ఆదివారం, 28 ఏప్రియల్ 2024

దినఫలం

మేషం :- బ్రోకర్లకు, ఏజెంట్లకు, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు ఒత్తిడి పెరుగుతుంది. ఉద్యోగస్తుల క్రమశిక్షణ, పనితీరు అధికారులను ఆకట్టుకుంటాయి. భవిష్యత్ ప్రణాళికలను గురించి జీవిత భాగస్వామితో చర్చిస్తారు....Read More
వృషభం :- ఆర్థిక విషయాలలో ఒక అడుగు ముందుకు వేస్తారు. కొత్త రుణాల కోసం యత్నిస్తారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తిచేస్తారు. ప్రమాదాలు, వివాదాస్పదాల్లో ఇరుక్కునే ఆస్కారం...Read More
మిథునం :- రుణ విముక్తులు కావడంతో పాటు కొత్త రుణాలు అనుకూలిస్తాయి. అపరిచితుల వల్ల సమస్యలెదురయ్యే సూచనలున్నాయి. నిరుద్యోగులు నిరుత్సాహం వీడి ఇంటర్వ్యూలకు హాజరు కావటం ఉత్తమం....Read More
కర్కాటకం :- రాజకీయనాయకుల కదలికలపై విద్రోహులు కన్నేసిన విషయం గమనించండి. ఆత్మీయులు, కుటుంబీకులతో సంతోషంగా గడుపుతారు. మీడియా రంగాల వారికి ఒత్తిడి, చికాకులు అధికం. భాగస్వామిక వ్యాపారాలు...Read More
సింహం :- చిన్న చిన్న విధులను సైతం ఎక్కువ శ్రద్ధతో నిర్వర్తించే ప్రయత్నం చేయండి. ఎదురుచూడని అవకాశాలు దగ్గరకు వస్తాయి. కుటుంబీకుల పట్ల ఆసక్తి పెరుగును. తోటివారి...Read More
కన్య :- బ్యాంకు వ్యవహారాలలో అపరిచిత వ్యక్తుల పట్ల అవసరం. ప్రతీ విషయంలోనూ ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది. ఆదాయ వ్యయాలు మీ బడ్జెట్‌కు అనుగుణంగానే ఉంటాయి....Read More
తుల :- కపటంలేని మీ ఆలోచనలు, సలహాలు మీకు అభిమానుల్ని సంపాదించి పెడుతుంది. ఉద్యోగ యత్నంలో దళారులను విశ్వసించకండి. సమావేశానికి ఏర్పాట్లు చేయడంలో ఇబ్బందులు ఎదురవుతాయి. ధనియాలు,...Read More
వృశ్చికం :- ఆర్థిక వ్యవహరాలు, కుటుంబ విషయాల్లో బాధ్యతాయుతంగా వ్యవహరిస్తారు. ప్రయాణాల్లో ఒకింత అసౌకర్యానికి లోనవుతారు. ప్రేమ వ్యవహారాల్లో లౌక్యంగా మెలగండి. స్త్రీలు పట్టుదలతో శ్రమించి కొన్నిలక్ష్యాలు...Read More
ధనస్సు :- ధనం ఏ కొంతైనా పొదుపు చేయాలన్న మీ సంకల్పం నెరవేరదు. స్త్రీలకు సంతానం, పనివారలతో ఊహించని సమస్యలు తలెత్తుతాయి. వాహన చోదకులకు అప్రమత్తత అవసరం....Read More
మకరం :- దంపతుల మధ్య అవగాహన లోపం, చిన్న చిన్న కలహాలు తలెత్తే ఆస్కారం ఉంది. చిన్నారుల విషయంలో పెద్దలుగా మీ బాధ్యతలను నిర్వర్తిస్తారు. కొబ్బరి, పండ్ల,...Read More
కుంభం :- ఆడిటర్లు, అక్కౌంట్స్ రంగాల వారికి ఒత్తిడి, పనిభారం అధికం. బంధువులతో తెగిపోయిన సంబంధాలు బలపడతాయి. అలసట, అధిక శ్రమ వల్ల ఆరోగ్యంలో సమస్యలు తలెత్తుతాయి....Read More
మీనం :- ఆడిటర్లు, అక్కౌంట్స్ రంగాల వారికి ఒత్తిడి, పనిభారం అధికం. బంధువులతో తెగిపోయిన సంబంధాలు బలపడతాయి. ఎంత ధనం వెచ్చించైనా కోరుకున్నవస్తువు దక్కించుకుంటారు. విద్యార్థులు కొత్త...Read More

అన్నీ చూడండి

ఆకట్టుకుంటున్న మాస్ కా దాస్ విశ్వక్ సేన్

ఆకట్టుకుంటున్న మాస్ కా దాస్ విశ్వక్ సేన్ "గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి" టీజర్

తెలుగు సినీ పరిశ్రమలో అత్యంత ప్రతిభ గల యువ కథానాయకులలో మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ఒకరు. కథలు, పాత్రల ఎంపికలో వైవిధ్యం చూపిస్తూ, వరుస విజయాలను ఖాతాలో వేసుకుంటూ, ఎందరో అభిమానులను సంపాదించుకున్నారు. త్వరలో విశ్వక్ సేన్, మరో విభిన్న చిత్రం "గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి"తో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నారు. ఇందులో ఆయన "లంకల రత్న" అనే శక్తివంతమైన పాత్రలో కనువిందు చేయనున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్‌ ఫోర్ సినిమాస్‌ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్న "గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి" చిత్రానికి కృష్ణ చైతన్య దర్శకత్వం వహిస్తున్నారు.

Cricket Update

Live
 

వెబ్ స్టోరీస్

ఇంకా చూడండి

అన్నీ చూడండి

కన్నబాబు - ద్వారంపూడితో నరకం అనే పదానికి స్పెల్లింగ్ రాయిస్తా :  పవన్ కళ్యాణ్

కన్నబాబు - ద్వారంపూడితో నరకం అనే పదానికి స్పెల్లింగ్ రాయిస్తా : పవన్ కళ్యాణ్

వచ్చే ఎన్నికల ఫలితాల తర్వాత టీడీపీ - జనసేన - బీజేపీ పార్టీల కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే వైకాపా ఎమ్మెల్యేలు కన్నబాబు, ద్వారంపూడి చంద్రశేఖర్‌లతో నరకం అనే పదానికి స్పెల్లింగ్ రాయిస్తామని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. కాకినాడ వారాహి వియభేరీ సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే కురసాల కన్నబాబును లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించారు. ప్రజల కోసం బతకాలి అనే ఒక స్ఫూర్తి తనను రాజకీయాల్లోకి తీసుకొచ్చిందన్నారు. కానీ, తమ వద్ద డొక్కు స్కూటర్‌పై తిరిగే కన్నబాబు ఇవాళ్ల పెద్ద నాయకుడు అయిపోయాడని మండిపడ్డారు. వెయ్యి కోట్ల రూపాయలకు ఆస్తి పరుడు అయ్యాడని చెప్పారు. తాను మాత్రం ఆశయం కోసం నిలబడి దశాబ్దకాలంగా నలిగిపోయానని చెప్పారు.

తెదేపా-జనసేన-భాజపా కూటమి అధికారంలోకి వస్తుందని భావిస్తున్నారా?