Wednesday, 25 November 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Photo Gallery %e0%b0%b8%e0%b0%bf%e0%b0%a8%e0%b0%bf%e0%b0%ae%e0%b0%be %e0%b0%b8%e0%b0%bf%e0%b0%a8%e0%b0%bf%e0%b0%ae%e0%b0%be %e0%b0%aa%e0%b1%8d%e0%b0%b0%e0%b1%87%e0%b0%ae %e0%b0%95%e0%b0%be%e0%b0%b5%e0%b0%be%e0%b0%b2%e0%b0%bf %e0%b0%97%e0%b1%8d%e0%b0%af%e0%b0%be%e0%b0%b2%e0%b1%86%e0%b0%b0%e0%b1%80 1184.htm
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
Wed, 25 Nov 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
Notifications
×
Close
All
క్రీడలు
సినిమా
వార్తలు
ఆధ్యాత్మికం
ప్రత్యేకం
హాట్‌షాట్స్
తీర్థయాత్ర
ఏది నిజం
వెబ్దునియా స్పెషల్
కార్టూన్లు
సినిమా
సినిమా- Movie stills
'ప్రేమ కావాలి' గ్యాలెరీ
'ప్రేమ కావాలి' గ్యాలెరీ
-
premakavali gallery
-
premakavali gallery
-
premakavali gallery
-
premakavali gallery
-
premakavali gallery
-
premakavali gallery
-
premakavali gallery
-
premakavali gallery
-
premakavali gallery
సినిమా
Even...
VIEW ALL
వరుణ్ తేజ్ ఫోటోలు
VIEW ALL
కార్తీక్ ఘట్టమనేని
VIEW ALL
సింగర్ సునీత కుమారుడు ఆకాష్
VIEW ALL
హీరో నితిన్
VIEW ALL
హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ
VIEW ALL
పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ
VIEW ALL
హీరో రాహుల్ విజయ్
VIEW ALL
వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు
VIEW ALL
ఎస్.జె సూర్య
VIEW ALL
రాఘవ లారెన్స్
VIEW ALL
విధి మూవీ హీరో రోహిత్ నంద
VIEW ALL
సత్యం రాజేష్
<
తాజా వార్తలు
ఆంధ్రప్రదేశ్‌లోని 23 పట్టణ స్థానిక సంస్థలకు పోలింగ్ ఖరారు
స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా రెండో దశ ఎన్నికలు నాలుగు మున్సిపల్ కార్పొరేషన్లలోనూ, 19 మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లోనూ జరగనున్నాయి. నాలుగు మున్సిపల్ కార్పొరేషన్ల మేయర్లు, 19 మున్సిపాలిటీలు, నగర పంచాయతీల చైర్పర్సన్ల పదవులకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ పదవులకు ఎవరూ ఏకగ్రీవంగా ఎన్నిక కాలేదు.
పెన్నా నదిలో ఇసుక తవ్వకాలు... సీఎం చంద్రబాబు ఆగ్రహం
ఏపీలోని కడప జిల్లా ప్రొద్దుటూరు మండలం పెన్నానదిలో ఇసుక అక్రమ తవ్వకాలు, తాగునీటి పైప్‌లైన్‌కు నష్టం కలిగించిన ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్రంగా స్పందించారు. ఈ వ్యవహారంపై మీడియాలో వచ్చిన కథనాలను పరిశీలించిన ఆయన, తక్షణమే పూర్తిస్థాయి వివరణ ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.
భార్యకు తన గుట్టు తెలిసిందని ప్రియురాలిని బండరాయితో మోది చంపేసాడు
ఇద్దరు పిల్లలున్న వ్యక్తితో ఆ అవివాహిత యువతి వివాహేతర సంబంధం పెట్టుకున్నది. ఒకే ప్రాంతానికి చెందినవారు కావడంతో ఎప్పటి నుంచో పరిచయం వుంది. ఆ పరిచయం కాస్తా వివాహేతర సంబంధానికి దారి తీసింది. యువతి హత్య చేయబడింది. పూర్తి వివరాలు ఇలా వున్నాయి. తిరుపతిలో 38 ఏళ్ల షేక్ జమీల్ బాషా ఆటో నడుపుతూ జీవిస్తుంటాడు. అదే ప్రాంతంలో నివాసం వుండే 26 ఏళ్ల భాగ్యశ్రీతో అతడికి పరిచయం వుంది. పరస్పరం సన్నిహితమై అది కాస్తా వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఐతే భాగ్యశ్రీకి ఇటీవలే ఓ ప్రభుత్వ బ్యాంకు క్రెడిట్ కార్డ్ విభాగంలో కాంట్రాక్ట్ ఉద్యోగం లభించింది.
అనకాపల్లిలో 720 మెగావాట్ల సామర్థ్యం గల భారీ డేటా సెంటర్
ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులను ఆకర్షించే దిశగా ఒక కీలక పరిణామం చోటుచేసుకుంది. అనకాపల్లిలో భారీ డేటా సెంటర్ ప్రాజెక్టు ఏర్పాటు కానుంది. బలేవాడి టెక్‌పార్క్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ 720 మెగావాట్ల సామర్థ్యం గల డేటా సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. మంగళవారం సచివాలయంలో జరిగిన సమావేశంలో, రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (SIPB)కి నాయకత్వం వహిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఈ డేటా సెంటర్‌తో పాటు మరికొన్ని ఇతర పెట్టుబడి ప్రతిపాదనలకు ఆమోదం తెలిపారు.
సుప్రీంకోర్టులో రాహుల్ గాంధీకి ఊరట... అక్రమాస్తులపై ఈడీ విచారణ అక్కర్లేదు
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఆదాయానికి మించి ఆస్తులు కలిగివున్నారంటా వచ్చిన ఆరోపణలపై సీబీఐ, ఈడీతో విచారణ జరిపించాలన్న అలహాబాద్ హైకోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాలను పక్కనబెట్టేసింది. ఈ మేరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్ మాల్యా బాగ్చీ, జస్టిస్ వి. మోహన్లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం కింది కోర్టు ఇచ్చిన ఆదేశాలను కొట్టివేసింది. పైగా, ఈ అంశాన్ని తాజాగా పరిశీలించాలని అలహాబాద్ హైకోర్టుకు సూచన చేసింది.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
నెఫ్రోప్లస్: డయాలిసిస్‌కు అనుకూలమైన ఆహారోత్సవం ద్వారా రోగులు, సంరక్షకులను ఒకేచోట
మహబూబాబాద్: ఆసియాలోనే ప్రముఖ డయాలిసిస్ నెట్వర్క్ అయిన నెఫ్రోప్లస్, తెలంగాణలోని మహబూబాబాద్‌లో ధరణి హాస్పిటల్లో తొలిసారిగా ‘డయాలిసిస్‌కు అనుకూలమైన ఆహారోత్సవం’ (Dialysis-Friendly Food Festival) నిర్వహించింది. డయాలిసిస్ చికిత్స పొందుతున్న వ్యక్తులు, వారి కుటుంబ సభ్యుల్లో పోషకాహారంపై అవగాహన పెంపొందించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. ఈ కార్యక్రమంలో రోగులు, సంరక్షకులు, కుటుంబ సభ్యులు పాల్గొని, వివిధ ఇంటరాక్టివ్ కార్యకలాపాలు, ఆచరణాత్మక ప్రదర్శనలు, పోషకాహార అవగాహన కార్యక్రమాల ద్వారా తమకు అనువైన ఆహార ఎంపికల గురించి తెలుసుకున్నారు.
లివర్ వ్యాధి ప్రారంభ లక్షణాలు ఎలా వుంటాయి?
చాలామందిలో కాలేయ వ్యాధికి సంబంధించి ప్రారంభ లక్షణాలు కనిపించకపోవచ్చని నిపుణులు చెబుతారు. ఐతే జాగ్రత్తగా పరిశీలిస్తే క్రింది లక్షణాలు గమనించవచ్చని చెబుతున్నారు. ప్రారంభ మరియు సాధారణ లక్షణాలు ఎలా వుంటాయో తెలుసుకుందాము. విపరీతమైన అలసట, బలహీనతగా అనిపిస్తుంది. తగినంత విశ్రాంతి తీసుకున్నా రోజంతా నీరసంగా ఉంటారు. ఆకలి మందగిస్తుంది. ఆహారంపై ఆసక్తి తగ్గడం, త్వరగా కడుపు నిండినట్లు అనిపించడం, అకస్మాత్తుగా బరువు తగ్గడం కనిపిస్తుంది. తరచుగా కడుపులో తిప్పినట్లు ఉండటం లేదా వాంతులు కావడం కనిపిస్తుంది. కడుపు కుడివైపు పైభాగంలో, కాలేయం ఉండే పక్కటెముకల కింద (కుడివైపు పైభాగంలో) నొప్పి లేదా అసౌకర్యంగా, బరువుగా అనిపించినట్లు వుంటుంది.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో పురుషులకు వచ్చే నాలుగు ప్రధాన క్యాన్సర్లలో ఒకటిగా నిలిచిన ప్రోస్టేట్ క్యాన్సర్
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పురుషులను ప్రభావితం చేస్తున్న నాలుగు ప్రధాన క్యాన్సర్లలో ప్రోస్టేట్ క్యాన్సర్ కూడా ఒకటిగా ఉంది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ఐసీఎంఆర్)కు చెందిన నేషనల్ క్యాన్సర్ రిజిస్ట్రీ ప్రోగ్రామ్(ఎన్సీఆర్పీ) 2026 సంవత్సరానికిగానూ విడుదల చేసిన క్యాన్సర్ అంచనాల్లో ఈ విషయం వెల్లడైంది. వ్యాధిపై అవగాహన, సకాలంలో పరీక్షలు, తగిన చికిత్స అందుబాటులో ఉండాల్సిన అవసరాన్ని ఈ గణాంకాలు సూచిస్తున్నాయి. 2026లో ఆంధ్రప్రదేశ్‌లో పురుషులకు సంబంధించి మొత్తం 29,344 కొత్త క్యాన్సర్ కేసులు నమోదవుతాయని అంచనా. వీటిలో 6.9 శాతం, అంటే సుమారు 2,020 కేసులు ప్రోస్టేట్ క్యాన్సర్‌కు సంబంధించినవే వుండనున్నాయి.
రిలాప్స్-రెఫ్రాక్టరీ మల్టిపుల్ మైలోమా చికిత్సకు సీడీఎస్సీఓ ఆమోదిత బ్లెన్రెప్ను అందుబాటులోకి తెచ్చిన జీఎస్కే
గ్లాక్సోస్మిత్‌క్లైన్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్ (జీఎస్కే ఇండియా) సంస్థ భారత్‌లో బ్లెన్రెప్(బెలాంటమాబ్ మఫోడోటిన్)ను విడుదల చేసినట్లు ప్రకటించింది. గతంలో కనీసం ఒక దశ చికిత్స పొందిన, వ్యాధి తిరగబెట్టిన లేదా చికిత్సకు స్పందించని మల్టిపుల్ మైలోమాతో బాధపడుతున్న వయోజన రోగులకు కాంబినేషన్ థెరపీగా దీనిని ఉపయోగించేందుకు అనుమతి లభించింది. మల్టిపుల్ మైలోమా చికిత్స కోసం బి-సెల్ మెచ్యూరేషన్ యాంటిజెన్(బీసీఎంఏ)ను లక్ష్యంగా చేసుకుని ఆమోదం పొందిన ప్రపంచంలోనే మొట్టమొదటి యాంటీబాడీ-డ్రగ్ కాంజుగేట్(ఏడిసి)గా, బ్లెన్రెప్ నిలుస్తోంది. కీలకమైన డ్రీమ్స్ క్లినికల్ కార్యక్రమం ద్వారా బలమైన ఆధారాలు లభించిన ఈ చికిత్స, భారతీయ రోగులకు కొత్త చికిత్సా విధానాన్ని పరిచయం చేస్తుంది.
విటమిన్ డి లోపంతో వచ్చే అనారోగ్య సమస్యలు ఏమిటి?
విటమిన్ డి శరీరంలో క్యాల్షియం, ఫాస్పరస్‌లను గ్రహించడానికి సహాయపడుతుంది. దీని లోపం వల్ల ఎముకల ఆరోగ్యం దెబ్బతినడంతో పాటు రోగనిరోధక శక్తి తగ్గుతుంది. విటమిన్ డి లోపం వల్ల వచ్చే అనారోగ్య సమస్యలు ఏమిటంటే.... ఎముకలు బలహీనపడి తరచూ నడుము, వెన్ను, కీళ్ల నొప్పులు వస్తాయి. పెద్దలలో ఎముకలు మెత్తబడి విరిగే ప్రమాదం (ఆస్టియోమలాసియా) పెరుగుతుంది. పిల్లలలో ఎముకలు వంగిపోవడం (రికెట్స్) జరుగుతుంది. కండరాలు పట్టేయడం, నడవడంలో లేదా మెట్లు ఎక్కేటప్పుడు బలహీనంగా అనిపించడం. తగినంత నిద్ర పోయినా రోజంతా నీరసంగా, అలసటగా ఉండటం.
Home
Horoscope
Shorts
Photos
Videos