సంబంధిత వార్తలు
- అలేఖ్య చిట్టి పచ్చళ్ల వ్యాపారం క్లోజ్ ... దెబ్బకు దిగివచ్చి సారీ చెప్పింది... (Video)
- 13వేల పరుగుల మైలురాయిని చేరిన విరాట్ కోహ్లీ- మెరిసిన ముగ్గురు (video)
- సుమయాలతో వైకాపా ప్రకాష్ రెడ్డి వీడియో.. హీరోయిన్ ఏమంది? (video)
- అరకు అభివృద్ధికి కట్టుబడి ఉన్నాను.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (video)
- పొలాల్లో విశ్రాంతి తీసుకుంటున్నారు.. నేనేమీ చేయలేను.. నారా లోకేష్ (video)
బైకును కారులా మార్చేశాడు.. ఆరుగురితో హ్యాపీగా జర్నీ చేశాడు.. (వీడియో)
Bike Car
ఈ వీడియోలో ఓ వ్యక్తి బైకుకు ఇరు వైపులా రెండేసి సీట్లు వచ్చేలా ఏర్పాటు చేసుకున్నాడు. ఇంకా పై కప్పు కూడా రెడీ చేసుకున్నాడు. అంతే ఫ్యామిలీతో కారులో ఎనిమిది మంది ప్రయాణం చేసేలా బైకును కారులా మార్చేశాడు.
ఈ బైక్ కమ్ కారులో ఆ వ్యక్తి ఫ్యామిలీతో చేసిన జర్నీకి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియోపై నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. కారులో కంటే ఇందులో చాలామంది ప్రయాణం చేయొచ్చునని కామెంట్లు పెడుతున్నారు.
just sold the family car for more cash to buy the dip pic.twitter.com/0jRJbbbT9s
— naiive (@naiivememe) April 7, 2025
