Tuesday, 4 August 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Webdunia Telugu Videos
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Tue, 4 Aug 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Notifications
×
Close
వార్తలు
తెలుగు వార్తలు
వెబ్దునియా తెలుగు వీడియోలు
హాట్ టాపిక్‌గా గాలి జనార్ధన రెడ్డి కుమార్తె వివాహ ఆహ్వానం.. అంతా కలిసి వీడియోలో స్వాగతం(Video)
Wednesday,October 19, 2016
ఒంటరిగా ఉన్న అమ్మాయిలు ఆ సమయంలో ఏం చేస్తారో తెలుసా..(Video)
102 ఏళ్ల బామ్మ బర్త్ డే బెడిసికొట్టింది... ఏం జరిగింది..?(video)
బ్యాంకు సీలున్నా... నోట్లు ఇలా లాగేస్తారు... తస్మాత్ జాగ్రత్త (వీడియో)
next news
టాలీవుడ్ లేటెస్ట్
2027 మార్చి నాటికి వెయ్యికి పైగా ఒరిజినల్ మైక్రో డ్రామాలు, మీ ఫోనుల్లోనే ఇక స్టోరీ టీవీ
హైదరాబాద్: భారత్‌లో వేగంగా గుర్తింపు తెచ్చుకుంటున్న మైక్రో డ్రామా ప్లాట్‌ఫామ్ స్టోరీ టీవీ, ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో తన అడుగులను మరింత బలోపేతం చేస్తోంది. ఎలోఎలో గ్రూప్‌కు చెందిన ఈ సంస్థ 2027 మార్చి నాటికి దక్షిణ భారత భాషల్లో 1,000కు పైగా ఒరిజినల్ మైక్రో డ్రామాలను ప్రేక్షకుల ముందుకు తీసుకురానుంది. ఇందులో తెలుగు కంటెంట్‌కు ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వనుంది. ఈరోజు ప్రేక్షకులు మొబైల్లోనే వినోదాన్ని ఆస్వాదిస్తున్నారు. అదే సమయంలో తమ భాషలో, తమ సంస్కృతికి, తమ జీవితాలకు దగ్గరగా ఉండే కథలనే ఎక్కువగా ఇష్టపడుతున్నారు.
సీఎం విజయ్‌కి వున్న ఒకే ఒక్క టెన్షన్ అనగానే త్రిష... త్రిష అంటూ నినాదాలు, ఎక్కడ?
తమిళనాడు మాజీ మంత్రి ఉదయనిధి స్టాలిన్ సోమవారం కావేరి జలాల సమస్యపై మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన సీఎం విజయ్ కు వున్న ఒకే ఒక్క టెన్షన్ అని అనగానే... డీఎంకే కార్యకర్తలు పెద్దఎత్తున త్రిష.. త్రిష అంటూ నినాదాలు చేసారు. ఈ నినాదాలతో కొద్దిసేపు సభ అంతా మారుమోగింది. ఇదిలావుంటే మధురై అసెంబ్లీ స్థానం నుంచి విజయ్ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఆ స్థానం నుంచి త్రిష పోటీ చేయాలంటూ పెద్దఎత్తున త్రిష అభిమానులు హంగామా చేస్తున్నారు. మరోవైపు డీఎంకె కార్యకర్తలు సైతం త్రిషకు మంచి హైప్ ఇస్తున్నట్లున్నారు. ఎక్కడికెళ్లినా త్రిష అంటూ నినాదాలు చేస్తుండటంతో సౌతిండియన్ స్లిమ్ స్టార్ త్రిషకు పొలిటికల్ మైలేజీ బాగా దొరుకుతున్నట్లవుతోంది.
బాలీవుడ్లో నచ్చే పాత్రలు రావడం లేదు : హీరో సిద్ధార్థ్
తనకు నచ్చే పాత్రలు బాలీవుడ్ చిత్రపరిశ్రమలో రావడం లేదని హీరో సిద్ధార్థ్ అంటున్నారు. రంగ్ దే బసంతి చిత్రంతో ఆయన హిందీ వెండితెరకు పరిచయమైన విషయం తెల్సిందే. ఆ తర్వాత ఆయనకు పెద్దగా సినిమా అవకాశాలు రావడం లేదు. దీంతో ఆయన ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు. దీనిపై ఆయన స్పందిస్తూ, తనకు నచ్చే తరహా పాత్రలు బాలీవుడ్ నుంచి రావడం లేదని స్పష్టం చేశారు.
సారీ సాయిపల్లవీ, నీకంటే నీ పక్కనే వున్నామే సీతగా బాగుంటుంది, ట్రోల్స్
రామాయణం చిత్రం పార్ట్ 1 ఫస్ట్ లుక్ రిలీజ్ అయిన దగ్గర్నుంచి ఆ చిత్రంలో సీతాదేవిగా నటిస్తున్న సాయిపల్లవిపై సోషల్ మీడియాలో ట్రోల్స్ జరుగుతూనే వున్నాయి. ఆమె సీతాదేవిగా నప్పలేదంటూ ఓ వర్గం, లుక్ చూసి కాదు... చిత్రంలో ఆమె నటన చూసి చెప్పరా భాయ్ అంటూ మరికొందరు కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు. ఓ నెటిజన్ అయితే ఏకంగా సాయిపల్లవి లుక్ పోస్ట్ చేసి... సారీ సాయిపల్లవీ... సీతగా నీకంటే నీ పక్కనే వున్నామె సీతగా చక్కగా నప్పుతుందంటూ కామెంట్ పోస్ట్ చేసాడు.
చెన్నై లవ్ స్టోరీ విజయం ప్రేక్షకుల ప్రేమ, పరిశ్రమ ప్రశంసలే - రవి నంబూరి సత్తా
హీరో కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరి ప్రియ జంటగా నటించిన "చెన్నై లవ్ స్టోరీ" బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని నమోదు చేస్తూ రూ.50 కోట్ల క్లబ్లో చేరింది. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ హార్ట్ టచింగ్ ఎమోషనల్ లవ్ స్టోరీకి విమర్శకులతో పాటు సినీ ప్రముఖుల ప్రశంసలు కూడా లభిస్తున్నాయి. టాలీవుడ్లో ప్రేమకథా చిత్రాలకు ఇంకా ఎంతటి ఆదరణ ఉందో మరోసారి ఈ సినిమా నిరూపించింది.
వీడియో
Watch More Videos
Home
Horoscope
Shorts
Photos
Videos