలను ఆదేశించిన సంగతి తెలిసిందే.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
శీతాకాలంలో నెయ్యి సైడ్ ఎఫెక్ట్స్
నెయ్యి. ఏ పదార్థంతోనైనా ప్రయోజనాలు, నష్టాలు రెండూ వుంటాయి. ఐతే కొన్ని సీజన్లలో కొన్నింటిని తింటే అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. చలికాలంలో నెయ్యి తినడం వల్ల కలిగే కొన్ని నష్టాలు ఏమిటో తెలుసుకుందాము. శీతాకాలంలో నెయ్యి ఎక్కువగా తీసుకుంటే అజీర్ణం, విరేచనాలయ్యే సమస్యలు వస్తాయి. జలుబు, దగ్గుతో బాధపడుతుంటే నెయ్యికి దూరంగా ఉండాలి. నెయ్యి తీసుకోవడం వల్ల కఫం ఏర్పడి దగ్గు పెరుగుతుంది. చలికాలంలో నెయ్యి ఎక్కువగా తినడం వల్ల శ్వాసకోశ సమస్యలు వస్తాయి. శీతాకాలంలో నెయ్యి తింటే కాలేయ సమస్యలు కూడా రావచ్చు. చలికాలంలో నెయ్యి తింటే కొలెస్ట్రాల్ పెరుగుతుంది.
ఏపీలో సమాజ ఆధారిత కేన్సర్ నివారణ, ముందస్తు గుర్తింపులో ఫైజర్- టాటా కేన్సర్ కేర్ ఫౌండేషన్
ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతిలో కేన్సర్ అవగాహన, స్క్రీనింగ్, ఆరోగ్య కార్యకర్తల సామర్థ్య పెంపు కార్యక్రమాల ద్వారా 2,38,000 మంది లబ్ధిదారులకు చేరువయ్యాము. నోటి, రొమ్ము, గర్భాశయ ముఖద్వార కేన్సర్ల గుర్తింపు కోసం మొత్తం 1,57,000 మందికి పరీక్షలు నిర్వహించారు. వీరిలో 701 మందికి కేన్సర్ ఉన్నట్లు అనుమానించగా, 84 మందికి కేన్సర్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. కేన్సర్ సంరక్షణ సేవలను మరింత బలోపేతం చేసేందుకు 9,700 మంది ఫ్రంట్‌లైన్ ఆరోగ్య కార్యకర్తలకు శిక్షణ ఇచ్చారు. ఈ భాగస్వామ్యం ద్వారా సమాజ స్థాయిలో కేన్సర్ నివారణ, ముందస్తు గుర్తింపు సేవలను బలోపేతం చేయడంలో ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల భాగస్వామ్యం ఎంత ముఖ్యమైనదో తెలియజేస్తుంది.
కాలేయ ఆరోగ్యానికి సహాయపడే సహజ పద్ధతులు ఏమిటి?
కాలేయ ఆరోగ్యానికి సహాయపడే కొన్ని సహజ పద్ధతులు వున్నాయి. అవేమిటో తెలుసుకుందాము. ఉసిరిలో విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి కాలేయంలో పేరుకుపోయిన విషపదార్థాలను బయటకు పంపడానికి, కాలేయ కణాలను రక్షించడానికి తోడ్పడతాయి. ఉదయాన్నే ఒక ఉసిరికాయ తినడం లేదా ఉసిరి రసం తీసుకోవడం మంచిది. పసుపులోని 'కర్కుమిన్' కాలేయ వాపును తగ్గించడానికి, కొవ్వు పేరుకుపోకుండా నిరోధించడానికి సహాయపడుతుంది. గోరువెచ్చని నీటిలో లేదా పాలల్లో చిటికెడు పసుపు కలుపుకుని తీసుకోవచ్చు. వెల్లుల్లిలో ఉండే సల్ఫర్ సమ్మేళనాలు, సెలీనియం కాలేయ ఎంజైమ్‌లను ఉత్తేజపరుస్తాయి. ఇది ఫ్యాటీ లివర్ సమస్యను తగ్గించడంలో సహాయపడుతుంది.
నెఫ్రోప్లస్: డయాలిసిస్‌కు అనుకూలమైన ఆహారోత్సవం ద్వారా రోగులు, సంరక్షకులను ఒకేచోట
మహబూబాబాద్: ఆసియాలోనే ప్రముఖ డయాలిసిస్ నెట్వర్క్ అయిన నెఫ్రోప్లస్, తెలంగాణలోని మహబూబాబాద్‌లో ధరణి హాస్పిటల్లో తొలిసారిగా ‘డయాలిసిస్‌కు అనుకూలమైన ఆహారోత్సవం’ (Dialysis-Friendly Food Festival) నిర్వహించింది. డయాలిసిస్ చికిత్స పొందుతున్న వ్యక్తులు, వారి కుటుంబ సభ్యుల్లో పోషకాహారంపై అవగాహన పెంపొందించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. ఈ కార్యక్రమంలో రోగులు, సంరక్షకులు, కుటుంబ సభ్యులు పాల్గొని, వివిధ ఇంటరాక్టివ్ కార్యకలాపాలు, ఆచరణాత్మక ప్రదర్శనలు, పోషకాహార అవగాహన కార్యక్రమాల ద్వారా తమకు అనువైన ఆహార ఎంపికల గురించి తెలుసుకున్నారు.
లివర్ వ్యాధి ప్రారంభ లక్షణాలు ఎలా వుంటాయి?
చాలామందిలో కాలేయ వ్యాధికి సంబంధించి ప్రారంభ లక్షణాలు కనిపించకపోవచ్చని నిపుణులు చెబుతారు. ఐతే జాగ్రత్తగా పరిశీలిస్తే క్రింది లక్షణాలు గమనించవచ్చని చెబుతున్నారు. ప్రారంభ మరియు సాధారణ లక్షణాలు ఎలా వుంటాయో తెలుసుకుందాము. విపరీతమైన అలసట, బలహీనతగా అనిపిస్తుంది. తగినంత విశ్రాంతి తీసుకున్నా రోజంతా నీరసంగా ఉంటారు. ఆకలి మందగిస్తుంది. ఆహారంపై ఆసక్తి తగ్గడం, త్వరగా కడుపు నిండినట్లు అనిపించడం, అకస్మాత్తుగా బరువు తగ్గడం కనిపిస్తుంది. తరచుగా కడుపులో తిప్పినట్లు ఉండటం లేదా వాంతులు కావడం కనిపిస్తుంది. కడుపు కుడివైపు పైభాగంలో, కాలేయం ఉండే పక్కటెముకల కింద (కుడివైపు పైభాగంలో) నొప్పి లేదా అసౌకర్యంగా, బరువుగా అనిపించినట్లు వుంటుంది.
Home
Horoscope
Shorts
Photos
Videos