సంబంధిత వార్తలు
- రిజ్వాన్ అతిప్రేమ.. నవ్వుకున్న జనం.. ఏమైందంటే? (video)
- మహిళా దినోత్సవం.. టీఎస్సార్టీసీ నజరానాలు... లక్కీ డ్రా కూడా..
- సజ్జనార్ సార్... సజ్జనార్ అంతే: తెలంగాణ ఆర్టీసి ఎమ్.డి మరో కొత్త పథకం, ఏంటో?
- ఆ పన్ను పెంపుతో వస్త్ర రంగం నాశనం: కేంద్ర ఆర్థికమంత్రి నిర్మకు నారా లోకేష్ లేఖ
- కామాంధ బస్ డ్రైవర్, ప్రయాణికురాలిపై అత్యాచార యత్నం
నిర్మల్ జిల్లాలో ఢీకొన్న ఆర్టీసీ బస్సులు.. 30 మందికి గాయాలు
తిమ్మాపూర్ జాతీయ రహదారిపై రెండు ఆర్టీసీ బస్సులు ఢీకొన్న ఘటనలో 30మందికి పైగా గాయాలైనాయి.
వివరాల్లోకి వెళితే.. నిర్మల్ జిల్లా భైంసా మండలం, తిమ్మాపూర్ వద్ద జాతీయ రహదారిపై వెళ్తున్న బస్సును.. అదే మార్గంలరో వెళ్తున్న మరో బస్సు బలంగా ఢీకొంది.
ఈ ప్రమాదంలో 30 మందికి గాయాలైనట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు.