Thursday, 22 October 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Telugu Stories
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
Thu, 22 Oct 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
Notifications
×
Close
ఇతరాలు
సాహిత్యం
కథలు
ఆముక్తమాల్యద -యమునాచార్యుడి రాజనీతి-కామ పురుషుల మీద కార్యభారం ?
Friday,June 24, 2022
శాలువా నాకేందుకురా? అరటి పళ్ళు ఇస్తే ఒక పూట గడిచేదిగా? టంగుటూరి
మనం మరిచిన తొలి తరం తెలుగు కథా రచయిత: నేడు బుచ్చిబాబు జయంతి
నీ బాధను నీకోసం ఇలా తీర్చనియ్... అతడి హృదయంపై ఆమె తలవాల్చింది... రేప్ విక్టిమ్ స్టోరీ
మానవత్వం పరిమళించిన వేళ....
ఆపిల్ రంగు ఎరుపు కాదు తెలుపు...
Wednesday, October 5, 2016
అప్పు ముదిరింది, అబ్బాయి చదువు ముగిసింది - పెళ్లి కుదిరింది, ఫారిన్ సెటిలైంది
Thursday, May 26, 2016
అబ్బియ్యో.. దొరువులో గుడ్డికొక్కిరాయ్లేమైనా జూశావా...?!!
Monday, August 13, 2012
ఆ బస్సులో స్వార్థం పిచ్చికుక్కలా పరుగెట్టింది
Monday, November 14, 2011
ఇది కథ కాదు.. అనుభవం: కుక్కపిల్ల బావిలో పడింది
Tuesday, August 30, 2011
ఆధునిక జీవనచట్రంలో ఓ మనిషి వ్యధ
Wednesday, July 13, 2011
మా నాన్న తెచ్చిన మామిడి పళ్లు ఎంతో తీపి
Tuesday, March 22, 2011
కల్లు సుక్క పడందే పేణం నిలువదు బాబూ...
Thursday, February 10, 2011
నేనూ.. నా రాక్షసి... మా సంక్రాంతి ముగ్గు
Friday, January 14, 2011
ఎన్ని జేసినా... నా పర్వతాలు.. పర్వతాలే..!!
Tuesday, November 9, 2010
అబ్బియ్యో.. దొరువులో గుడ్డికొక్కిరాయ్ అగపడిందా..?!!
Friday, October 22, 2010
అన్నా.. ఇంకెక్కడి ఎగసాయం...?!!
Thursday, September 23, 2010
మిలట్రీవారికీ తప్పని కమసకాయ దెబ్బలు
Monday, September 13, 2010
సింత సెట్టెక్కీ.. సిగురులు కోత్తుంటే...
Monday, August 23, 2010
తెలంగాణా వొత్తందంటగా... అందుకే మా ఎకరం "కోటి"
Thursday, July 15, 2010
next news
తాాజా వార్తలు
అక్టోబర్ 22, 2026 నాడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వాతావరణం ఎలా వుందంటే?
అక్టోబర్ 22, 2026 నాడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వాతావరణం ఎలా వుంటుంది... తెలంగాణ వాతావరణ పరిస్థితి: తెలంగాణ వ్యాప్తంగా దాదాపు అన్ని ప్రాంతాల్లో ప్రధానంగా పొడి వాతావరణం నెలకుంటుంది. ఉదయం సమయాల్లో పాక్షికంగా మేఘావృతమై, మధ్యాహ్నం వేళ తేలికపాటి ఎండ వెలుగు ఉంటుంది. ఉష్ణోగ్రతలు: గరిష్ఠ ఉష్ణోగ్రత: 31°C నుండి 33°C వరకు. కనిష్ఠ ఉష్ణోగ్రత: 20°C నుండి 22°C వరకు ఉండే అవకాశం ఉంది. హైదరాబాద్ - పరిసర ప్రాంతాలు: నగరంలో ఉదయం వేళ తేలికపాటి పొగమంచు లే
మార్కో రూబియో, సెర్గియో గోర్లకు జామ్ నగర్‌కు స్వాగతం పలికిన ముఖేష్ అంబానీ, అనంత్ అంబానీ
రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఛైర్మన్- మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ ముఖేష్ అంబానీ, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీ అనంత్ అంబానీ కలిసి, ప్రపంచంలోనే అతిపెద్ద రిఫైనరీకి నిలయమైన జామ్‌నగర్‌కు విచ్చేసిన అమెరికా విదేశాంగ కార్యదర్శి శ్రీ మార్కో రూబియో, భారతదేశంలో అమెరికా రాయబారి శ్రీ సెర్గియో గోర్లకు స్వాగతం పలికారు. ఈ గౌరవనీయ అతిథులకు ప్రపంచ స్థాయి రిఫైనరీ కాంప్లెక్స్‌లో పర్యటన ఏర్పాటు చేశారు. దీని ద్వారా వారు దాని పరిమాణం, అధునాతన సాంకేతికత, సమీకృత కార్యకలాపాలను ప్రత్యక్షంగా చూసే అవకాశం లభించింది.
జంబూ సవారీలో అపశృతి, అమ్మవారి అంబారీని కిందపడేసిన ఏనుగు, వీడియో
కర్నాటకలోని శివమొగ్గలో బుధవారం జరిగిన జంబూ సవారిలో అపశృతి చోటుచేసుకున్నది. చాముండేశ్వరి దేవి విగ్రహాన్ని వుంచిన వెండి అంబారీని మోసుకెళ్తున్న సోమన్న అనే ఏనుగు అకస్మాత్తుగా దిశ మార్చుకుని పరుగులు తీసింది. దీనితో అది మోసుకువెళ్తున్న 450 కిలోల బరువున్న అంబారీ కిందపడిపోయింది. ఏనుగు అదుపుతప్పి వస్తుండటంతో భక్తులు భయాందోళనలకు గురయ్యారు. ఈ ప్రమాదంలో అంబారీకి స్వల్ప నష్టం వాటిల్లింది. కాగా సోమన్న అనే ఏనుగు అంబారీని మోయడం ఇదే ప్రథమం. ఈ ఉత్సవంలో పాల్గొనే మరో ఏనుగు కాలు నొప్పి కారణంగా దాని స్థానంలో కొత్తగా సోమన్న అనే ఏనుగును ఏర్పాటు చేసారు.
ఆప్ఘనిస్థాన్ వ్యక్తి.. ఆయనకు నలుగురు భార్యలు.. 58 మంది పిల్లలు.. పోషించలేక ఇబ్బందులు.. (video)
ఆఫ్ఘనిస్తాన్‌కు చెందిన ముహమ్మద్ సాదెఖ్, నలుగురు భార్యల ద్వారా 58 మంది పిల్లలకు తండ్రి. అతను అమ్మిన ఒక్కో కారుకు వచ్చే సుమారు 15 డాలర్ల స్వల్ప సంపాదనతో కనీస అవసరాలు తీర్చడానికి నానా కష్టాలు పడుతున్నాడు. అతని కుటుంబం తీవ్ర పేదరికంలో జీవిస్తోంది. పిల్లలు కొన్నిసార్లు ఆకలితో, చెప్పులు లేకుండా నడుస్తున్నారు. ఇంతమంది పిల్లలను కన్నందుకు సాదెఖ్ బాధపడుతుండగా, అతని కథ ఆఫ్ఘనిస్తాన్లోని పేదరికం బాల్య వివాహాల వంటి విస్తృత సవాళ్లను వెలుగులోకి తెస్తుంది.
పంజరంలో పెట్టిన పాలపిట్ట రోదనలో శుభం ఎలా కనిపిస్తుంది?: సజ్జనార్ ప్రశ్న
ఆకాశంలో స్వేచ్ఛగా ఎగరాల్సిన తెలంగాణ రాష్ట్ర పక్షి పాలపిట్టను దసరా వేళ కొందరు స్వార్థం కోసం ఇనుప బోనుల్లో బంధించారు. మూగజీవులను హింసిస్తే చట్టప్రకారం కఠిన చర్యలు తప్పవని మేం ముందుగానే స్పష్టంగా హెచ్చరించినప్పటికీ.. కొందరు పెడచెవిన పెట్టి ఆ నిస్సహాయ పక్షులను తీవ్ర ఇబ్బందులకు గురిచేశారు. అప్రమత్తమైన పౌరుల నుంచి అందిన పక్కా సమాచారంతో హైదరాబాద్ సిటీ పోలీసులు తక్షణమే స్పందించి, మూడు వేర్వేరు ప్రాంతాల్లో దాడులు జరిపి మొత్తం 4 పాలపిట్టలను ప్రాణాలతో కాపాడారు.
వీడియో
Watch More Videos
టాలీవుడ్ లేటెస్ట్
Sai Dharam Tej: నవంబరులో సాయి ధరమ్ తేజ్ వివాహం.. గోప్యంగా వధువు వివరాలు..?
యువ కథానాయకుడు సాయి ధరమ్ తేజ్ త్వరలో వివాహం చేసుకోబోతున్నారు. 2026 నవంబర్‌లో తన వివాహం జరగనున్నట్లు ఆయన గతంలోనే వెల్లడించారు. అయితే, వధువుకు సంబంధించిన వివరాలను గోప్యంగా ఉంచారు. వివాహానికి ముందు సాయి ధరమ్ తేజ్ స్వయంగా అధికారిక ప్రకటన చేయనున్నారు. గతంలో తన ప్రేయసితో విడిపోయిన తర్వాత తాను చాలా కష్టమైన కాలాన్ని ఎదుర్కొన్నానని ఆయన గతంలోనే పేర్కొన్నారు. సాయి ధరమ్ తేజ్ దాదాపు రెండేళ్లుగా సంబరాల ఏటి గట్టు అనే చిత్రం కోసం పని చేస్తున్నారు. రోహిత్ కె.పి. దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను హనుమాన్ నిర్మాతలు నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి నిర్మిస్తున్నారు.
RC 17 Update: రామ్ చరణ్, సుకుమార్‌ల ఆర్సి17 పూజా కార్యక్రమం అక్టోబర్ 26 లేదా 27 తేదీలలో
మైత్రి మూవీ మేకర్స్, పాన్-ఇండియా యాక్షన్ డ్రామా అయిన #RC17ను అక్టోబర్ 26 లేదా 27 తేదీలలో అధికారికంగా ప్రారంభించనున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. దీని రెగ్యులర్ షూటింగ్ ఈ ఏడాది చివర్లో లేదా 2027 ప్రారంభంలో ప్లాన్ చేయబడింది. గతంలో విజయాలు సాధించి, చిత్ర బృందంతో మంచి సంబంధాలు ఉన్నప్పటికీ, దర్శకుడు సుకుమార్ లండన్ నుండి తిరిగి వచ్చిన తర్వాత సంగీత దర్శకుడిని ఖరారు చేయనున్నారు.
గ్రామీణ నేపథ్యంతో రాయవలస చిత్రం భారీ ఎత్తున విడుదలకు సన్నాహాలు
గోపీ కృష్ణ జె నిర్మాతగా, ఎన్నారై డైరెక్టర్ రాధిక జయంతి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘రాయవలస’. ఈ చిత్రంలో కార్తీక్ జయంతి, శ్రీషా నులు ప్రధాన పాత్రల్లో నటించారు. అమెరికా నుంచి కార్తీక్ జయంతి టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగు పెడుతున్నారు. ‘రాయవలస’తో కార్తీక్ జయంతి తెలుగు ప్రేక్షకుల ముందుకు హీరోగా రాబోతోన్నారు. రీసెంట్గా విడుదల చేసిన ‘రింగుడు రింగుడు’ సాంగ్ యూట్యూబ్‌లో వన్ మిలియన్‌కి పైగా వ్యూస్ సాధించి చార్ట్ బస్టర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే.
సన్ ఆఫ్ కనకదుర్గమ్మ లో లయ పోస్టర్ రిలీజ్ చేసిన అశ్వనీదత్, స్వప్న దత్
యాక్షన్, అడ్వెంచర్, యాక్షన్ జానర్లో సరికొత్త కథతో లయ, అనురూప్ కటారి, ఆకాంక్ష త్యాగరాజన్ ప్రధాన పాత్రల్లో రాగ మూవీస్ & తిలోత్తమ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద వాణి శంకర్, తిలోత్తమ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’. ఈ మూవీకి దుర్గ ఫణిదర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకి కాకర్ల గోవర్దనరావు కథను అందించారు. దసరా సందర్భంగా ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి ఓ పవర్ ఫుల్ పోస్టర్‌ను టీం రిలీజ్ చేసింది.
Fauji glimpse Update: ప్రభాస్ పుట్టినరోజు సర్ప్రైజ్: ఫౌజీ గ్లింప్స్ వీడియో రిలీజ్
రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న షౌజీ సినిమా గురించి అప్ డేట్ ఇవ్వబోతున్నట్లు మైత్రీమూవీ మేకర్స్ నిర్మాతల్లో ఒకరైన రవిశంకర్ తెలియజేశారు. ఆయన మాట్లాడుతూ, ఇది పూర్తి టీజర్ కాదు—ఇది సినిమా పీరియడ్ సెట్టింగ్‌ను ప్రభాస్ సైనికుడి పాత్రను పరిచయం చేస్తుంది. ఇది ప్రభాస్ పుట్టినరోజు ఈనెల 23న విడుదలవుతుంది దీనిని పెద్ద తెరపై చూడాలంటే మేం తీసిన హారర్ చిత్రం 418 ది ఫిల్మ్‌తో పాటు థియేటర్లలో ప్రదర్శించబడుతుంది.
Home
Horoscope
Shorts
Photos
Videos